ఇది మంచి ప్రభుత్వం సార్ దీనినీ తప్పు అని అనకూడదు
మీరు ఇలా వీడియోలు తీసి పెట్టడం తప్పు కదా చూస్తే ఊరికే ఉండదు కూటమి ప్రభుత్వం తెలుసా నీ మీద కేసులు పడతాయి
వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నావ్ కూటమి ప్రభుత్వం మంచిది దాని మీద బురద చల్లడం మనకేపాపం
ఇది మంచి ప్రభుత్వం చింతలేని ప్రభుత్వం మచ్చలేని ప్రభుత్వం