భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జనతా వారిది" కార్యక్రమంలో భాగంగా, ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
#Bapatla జిల్లా, #Chirala మండలం, ఈపురుపాలెం స్ట్రెయిట్ కట్ వద్ద ఉన్న రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల అవుట్‌ఫాల్ రెగ్యులేటర్లకు షట్
5 June 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా - "తాటిచెట్టు" మరియు దాని ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి కల్లుగీత కార్మికుల యొక్క జీవన వైవిధ్యం మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి round table conference, నిర్వహించి సమస్యలపై సుదీర్ఘంగా విశ్లేషంచడం జరిగినద.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మానస పుత్రిక #mankibath మనసులో మాట 134వ ఎపిసోడ్ ను చీరాలలోని RISE INSTITUTIONS నందు విద్యార్థులతో కలిసి వీక్షించడం జరిగినది. అనంతరం ఈ ఎపిసోడ్ పై విద్యార్థులతో కలిసి చర్చా కార్యక్రమం, ప్రశ్నోత్తరాలను అడగటం మరియు వాళ్ళకి బహుమతులను ఇవ్వడం జరిగినది
@narendramodi కేంద్ర మంత్రివర్గం ఆరు రాష్ట్రాల్లో ₹23,437 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు ప్రశంసలు తెలిపారు. ఈ ప్రాజెక్టులు కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచి, ఆర్థిక వృద్ధిని మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు.
#PMModi#Railways
చిత్తూరు జిల్లా వి.కోట ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ బాపట్ల జిల్లా చీరాలలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
In Assam yesterday at political meeting the Congress national president mallikarjun karge made very regretful statements .
The #BJYM Bapatla district strongly condemned those statements and burned scarecrow of Mallikarjun Karge.
ఈరోజు(29/03/2026) జరిగినటువంటి ప్రధానమంత్రి #NarendraModi గారి #mankibath మనసులో మాట కార్యక్రమాన్ని వేటపాలెం మండలంలోని మహాత్మా పూలే బీసీ గురుకుల పాఠశాల లో నీ విద్యార్థులతో కలిసి చూడటం మరియు ఆ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను విద్యార్థులతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.
Today very happy to meet BJYM state General Secretary Kotla Ashish Yadav Garu for celebrating Ugadi job calendar with student at Bapatla and to meet newly formed district BJYM Committee.
Today very happy to announced our bapatla district Bhartiya Janata Yuva Morcha Committe with the instructions of Sunil Reddy, State president of bjym and Kondamudi Bangaru Babu,Zilla president. I am very thankful to the committee as a part of my team