హైదరాబాద్ పేట్ల బురుజు పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆవరణలో 500 మంది Dsc అభ్యర్థులు నిరవధిక ఆందోళనకు దిగారు. Dsc మూడు నెలలు వాయిదా వెయ్యాలని విద్యాశాఖను ముట్టడించిన నిరుద్యోగుల్ని అరెస్ట్ చేసి పేట్ల బురుజు తీసుకెళ్లారు. సాయంత్రం పోలీసులు అందరినీ వెళ్లిపోవాల్సిందిగా చెప్పినా వెళ్లకుండా నిరసనకు దిగారు. #DSC
.@revanth_anumula గారూ మీకు ఈ ఆడబిడ్డల కన్నీరు చూసిన మీ మనసు చెలించట్లేదా? వారు కోరుతున్నది DSC ప్రిపరేషన్ సమయమే కదా.ఈ బిడ్డలంతా మీకు నిజాయితీగా ఓటువేసిన వారే.ఇప్పటికైన అర్థంచేసుకోని...ఏ ఒక్క నిరుద్యోగ బిడ్డ ప్రాణం పోకుండా చూడగలరు!
#PostponeDSC#TelanganaUnemployedYouth
నిరుద్యోగులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న @RSPraveenSwaero గారు..
నిన్న రాత్రి వరకు కూడా #DSC అభ్యర్థులను పోలీస్ స్టేషన్ లో పెడితే చాలా బాధేసింది..
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ద్వారా వచ్చింది అని చెప్పినా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉగ్రవాదులాగా చూస్తున్నాడు..
డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న బీఆర్ఎస్ నేత @RakeshReddyBRS
ఆనాటి సమైక్య పాలనను తలపించే విధంగా ఈరోజు కారు చీకట్లలో అభ్యర్థులను బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మా తెలంగాణమా
ఆకలి కేకల గానమా!
ఆరు నెలలు తిరక్కుండానే సమైక్య పాలన గుర్తుకు తెచ్చిన రేవంత్ సర్కార్.
తమ సమస్యలు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి హైదరాబాద్ సిటీ కాలేజ్ గ్రౌండ్ లో ఉంచిన రేవంత్ సర్కార్. రాత్రి 8 అవుతున్నా మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా లైట్లు లేని గ్రౌండులో చీకట్లో అక్కడే ఉంచారు.
కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు కూడా లేక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులు.
దాదాపు 14 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్శిటీలో ఇలాంటి దృశ్యాలు చూసినం!
వారు అడిగింది ప్రభుత్వంలో కార్పోరేషన్ చైర్మన్ పోస్ట్ కాదు ?
తెలంగాణలో మిగిలున్న మంత్రిత్వ శాఖలు కాదు ?
డీఎస్సీ ప్రిపరేషన్ కు కాస్త సమయం కావాలని శాంతి యుతంగా చాలా మర్యాదపూర్వకంగా అడిగితే వినే నాథుడే లేకపోతే ఎలా!
శాంతియుత ధర్నా చేస్తూ వారి సమస్యలను ప్రభుత్వానికీ తెలియజెప్పే ఉద్దేశం తప్పు ఎలా అవుతుంది?
మహిళలు అని చూడకుండా ఇలా రాత్రైన కూడా నిర్బంధించి ఉంచే సంఘటన చూసి యావత్ తెలంగాణ నివ్వెరపోతుంది ....
DSC పరీక్ష వాయిదా వేసి ప్రిపరేషన్ కి 3 నెలల సమయం ఇవ్వాలని శాంతియుతంగా విద్యాశాఖ కార్యాలయం ముట్టడిలో భాగంగా అభ్యర్థులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది..
ప్రజా పాలనలో మాకు స్వేచ్ఛ లేదా?
ప్రభుత్వం స్పందించాలి.
లేదంటే ఈ ఉద్యమం ఇలాగే కొనసాగిస్తం..
@revanth_anumula@RahulGandhi
Mohabbat ki Dukaan @RahulGandhi
This is your Government where Women DSC aspirants are arrested and kept in Police Headquarters without allowing us to give them Food and Water .
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లా ఆడపిల్లలను చీకట్లో మగ పిల్లల మధ్య లైట్లు లేని గ్రౌండ్ల నిలబెట్టడమా ....
"అమ్మా తెలంగాణమా
ఆకలి కేకల గానమా!
ఆరు నెలలు తిరక్కుండానే సమైక్య పాలన గుర్తుకు తెచ్చిన రేవంత్ సర్కార్.
తమ సమస్యలు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచిన రేవంత్ సర్కార్. రాత్రి 8 అవుతున్నా మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా లైట్లు లేని గ్రౌండులో చీకట్లో అక్కడే ఉంచారు.
కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు కూడా లేక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులు....
దాదాపు 14 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్శిటీలో ఇలాంటి దృశ్యాలు చూసినం!
తెలంగాణలో గొప్ప మార్పు వచ్చింది!!"
#CongressFailsTelangana
.@revanth_anumula గారూ ఒక్కొక్క నిరుద్యోగ DSC ప్రిపరేషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తగిన సమయం ఇవ్వట్లేదు అని,ఎంత ప్రయత్నం చేసిన ఉద్యోగం సాధించడానికి కష్టం అయ్యేలా ఉందని ఆవేదనతో తమ తల్లితండ్రులకు క్షమాపణ పత్రం ఎలా రాసారో చూడండి.దయచేసి నిరుద్యోగుల ప్రాణాలు కాపాడేలా నిర్ణయం తీసుకొండి.