గత వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ గణనీయంగా తగ్గాయి. అటువంటిది ప్రజా ప్రభుత్వం వచ్చాక 2026-27 సంవత్సరానికి ప్రభుత్వ బడుల్లో చేరికలు పెరిగాయి.
- విద్యాశాఖ మంత్రి లోకేష్
#NaraLokesh#APLegislativeCouncil#AndhraPradesh
ఎన్టీఆర్ జిల్లా తరఫున, విజయవాడలోని సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవవేడుకల్లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన మంత్రి లోకేష్.వేడుకలో పాల్గొన్న విద్యార్థులకు చేయిఊపుతూ ఉత్సాహపరిచిన యువనేత.
#IndependenceDay#NaraLokesh#AndhraPradesh
డీఎస్సీపై ఆరోపణలు చేస్తోన్న వైసీపీ నాయకులకు నేను సవాల్ విసురుతున్నా.. దమ్ముంటే మెగా డీఎస్సీపై చర్చించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా అంటూ ఆత్మగౌరవ ర్యాలీలో సవాలు విసిరిన ఉపాధ్యాయుడు కిరణ్.
#TeachersVersusYSRCP
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకంతో 2025 మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చింది. వైసీపీ ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు.
#TeachersVersusYSRCP
2025 మెగా డీఎస్సీలో తాము కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే ఓర్చుకోలేని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఉపాధ్యాయులు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ ప్రకటన లేక ఎంతోమంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారన్నారు.
#TeachersVersusYSRCP
డీఎస్సీపై వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు కర్నూలులో కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు సంఘీభావ ర్యాలీ చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
#TeachersVersusYSRCP
కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవ ర్యాలీ.కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్దఎత్తున ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొన్న టీచర్లు. మెగా డీఎస్సీ పై జగన్ కుట్రలు ఆపాలంటూ నినదిస్తున్న టీచర్లు.
#TeachersRallyInKurnool#MegaDSC#DSCFakesByYCP#AndhraPradesh
"ఇది మా కష్టం... మా ప్రతిభ... అవమానిస్తే ఊరుకోము" అంటూ జగన్ కు తమ నిరసన తెలుపుతున్నారు కొత్తగా నియమితులైన టీచర్లు. దీన్నిబట్టే అర్థం అవుతోంది డీఎస్సీ పై జగన్ చెప్పేవన్నీ అబద్దాలే అని.
#TeachersRallyInKurnool#MegaDSC#DSCFakesByYCP#AndhraPradesh