Focus: Phase I – HLO, including HLB formation, identification of Enumerators & Supervisors, and data entry in CMMS & HLBC Portals—foundation for Population Enumeration.
#Census2027#Telangana#DigitalCensus
📢 Census 2027 preparations are underway in Telangana.
Director of Census Operations held a virtual meeting with District Collectors, Municipal Commissioners & Charge Officers on 30thMarch 2026.
Directorate of Census Operations Telangana and University of Hyderabad have signed an MoU to set up Telangana’s first Census Micro-Data Research Workstation at the School of Economics.
Today’s Highlights from district-level training programmes preparing District and Charge Officers for the effective implementation of Phase–I of Census 2027.
#Census2027#DigitalCensus#Telangana
సర్ @revanth_anumula@VivekVenkatswam@PRO_SCCL
మందమర్రి జి ఎమ్ పరిధి లొ బెల్లంపల్లి సివిల్ డిపార్ట్మెంట్ లొడిప్యుటెషన్ కి 50 000వసూల్
సివిల్ డిపార్ట్మెంట్ లొ కల పైపుల ద్వార షెడ్ వేస్థు కబ్జాలకు సహకరిస్థున్న BRS నాయకులపై చర్యకు విన్నపము
వార్థ లింక్
https://t.co/m26apm6k9Y
సర్ @Ponnam_INC @SajjanarVC @SajjanarOffice@TGSRTCHQ@rm_krmr@RTCWMZWSUPL
విషయం: బెల్లంపల్లి నుండి హైదరాబాద్కు మంచిర్యాల్ డిపో 8023 బస్సును పునరుద్ధరించాలని అభ్యర్థన
బెల్లంపల్లి నుండి హైదరాబాద్కు వెళ్లే 8023 నంబర్ బస్సు గత 15 నుండి 20 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం సేవలు అందించింది. ఈ బస్సు ఎల్లప్పుడూ పూర్తిగా నిండి ఉండేది. అయినప్పటికీ, ఇటీవల దానిని రద్దు చేయడం వల్ల ప్రయాణికులు, ఉద్యోగులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
@SajjanarVC @SajjanarOffice@TGSRTCHQ సర్ గౌరవ బెల్లం పల్లి ఎమ్ ఎల్ ఎ @GVinod4People గారు రైల్వే లైన్ రిపేరు వల్ల మంచిర్యాల్ డిపొ నుండి బెల్లం పల్లి కి ప్రయాన సౌకర్యం లెక బస్సులు లేక ప్రజలు ఇబ్బంధి అవుథున్నారు అనిమంచిర్యాల డి ఎమ్ గారిని కోరారు సర్వీస్ పెంచగలరు సర్
సర్ @Ponnam_INC @SajjanarVC @SajjanarOffice@TGSRTCHQ@rm_krmr@RTCWMZWSUPL
విషయం: బెల్లంపల్లి నుండి హైదరాబాద్కు మంచిర్యాల్ డిపో 8023 బస్సును పునరుద్ధరించాలని అభ్యర్థన
బెల్లంపల్లి నుండి హైదరాబాద్కు వెళ్లే 8023 నంబర్ బస్సు గత 15 నుండి 20 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం సేవలు అందించింది. ఈ బస్సు ఎల్లప్పుడూ పూర్తిగా నిండి ఉండేది. అయినప్పటికీ, ఇటీవల దానిని రద్దు చేయడం వల్ల ప్రయాణికులు, ఉద్యోగులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
@TG_NPDCL@varunreddy029 సర్ బెల్లం పల్లి నియొజకవర్గము కన్నాల గ్రామము NH363 ని ఆనుకోని ఉన్న 6 కోట్ల విలువ ప్రబుత్వ అసైన్ ల్యాండ్ వ్యవసాయ బూమి షిండే మీధ ఉంటె డబ్బుకు ఆశపడి విద్యుత్ మీటర్ లు 2 వేరే వ్యక్థి పై ఇచ్చిన అదికారుల పై చర్య కు క్రిమినల్ కేసు కు విన్నపము