@aclbnalgonda , @Collector_NLG ,@KTRTRS ,@DayakarRao2019 రాహుల్ శర్మ సార్ కి నమస్కారం సార్ మేము Madgulaplly GP లో జరిగే అవినీతి గురించి నుండి ఈ పోస్ట్ చేస్తున్నాము మీరు తక్షణమే ఎంక్వయిరీ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోగలరు లేనియెడల మా GP నిధులు మొత్తం దుర్వినియోగం అవుతాయి