ఎన్ని స్పీచ్ లు విన్న ఎన్ని ఆడియో ఫంక్షన్స్ చూసిన ఈ స్పీచ్ ఇచ్చే హైపే ఒక రేంజ్ లో ఉంటుంది!ఎన్ని సార్లు అయిన ఎమోషనల్ అవ్వడమే ఈ ఆడియో ఫంక్షన్ లో అన్న మాటలు వింటుంటే🙏అపుడు మొదలయిన దండయాత్ర కొనసాగుతూనే ఉంది🔥
#NTRBirthdayTrendOnMay19th
అసలు వార్త: స్వామివారి ప్రసాదం నకిలీ నెయ్యితో తయారైంది. నిందితుడు అరెస్ట్. ✅
సాక్షి వార్త: "జంతు కొవ్వు లేదు." ❌
@ysjagan - ED ప్రకటనలో "జంతు కొవ్వు లేదు" అనే మాట ఎక్కడ ఉంది? ఒక్క లైన్ చూపించండి.
ఇంత సిగ్గులేని నీచులని దేశంలో ఎప్పుడైనా చూసారా .. మరి ఇంత బరితెగింపా ..?
#YSRCPNeverAgain #AndhraPrasesh
NTR Fans…TIME TO UNLEASH THE ROAR!🐯❤️🔥
Gear up for the #Devara Special Fans Shows this September 27th! 🔥
Theatres are going to witness pure MASS MADNESS Again🌊
MAN OF MASSES @tarak9999 🔥
మొదట్లో చూసి ఈమె ఏంట్రా బాబు అనుకునే దగ్గర నుంచి MLA అంటే ఈమెలా ఉండాలి, సూపర్ గా చేస్తున్నది అనుకునేలా వర్క్. చేస్తున్నది..👌
గల్లా మాధవి..బలహీన BC రజక కులం నుంచి వచ్చిన మహిళకు MLA సీటు ఇవ్వడమే కాదు ఏకంగా TDP లొ ప్రతిష్టాత్మకమైన పొలిట్ బ్యూరో లో కూర్చోబెట్టింది తెలుగుదేశం..👏
ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోక పాడుబడ్డ ప్రభుత్వ స్కూళ్ళు.. నేడు మంత్రి నారా లోకేష్ కృషితో కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా మారిపోతున్నాయి. కొత్తగా నిర్మించిన స్కూళ్లను చూస్తే.. అసలివి ప్రభుత్వ పాఠశాలలేనా అన్న ఆశ్చర్యం కలగక మానదు.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
ఎవరో వస్తే గాని కేసు నమోదు చేయను అని చెప్పారు అంటా..బాధితురాలి తరపున నేనే వచ్చా కేసు నమోదు చేయండి
బాధితురాలితో కలిసి స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
బాధితురాలి పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను స్వయంగా తన వాహనంలో తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
అక్కడ పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడుతూ... ఎవరో వస్తే గాని కేసు నమోదు చేయను అని చెప్పారు అంటా, బాధితురాలి తరపున నేనే వచ్చా కేసు నమోదు చేయండి అని పోలీసుల ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు కోరడంతో పోలీసులు నిర్ఘాంత పోయారు. బాధితురాలికి న్యాయం జరిగేలా, భద్రత కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ... మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు.
ప్రతి కుటుంబానికి అండగా నిలబడటమే ప్రజాప్రతినిధిగా తన కర్తవ్యమని తెలిపారు.
#DevaanshNara#DinoDeets#Carcharodontosaurus#SharkToothedLizard
Episode 18 of Dino Deets is out, and Devaansh is taking us deep into prehistoric Africa to meet one of its most fearsome predators — the Carcharodontosaurus! Its name means “shark-toothed lizard,” inspired by its more than 60 large, serrated teeth built for slicing through flesh. This giant theropod was even longer than a T-Rex and is believed to have had an exceptionally sharp sense of smell, making it a formidable hunter.
I continue to enjoy watching Devaansh turn his fascination for dinosaurs into simple, fun learning for everyone. Do tune in for another episode packed with prehistoric facts, myths and surprises! ❤️
Youtube - https://t.co/nlLcQmstjr
Facebook - https://t.co/xUHPeEAN9w
Instagram - https://t.co/xlcJhrF9VT
బాలినేని గారు మీ నైతికత, విలువలు, విశ్వసనీయత ఇదేనా ?
దామచర్ల గారిని నానా మాటలు అనడం తప్పు !!
విజయమ్మ డైరెక్షన్ లో మీరు మీరు కలిసి ప్రజలను మోసం చేస్తే ఎలా??
ట్విస్ట్ అదుర్స్ చెల్లికి వాటా ఇచ్చింది ఈ పేపర్ ఆయనికి ప్రూఫ్ లు ఇచ్చారు 😁😁👌👌
I am getting messages saying the police are not issuing permissions for DJ vehicles during Ganesh Nimmajanam. I request Home Minister @Anitha_TDP Garu and the DGP Garu to ensure permissions are given without hassle. Not a single DJ vehicle should be seized.
@APPOLICE100
సున్నా ఎకరాల నుండి వేల కోట్ల విలువైన ఆస్తులకు ఎదిగిన భూ బకాసురుడు కేసీఆర్ @KCRBRSPresident ...
ఎన్నికల అఫిడవిట్ తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా!
తనకు ఒక్క ఎకరం కూడా భూమి లేదని 2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్లో తెలిపిన కేసీఆర్ గారికి, ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయి..?
తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తరువాత అధికారంలో ఉన్న పదేండ్లలో కేసీఆర్ గారికి భూములు భారీగా పెరిగిన విషయం, స్వయంగా కేసీఆర్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ద్వారా స్పష్టమవుతుంది.
బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులకు అప్పులే మిగిలాయి, కానీ కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయి..? ప్రభుత్వ, పేదల, దళితుల అసైన్డ్ భూములను దోచుకోవడం ద్వారానే కదా..!
ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద లక్షల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న కల్వకుంట్ల కుటుంబం..
పుట్టుకతోనే కేసీఆర్ గారికి వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న డ్రామారావు @KTRBRS , ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు రాసి మోసం చేసారా? లేక, ప్రజలకు అబద్దాలు చెప్తున్నారా...?
Source: https://t.co/YCPz9Ml2K2