*విన్నపం సార్*: సార్ గిద్దలూరు నియోజకవర్గం లోని అర్ధవీడు మండలంలో మాగుటూరు తండా నుండి దేవస్థానం కి మధ్యలో 5 km -10 km వరకు మట్టి రోడ్డు సార్ ఒక వెహికల్ వెళ్తే 20 మీటర్ దూరంలో వున్నా వెహికల్ కనపడదు సార్ అంత దుమ్ము లేస్తది. మా పెద్దల కాలం నుండి ఇదే పరిస్థితి.pls slv th issue Sir🙏🙏
గౌరవనీయులైన ప్రియతమ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan sirగారికి హృదయపూర్వక నమస్కారాలు. #కాటంరాజు#ROAD#సమస్య మాది ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం మండలం.సార్ మాకు దగ్గరలో శ్రీ వేనూతల గంగభవాని కాటమరాజు దేవస్థానం కలదు.ప్రతి సంవత్సరం ఉగాది ముందు
రోజు నుండి తెల్లవారుజామున వరకు భక్తులు వచ్చి శ్రీ కాటంరాజు గంగ భవానీలకు మొక్కు బడులు చెల్లించుకొని స్వామి వారి దర్శనం చేసుకుంటారు.గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం నాడు కూడా దేవుడి దర్శనం చేసుకుంటున్నారు.ఉగాది పండుగ ముందు రోజు సాయంత్రం నుండి లక్ష్మకు పైగా భక్తులు వస్తారు.
కాలం నుండి ఇదే పరిస్థితి అన్నా. భక్తులు చాలా అవస్థలు పడుతున్నారు అన్నా. చిన్న పిల్లలు పెద్దలు దుమ్ము దాటికి ఇబ్బంది కరంగా వుంది సార్.సార్ తమరు రోడ్డు వేపిస్తే భక్తులు పిల్లలు పెద్దలు చరిత్రలో మిమల్ని మరువరు. అందరూ సంతోష పడుతారు.
ధన్యవాదములు సార్ 🙏🙏🙏
@naralokesh@DrNukasani@nukasani@satyakumar_y@kpsarathyTDP
అందరికి నమస్కారాలు సార్.
#కాటమరాజు గుడికి వెళ్లే రోడ్డు గురించి సార్
సార్ మాది ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం మండలం.
మా పరిసర ప్రాంతంలో శ్రీ వేనూతల గంగ భవాని కాటమ రాజు దేవస్థానం కలదు.
నుండి లక్ష్మకు పైగా భక్తులు వస్తారు అన్నా.
విన్నపం సార్ :
అన్నా గిద్దలూరు నియోజకవర్గం లోని అర్ధవీడు మండలంలో మాగుటూరు తండా నుండి దేవస్థానం కి మధ్యలో 5 km -10 km వరకు మట్టి రోడ్డు అన్నా ఒక వెహికల్ వెళ్తే 20 మీటర్ దూరంలో వున్నా వెహికల్ కనపడదు అన్నా అంత దుమ్ము లేస్తది. మా పెద్దల
@naralokesh Thank you అన్నా. అన్నా రోడ్డు సమస్య ఉంది. గుడికి వెళ్లే దారిలో 5km - 10km మట్టి రోడ్డు దుమ్ము చాలా ఎక్కువగా ఉంది.రోడ్డు వేపించి భక్తుల సమస్యను తీర్చండి అన్నా. ధన్యవాదములు 🙏🙏🙏
ఈ విశ్వావసు నామ సంవత్సరం మన తెలుగు వసుధైక కుటుంబ సభ్యులందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.
#HappyUgadi
గౌరవనీయులైన మా ప్రియతమ మంత్రివర్యులు శ్రీ @naralokesh అన్న గారికి హృదయపూర్వక ఉగాది శుభాకంక్షాలు 💐💐💐.
అన్నా మాది ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం మండలం.
అన్నా మా పరిసర ప్రాంతంలో శ్రీ వేనూతల గంగ భవాని కాటమ రాజు దేవస్థానం కలదు. ప్రతి సంవత్సరం ఉగాది
పరిస్థితి అన్నా. భక్తులు చాలా అవస్థలు పడుతున్నారు అన్నా. చిన్న పిల్లలు పెద్దలు దుమ్ము దాటికి ఇబ్బంది కరంగా వుంది అన్నా.అన్నా తమరు రోడ్డు వేపిస్తే భక్తులు పిల్లలు పెద్దలు చరిత్రలో మరిచిపోరు అన్నా ఎందుకంటే అంత ఇబ్బంది పడుతున్నారు.
అన్నా తమరు ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ🙏🙏🙏