@Srikawnth correct bhayya.... urike ee pumka gallu edupu modaledtaru ..Sarele normal ye kada ani kasepu manage cheyagalam gaani denammaa ah edava edupu raagam aagade inka....theatre nundi baitaki isireyali ananta bp ostadi
@TeluguSeema@rapidoturtle@IndianTechGuide అదే కదా, ఏ భాష అయినా కష్టం గానే ఉంటుంది, ఏ ఆంగ్లం లో మాత్రం అన్ని సులువు గానే ఉంటాయా..... ఏదైనా కొంచెం ఓపిక గా కూర్చొని ప్రయత్నిస్తే అవుతాడెమో , అబ్బే మనకి తెలుగు అంటే ఉన్నంత చిన్న చూపు వేరే దేని మీద ఉండదు , మన దౌర్భాగ్యం
@IndianTechGuide తెలుగు రాయడం చదవడం మాట్లాడడం నేర్చుకోండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు లేకపోతే పోయి మీ మాతృ భాష ఏ రాష్ట్రం లో ఉంటే అక్కడికే పోయి చదివించుకోండి మీ పిల్లల్ని, ఇక్కడ ఉంటే అన్ని మూసుకొని తెలుగు నేర్చుకోండి