Hi @charan_tweetz, @sugandh, as part of CSR activity we r looking for NGOs/Orphanages under the theme of "Educate & Nourish underprivileged youth" in & around Hyd, who can give a reciept for 100% tax deduction of d amount we spend.Any leads would be appreciated.Thanks in advance.
ఇదేమి ఒక సినిమా కధ కాదు.అస్సాం రాష్త్రంలో (తిన్సుకియా జిల్లా) జరిగిన ఒక అద్భుతం:
సోబెరాన్ అనే ౩౦సమ్వత్సరాల యువకుడు కూరలు అమ్ముకుని జీవిస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు.
ఒక రోజు సాయంత్రం అతను కూరలు అమ్ముకుని ఇంటికి తిరిగి వస్తుంటే, రోడ్ ప్రక్కన వున్న పొదలనుండి ఒక చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. అక్కడకి వెళ్లి చూస్తే, ఒక చెత్తగుట్ట మీద రోజుల అపుడే వదలిన అమాయక శిశువు ఏడుస్తూ కనిపించింది. సోబెరెన్ చుట్టూ చూస్తే ఎవరూ కనిపించ లేదు. పిల్ల చాలా ముద్దుగా అందంగా వుంది. ఏం చెయ్యాలో తెలియక తన ఇంటికి తీసుకు వెళ్ళాడు.
ఇక అతను పెళ్లి చేసుకోదలచుకోకుండా ఆ పాపను పెంచుకునేందుకు నిశ్చయించుకున్నాడు.. ఆ పాపకి "జ్యోతి" అని పేరు పెట్టాడు.
ఆ పాపని పెంచటానికి అతను రాత్రి-పగలు కష్టపడి, జ్యోతికి ఏ కష్టమూ లేకుండా పెంచాటానికి సిద్ధమయ్యాడు. స్కూల్ కి పంపాడు.ఆ పాప అవసరాలు అన్నీ తీర్చాడు.
అతను ఆకలితో వున్నా, ఆమెకు ఏ కష్టం తెలియనిచ్చేవాడు కాదు.
2013లో జ్యోతి కంప్యూటర్ సైన్సు పట్టభద్రురాలు అయ్యింది. కాంపిటీటివ్ పరీక్షలకి తయారవుతుంది.
2014 లో public service కమిషన్ పరీక్ష వ్రాసి, ఆమె ఉత్తీర్ణురాలైంది. Income-tax డిపార్టుమెంటు లో Assistant Commissioner గ ఉద్యోగం వచ్చింది..
తను చేయలేనిది, తన కళలు నెరవేర్చిన తన కూతురిని జ్యోతి చూసి సోబెరాన్కి ఆనంద భాష్పాలురాలినాయి.
జ్యోతి తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటున్నది. ఆమె ఎంత చెప్పినా వినకుండా, అతను ఇంకా ఆ కూరగాయల వ్యాపారం చేసుకుంటూనే వున్నాడు.
పత్రికలు, మీడియా వాళ్లకి సోబెరాన్ చెప్పేదేమంటే -"ఆ చెత్త కుప్ప నుండి ఒక ఆడపిల్లను నేను తేలేదు. నేను తెచ్చుకున్నది ఒక "వజ్రం" .
అదే నా జీవితానికి ఒక "జ్యోతి".
Both are Really
Inspiring People.......
#realstory
#Inspiration
@naralokeshమా నాన్న గారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి,ఎన్టీఆర్ గారి అభిమాని,TDP జెండా మోసారు.రిటైర్ అయ్యాక ఇల్లు కట్టాలి అనుకునే సమయంలో స్థలం కి వెళ్లే దారిలో వైసీపీ కార్యకర్త రేకుల షెడ్ వేశారు పంచాయతీ ofc రేకుల షెడ్ అక్రమ నిర్మాణం అని నోటీసులు ఇచ్చి నేటికి 8 నెలలు.నేటికీ తొలగించలేదు.
దయచేసి నగరాల్లో పావురాలకి దూరంగా ఉండండి, అవి వేసే రెట్టల్లో, వదిలేసే ఈకల్లో వాటి ప్రోటీన్లు గాలిలో కలిసి అవి మనం పీల్చి మొదట హైపర్ సెన్సిటివిటీ న్యుమోనైటిస్ కి ఆ తర్వాత లంగ్ ఫైబ్రోసిస్ కి దారి తీస్తాయి. అందరూ పావురాలకి నూకలు వేస్తారు, నీకెవడూ ఊపిరితిత్తి దానం చెయ్యడు.
ఏడాది లోపు పిల్లలకి తేనె ఇవ్వకూడదు.
పుట్టిన పిల్లలకి బొడ్డు కత్తిరించాక పేడ రాయకూడదు.
మండ మీద కాల్చి వాత పెడితే పచ్చకామెర్లు తగ్గవు.
ఆవు, గేదె పచ్చి పాలు పిల్లలకి పట్టకూడదు.
వాక్సిన్లు వేయించాలి.
ఏడాది నిండిన పిల్లలు పెద్దలు తినేవి అన్నీ తినొచ్చు.
మీరు మాట్లాడకపోతే పిల్లలకి మాటలు రావు.
ఆరునెలల లోపు పిల్లలకి తల్లిపాల కంటే స్వచ్ఛమైన శ్రేష్ఠమైన ఆహారం ఇంకేది లేదు.
పిల్లలకి చేదు పట్టాల్సిన అవసరం లేదు.
పిల్లల చెవుల్లో నీళ్లు, నూనె పొయ్యకూడదు.
పిల్లల్ని అతిగా ఊపకూడదు, గాల్లో విసరకూడదు.
పిల్లల్ని కొట్టకూడదు.
డాక్టరు సలహా లేకుండా యాంటీబయాటిక్లు ఇవ్వకూడదు.
మీరు పక్కన కూర్చోకుండా స్క్రీన్ టైమ్ ఇవ్వకూడదు.
పిల్లల్ని ఆడుకోనివ్వాలి, మీరు వాళ్ళతో ఆడాలి. చదువు చెప్పటం మీ పని కాదు.
పిల్లల్ని ఇంకొకరితో పోల్చకూడదు.
పిల్లలకి హద్దులు నేర్పాలి. బాధ్యతల్లో వాళ్ళని భాగస్వాముల్ని చెయ్యాలి.
పిల్లలకి కథలు ఎక్కువ చెప్పాలి.
పిల్లలపై సొంత వైద్యం చెయ్యకూడదు.
పిల్లల్ని ఇన్స్టాగ్రామ్ రీల్సులో వాడి ఆదాయవనరుగా వాడకూడదు.
పిల్లలకి హింసని చూపించకూడదు అది సినిమా అయినా, నిజజీవితం అయినా.
పిల్లల ముందు అరుచుకోవడం, కొట్టుకోవడం చేయొద్దు.
ఇంకా చాలా ఉన్నాయి. ఇవి బేసిక్సు. మూర్ఖంగా ప్రవర్తించవద్దు. పసి మనసులు గాయపరచవద్దు.