ఏపీలో మరో దారుణం
తిరుపతిలో విద్యార్థులపై పోలీసు జులం
స్టైఫండ్ ఇవ్వాలంటూ నిరసన చేస్తున్న పారా మెడికల్ విద్యార్థులపై పోలీసుల ప్రతాపం
విద్యార్థినుల జుట్టు లాగుతూ ఈడ్చుకెళ్లిన పోలీసులు
అలిపిరి వద్ద ఉద్రిక్తత.. విద్యార్థులను ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులను అరెస్టు చేసిన ఈస్ట్ పోలీసులు