కరూర్ శివ శంకర్...
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం. శాసనసభ్యులు గుమ్మనూరు జయరాo అన్న గారు.. అభివృద్ధి చూసి ఓర్వలేక ఈర్ష పడుతున్న నాయకులు అలాంటి వారికి కాలమే బుద్ధి చ��బుతుంది..
అనంతపూర్ జిల్లా
గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు
ఆర్ జితేంద్ర గౌడ్ గారు ఆదేశాల మేరకు
పామిడి లో రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టాం.పట్టణ కన్వీనర్ జింకల రామకృష్ణ మరియు పట్��ణం మండలం సెక్రెటరీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం
కరూర్ శివశంకర్
జిల్లా బీసీ సెల్ సెక్రెటరీ
తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుడు,ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నిలుస్తోన్న నాయకుడు, క్యాన్సర్ బాధితులను ఆదుకుంటున్న మంచి మనసున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ,నాక�� ఊహ వచ్చినప్పటినుంచి ఆయనకి వీర అభిమానిని ..🎂
కరూర్ శివశంకర్
బీసీ సెల్ జిల్లా సెక్రెటరీ
అని నిత్యం,,నా మంచి కోరే నా స్నేహితులుకు
నా శ్రేయభలాసులుకు,,నా తెలుగు దేశం పార్టి కుటుంబ సభ్యులుకు,,నా రక్తసంబదం కుటుంబ సభ్యులుకు,,నా ప్రజలకు,,ప్రతి మనిషి కస్టమ్ అర్తం చేసుకున మంచి మనిషిలుకు,,అందరికీ,,మకర సంక్రాంతి శుభాకాంక్షలు
మీ...💐💐💐
కరూరు శివశంకర్
జిల్లా తెలుగు యువత
ఈ నెల 28/11/21వ తేదీ న అనంతపురంలో MYR ఫంక్షన్ హాల్ అఖిల భారత వాల్మీకి జన జాగృతి సమ్మేళనం వాల్మీకి ఎస్టీ జాబితాలో చేర్పించాలి అని కోరుకుంటున్నాం పామిడి వాల్మీకి విగ్రహం దగ్గరికి హాజరైన పామిడి మండలం వాల్మీకి సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు
మీ...
కరూర్ శివ శంకర