𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 ���𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!
Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?
𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho authorities: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗰𝗲𝗿𝘁𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗲 𝗶𝘀 𝗿𝗲𝗽𝗼𝗿𝘁𝗲𝗱𝗹𝘆 𝗳𝗮𝗸𝗲.
𝗖𝗮𝘀𝗲 𝟯: Check with Nagarjuna University: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝘀𝗽𝗼𝗿𝘁��� 𝗲𝘃𝗲𝗻𝘁 𝗮𝗹𝗹𝗲𝗴𝗲𝗱𝗹𝘆 𝗻𝗲𝘃𝗲𝗿 𝗵𝗮𝗽𝗽𝗲𝗻𝗲𝗱.
Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this?
#MegaDSCScam
కులం అంటే తనకు నచ్చదు అని చెప్పే @pawankalyan తనను సొంత కులస్తులే ఓడించారని గతంలో నిష్టూరమాడాడు. కాపుల��లో ఐక్యత ఉంటే తాను భీమవరంలో గెలిచేవాడిని అంటూ అతను గతంలో చేసిన కామెంట్లను యువత గుర్తు చేసుకుంటోంది. తనకు కుల ప్రస్తావనే నచ్చదు అని పదేపదే చెప్పే పవన్ ప్రసంగాలు యావత్తూ కులం చుట్టూనే తిరుగుతుంటాయి అని జనసైనికులే ముక్కున వేలేసుకుంటున్నారు.
#PackageStarPK