శోభా రెడ్డి అనే అవుట్ డోర్ అడ్వర్టయిజ్మెంట్
అడ్వర్టైజింగ్ రంగంలో చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన పని అవకాశాన్ని మాత్రమే కోరుతే
గౌరవ సీఎం గారైన మీకు అత్యంత సన్నిహితుడిగా భావించిన ఒక వ్యక్తిని నేను సంప్రదించాను. కానీ, నా సమస్య గురించి మాట్లాడేందుకు గెస్ట్ హౌస్కు రమ్మని నన్ను నేరుగా కోరారు.
నేను ఎలాంటి ప్రత్యేక అనుగ్రహాన్ని కోరడం లేదు; కేవలం చట్టబద్ధమైన అవకాశం, సమానమైన ప్రాధాన్యత మరియు ఆత్మగౌరవాన్ని మాత్రమే కోరుతున్నాను.
కె. శోభారెడ్డి ప్రొప్రైటర్, మెసర్స్ మిథున యాడ్స్, హైదరాబాద్
@nnis_sports This is really absurd, instead of encourage such talent, these people insulting like this, is this the way railway employees work in our country?
ఏడుకొండలవాడా..! క్షమించు
•11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్ర��ాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.
లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించిం���ి. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను.
22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోన��� శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను.
భగవంతుడిపై విశ్వాసం, పాప భీతి లేనివారే ఇటువంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యుల���, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది.
వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ��యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది.
ధర్మో రక్షతి రక్షితః
Dear all. I am on the Tejas Express 82901. Got on at Mumbai Central at 1545 and should have reached Ahmedabad Junction at 2215. Due to rain, the train has been canceled at Vadodara.
No official intimation. Just AC switched off. While rain has affected service, the Vande Bharat, which ran parallel to us, has reached Ahmedabad.
We are left to our devices. Vadodara is flooded. There is nowhere to go. There are senior citizens and kids on this train.
If the Vande Bharat can go from Vadodara to Ahmedabad, why cant other trains?
Not sure whats going to happen.
No official has come to address us. They have just switched off the ac and left, hoping we crawl out in suffocation. Some people have managed to open the auto closing door and block it open so we can breathe.
Some passengers gheraoed some officers and they agreed to take us to Ahmedabad. People are back and ACs on but people of other canceled trains have also boarded. Right now i just hope we reach Ahmedabad.
We hear reports of preferential treatment to Vande Bharat at the exoense if other trains, but I saw it first hand today.
Posting this to let you know how the railways and IRCTC work.
@SunilYadagiri My division number is 55
It's been 2 months since I've complained about the same, still there is no resolution, please take the necessary action as it's become very dangerous to commute by the road, there are few accidents also reported, please take action.
@tgsrtcmdoffice we can get off the bus in any town ahead of the bus station, but why don't you allow us to get off after the bus station in the same town, please make us convenient for what we are paying for...
@tgsrtcmdoffice we can get off the bus in any town ahead of the bus station, but why don't you allow us to get off after the bus station in the same town, please make us convenient for what we are paying for...