డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిన @YSRCParty
ఏపీ మద్యం కుంభకోణంలో అసలు నిందితుడు జగనే అని సాక్షులు వాంగ్మూలం ఇవ్వడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీసిన వైఎస్ఆర్సిపి
తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో ED క్లీన్ చిట్ ఇవ్వకపోయినా, రసాయనాలు కలిపారని స్పష్టంగా చెప్పినా, నిందితులను అరెస్టులు చేస్తున్న కొవ్వు కలవలేదని అబద్ధాలు చెబుతూ లిక్కర్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలని చూస్తోంది
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 56% BC ప్రజలను కాంగ్రెస్, BRS పార్టీలు ఓటు బ్యాంక్ గా చూస్తూ, వారి అభివృద్ధి వదిలేశారు, రాజ్యాధికారానికి దూరం చేసారు. @JanaSenaParty BC లకు రాజ్యాధికారం అందించేలా, సామాజిక తెలంగాణ కోసం కృషిచేస్తుంది
#JSPForTelangana
@Venkat_karmuru ఇది నీపార్టీ పరిస్థితి మీ @ysjagan ఎవరైనా నిందితుడ్ని పరామర్శించటానికి వచ్చినప్పుడు లేదంటే జైల్లో ఉన్న నిందితుడ్ని పరామర్శించటానికి వచ్చినప్పుడు వస్తున్న జనం ఇలా వచ్చినవాళ్ళే అభిమానంతో వచ్చిన వాళ్ళు 10% కూడా ఉండరు మీరెంత కవర్ చేసుకుందామన్నా ప్రజలకి వాస్తవం తెలుసు
శిరీష కుటుంబానికి జనసేన అండ,శిరీష హత్య జరిగిన ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలి
- ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలి.
- నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలి.
- శిరీష కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.
“మరో రెండు రోజుల్లో ఆసుపత్రిని సీజ్ చేయకపోతే జనసేన పార్టీ పక్షాన ఆసుపత్రి ముందు పోరాటం చేస్తాం." - శ్రీ @IAmTanishAlladi
#JusticeForSireesha #BhadradriKothagudem #JanaSenaTelangana #JSPForTelangana
Andhra Paper Mill యాజమాన్యం పన్నులు చెల్లించి పుష్కరకాలం దాటింది🙄
₹21 కోట్లు స్థానిక సంస్థలకు పన్ను బకాయి ఉన్నారు అంట🙄
ఇన్ని ఏండ్లు ఉన్న ministers ఎందుకు వీళ్లమీద action తీసుకోలేదు?
Recentగా @PawanKalyan గారు వెళ్ళి వాళ్ళకు rules చెప్పినాసరే పట్టించుకోనంత ధైర్యం ఏమిటి వాళ్లకు?
పవర్ ప్లాంట్లకు కొత్త రూల్స్..! పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయం | AP Power Plants | Pawan Kalyan #PawanKalyan #APPolitics #AndhraPradesh #PowerPlants #APPower #Environment #PollutionControl #APGovernment #PawanKalyanNews #APNews #TeluguNews #TeluguPolitics #AndhraPradeshNews
ఒకడేమో 15 నిమిషాలు ఇస్తే మొత్తం నాశనం చేస్తా అంటడు, ఇంకొకడేమో రేపు మిమ్మల్ని ఎవరు కాపాడతారంటడు.
ఇలాంటి వాళ్ళ బెదిరింపులను అడ్డుకోవడానికే శ్రీ @PawanKalyan గారు 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు' ప్రతిపాదించారు.
రేవంత్ రెడ్డి గారికి మాత్రం కుర్చీని కాపాడుకోవడానికి వీళ్లతో దోస్తీ ముఖ్యం!
ఆ కుర్చీ కోసమే విధ్వంసం సృష్టిస్తాం, నాశనం చేస్తాం అనే వాళ్ళని దేశభక్తులుగా, దేశభక్తిలో మోదీ కంటే తక్కువ కాదు.. అంటూ రేవంత్ రెడ్డి గారు కితాబులు ఇస్తున్నరు.
#Owaisi #MIM #JanaSenaTelangana #JSPForTelangana
కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో తెలంగాణ ప్రజలకు మిగిలింది ఒక్కటే — “పోయాం… మోసం!”
హామీలు గాలిలో… పాలన గందరగోళంలో… ప్రజలు నిరాశలో!
తెలంగాణకు మార్పు కావాలి… ప్రజల కోసం నిలబడే జనసేన కావాలి! 🔥
#CongressFailedTelangana#JanaSenaTelangana#JSPForTelangana
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మోడల్ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది! 🇮🇳
బీహార్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు APలోని త్రిస్థాయి పంచాయతీరాజ్ వ్యవస్థ, వికేంద్రీకృత పాలన, డిజిటల్ గవర్నెన్స్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయడం గర్వకారణం.
గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి & పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి దార్శనిక నాయకత్వంలో గ్రామీణ పాలనకు కొత్త దిశ.
PR&RD కమిషనర్ శ్రీ @mvrkteja IAS గారి సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో రాష్ట్రం సాధిస్తున్న ఈ ప్రగతికి అభినందనలు. 🙏🔥
#AndhraPradesh #PanchayatRaj #RuralDevelopment #GoodGovernance
ఏసీబీ అధికారులను భూమన బెదిరిస్తున్నాడా ?.
@TTDevasthanams లో అక్రమంగా ఆస్తులు ఉన్నవారి చిట్టా మా దగ్గర ఉంది త్వరలో బయటపెడతాం.@JanaSenaParty నేత కిరణ్ రాయల్
పిఠాపురం అభివృద్ధి మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్న ఉప ముఖ్యమంత్రివర్యులు, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ @PawanKalyan గారి పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్న పిఠాపురం ప్రజలు.
అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేనాని పాలనకు ప్రజలే నిదర్శనం
#PawanKalyanAneNenu
#PawanKalyanForPithapuram
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో....
గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన పనులు...
✅ 7,000 కి.మీ. సీసీ రోడ్లు
✅ 40,000 గోకులాల ఏర్పాటు
✅ 15,500 నీటి తొట్టెల నిర్మాణం
✅ 1.07 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మాణం
✅ 1,373 కి.మీ. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు
✅ 1.66 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి దోహదం
✅ 55.44 కోట్ల విలువైన పనిదినాల కల్పన
✅ ఇప్పటివరకు ₹16,695 కోట్ల ఖర్చు
ఈ ఏడాది చేపట్టనున్న అభివృద్ధి పనులు..
➤ ఈ ఏడాది మరో ₹10,000 కోట్లతో అభివృద్ధి పనులు
➤ 10,000 కి.మీ. గ్రావెల్ రోడ్లు
➤ 1,500 కి.మీ. సిమెంట్ బీటీ రోడ్లు
➤ 500 కి.మీ. మ్యాజిక్ డ్రైన్లు
➤ లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి ప్రోత్సాహం
@JanaSenaParty@PawanKalyan