పెద్దలు, మాజీ ఉప రాష్ట్రపతి, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటు రాజకీయాలకు వన్నె తెచ్చిన నాయకుడు, సామాజిక న్యాయాన్ని కాంక్షించే నేత, మాదిగల పక్షపాతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...@MVenkaiahNaidu
ఆంధ్రప్రదేశ్ లో గొప్ప విజయం సాధించిన టీడీపీ ,బిజేపీ ,జనసేన కూటమికి అభినందనలు. శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారకి, దగ్గుబాటి పుంధేశ్వరి గారికి శుభాకాంక్షలు.@ncbn@PawanKalyan@PurandeswariBJP@lokesh
శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారికి శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గొప్ప విజయం అందుకున్నందుకు యావత్తు మాదిగ మరియు ఉప కులాల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
TDP జాతీయ అద్యక్షులు @ncbn గారితో MRPS బృందం సమావేశం కావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చట్టబద్దతతో పాటు మిగితా అంశాల మీద చర్చిండడం జరిగింది. ఈ చర్చలో MRPS పెట్టిన ప్రతిపాదనలను అంగీకరిస్తూ వాటి అమలు పట్ల చంద్రబాబు గారు సానుకూలత వ్యక్తం చేశారు. ఇక మాదిగలు కూటమి వైపు ముందుకు సాగుతారు.
హైదరాబాద్ జిల్లా MRPS మరియు అనుబంధ సంఘాల సదస్సు అంబర్ పేట లోని మహా రాణప్రతాప్ గార్డెన్ లో జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి సోదరుడు @kishanreddybjp గెలిపించాలని తీర్మానం జరిగింది .
ఫిబ్రవరి 6 వ తేదీన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించబోతుంది. ఈ సారి న్యాయం, ధర్మం గెలుస్తుందని ఆశిస్తున్నాం.
మాదిగల విశ్వరూప పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపిన సోదరులు డా. అబ్రహం గారికి, సోదరులు సంపత్ కుమార్ గారికి ధన్యవాదములు..
అలంపూర్ నియోజక వర్గ��లో ఒకరిపై ఒకరు రాజకీయంగా పోటీలో ఉన్నప్పటికీ జాతి బిడ్డలుగా ఐక్యమత్యంతో ఉండడం గొప్ప పరిణామం.
@KrishnaMadigaM started VishwarupaMahaPadayatra from Alampur yesterday for demanding that classification of SC reservations bill should be legalized in the next winter session of Parliament.
This padayatra will be ended on 7 November with lakhs of people at hyd.. @narendramodi
అలంపూర్ పట్టణం నుండి మాదిగల విశ్వరూప మహా పాదయాత్రను ప్రారంభించడం జరిగిం���ి. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.@narendramodi @AmitShah @PMOIndia @kishan
కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు @AmitShah శ్రీ అమిత్ షా గారితో సమావేశం కావడం జరిగింది.డిల్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత అంశం మీద చర్చిండానికి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారిని కలిసి మాదిగ లాయర్స్, ప్రొఫెసర్స్, ఇంజనీర్స్, మొదలగు వారితో కూడిన బృందం వినతిపత్రం సమర్పించాం
ఎస్సీ వర్గీకరణ బిల్లు శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో పెట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడానికై అక్టోబర్ 7 న అలంపూర్ నుండి మాదిగల విశ్వరూప మహా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్ర ప్రారంభంలో మాదిగ, ఉప కులాల ప్రజలు పెద్ద ఎ��్తున పాల్గొనాలని కోరుతున్నాం.
నాన్నకు నివాళి.
మా తండ్రి మంద చినకొమురయ్య మాదిగ గారికి నివాళులు అర్పించడం జరిగింది .
మా తండ్రి కీ. శే. మంద చిన కొమురయ్య గారు మరణించిన రోజు సందర్బంగా హైదరాబాద్ లోని మా స్వగృహంలో మా తల్లిదండ్రులు " మంద చినకొమురయ్య, కోమురమ్మ "గార్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాను.
We are asking shree @narendramodi garu to introduce and pass the SC classification bill in the parliament session which is going on from 18th of this month and give a fair end to the struggle of Madiga people for a long time. @PMOIndia@AmitShah@blsanthosh@PMOIndia_RC
ప్రత్యేకంగా జరుపుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని గౌరవ ప్రధానమంత్రి @narendramodi గారికి విజ్ఞ��్తి చేస్తున్నాం. మాదిగలు సుధీర్ఘ కాల పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వండి. @AmitShah @PMOIndia @PMOin
ఎస్సీ వర్గీకరణ కోసం, అలాగే ఎమ్మెల్యేల టికెట్ల కేటయింపులో మాదిగల ప్రాతినిద్యం పెంచాలని కోరడం కోసం ప్రత్యక్షంగా కలిసి చర్చించడానికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసిఆర్ గారిని కోరుతున్నాం. @TelanganaCMO@KTRBRS