పోరాడేటప్పుడు..
తిరిగి పోరాడే అవకాశం లేదన్నట్లుగా పోరాడు..
ఎందుకంటే రేపటికి తిరిగి పోరాడే అవకాశం దొరక్కపోవచ్చు..
పోరాడేతే పోయేది ఏమీలేదు..
Jai Telangana
KCR❤️
I just asked one young girl (Gen Z) from Kukatpally constituency...
బ్రో లాస్ట్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశావు?
👩 పోయిన ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండే అన్నా ఈసారే వచ్చింది
నెక్స్ట్ ఎన్నికల్లో మీ కూకట్పల్లిలో ఎవరికి వేస్తావు?
👩నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టం ఆయనకే నా ఓటు అని చెప్పింది
మీ అమ్మానాన్నకి కూడా చెప్పు వాళ్లు బిజెపి అంటున్నారు అని అన్నాను
👩 వాళ్ళు ఎప్పటినుండో బిజెపి నేను మాత్రం పక్కా కేసీఆర్ గారికే ఓటు వేస్తాను అని చెప్పింది 🤗
Jai Telangana ✊
Jai KCR 🙌