"కల కాదు ఇది నిజం! నేరుగా ఆయన చేతి ముద్ర... నా ఒంటిపై టాటూ ముద్రగా మారింది! AA 🦁" "క్షణ కాలం కలిసిన అనుభూతి... నా ఒంటిపై శాశ్వత ముద్రగా మారింది! AA 👑"
"అభిమానానికి రూపం ఉంటే... అ��ి నా చేతిపై ఉన్న ఈ టాటూనే! 🔥"#AACraze #AlluArjunSignature #AutographToTattoo #AlluArjunFans
My Dear Fansss… 🖤
Seeing all of you coming from different places for this event is really heart touching. Thank you for all the love. Humbled . Hope to make you all more mad proud. 🖤
కళ్ళు నమ్మలేనంత సంతోషం... గుండె నిండిపోయేంత ఆనందం! మనం ప్రాణంగా ప్రేమించే హీరో పక్కన నిలబడినప్పుడు వచ్చే ఆ ఫీలింగే వేరు. ఈ రోజు నా కన్న కల నిజమైంది!
ఈ ఒక్క ఫోటో వెనుక నా ఏళ్ల నాటి అభిమానం దా���ుంది. థాంక్యూ అన్నా... మీ ప్రేమని, ఈ క్షణాన్ని జీవితంలో మర్చిపోలేను!🥹🫂
@alluarjun
మాలో ఒకరూ అయిన శ్రీ .మెట్ట సాయి సూర్య తేజ హీరో అల్లు అర్జున్ గారి అభిమాని 06.06.2026 నా చనిపోవడం జరిగింది
ఈ క్లిష్టమైన సమయంలో ఆ కుటంబానికి AAFA సంస్థ నుండి కొంత సహాయం చేయడం జరిగింది
జంగారెడ్డిగూడెం
పశ్చిమగోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్
AAFA సంస్థ
బద్దీ నాని . AAFA General secretary
జంగారెడ్డిగూడెం అల్లు అర్జున్ అభిమానులు
@AAFAOnline
RAAKA 🚨: A glimpse from the #RAAKA sets has surfaced for the First Time, introducing a whole new world with new people and a new cultures. Whatever @atlee_dir is COOKING is truly beyond our imagination 🤯
A COMPLETE HOLLYWOOD Film
Can't wait for this @alluarjun 💥🥵
It was a pleasure meeting talented young Indian cricketer @venkateshiyer garu today.
Special thanks to him for gifting #AlluAyaan a special signed jersey.
Wishing you all the very best for your future endeavours. Warm regards 🖤
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥
మా అన్నయ్య అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమం భోజనం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది
ఇట్లు
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ దేవరపల్లి
@alluarjun
ఈరోజు మా అన్నయ్య అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా దేవరపల్లి లో ఉన్న బస్టాప్ స్కూల్స్ మరియు పబ్లిక్ ప్లేసులో HPV వాక్సినేషన్ పోస్టర్లు అంటించడం జరుగుతుందిఈ HPV వ్యాక్సిన్ గురించి గురించి పబ్లిక్అందరికీ తెలియజేయాలని మా ఫ్యాన్స్ ఉద్దేశం అల్లు అర్జున్ ఫ్యాన్స్
@alluarjun