కాషాయం తన జీవితం
కమలం తన కర్తవ్యం
కార్యకర్తలే తన సర్వస్వం . . .
శ్రీ బండి సంజయన్నకు జన్మదిన శుభాకాంక్షలు. . . విజయీభవ . . .
#HBDBandiSanjayAnna@bandisanjay_bjp
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అ���్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ Bandi Sanjay Kumar గారికి జన్మదిన శుభాకాంక్షలు...@bandisanjay_bjp
నిర్మా���ంలో ఉన్న జనగామ జిల్లా బిజెపి కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి గారితో కలిసి సందర్శించడం జరిగింది..@BeerappaBezadi @Vinod4BJYM @drdashmanth @Dandu_Srinivas1
@KTRoffice@KTRTRS sir జనగామలో కరోనా రోగులకు ఉచితంగా అంబ్యూలెన్స్ సేవలు ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభిస్తే కొద్దిమంది నాయకులు,అధికారులు అడ్డుకుంటున్నారని తెలుస్తుంది.ఎంతో మంది రోగులకు ఉపయోగంగా ఉండే సేవలు రాజకీయ ప్రయోజనాలకొరకు అడ్డుకోవడం దారుణం.దయచేసి చర్యలు తీసుకోగలరు @Collector_JGN
పెనుచీకటిలో మునిగి ఉన్న హిందూ ధర్మాన్ని, తన అసమాన పరాక్రమంతో దేశంలో పునః స్థాపించిన భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజి జయంతి సందర్భంగా ఆయన ఘన సంకల్పాన్ని, కర్తవ్య నిష్ఠను మరోసారి స్మరించుకుందాం.
#ShivajiMaharajJayanti