హస్తకళాకారులకు ఉచిత వైద్య పరీక్షలు
ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మూడో రోజు హస్తకళాకారులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.
బొబ్బిలి వీణ కళాకారులు, ఉప్పాడ చేనేతలు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల కళాకారులకు పల్మనాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ తదితర పరీక్షలు చేశారు.
చేనేత, హస్తకళాకారుల్లో నడుము, ఎముకలు, కండరాల నొప్పులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బొబ్బిలి మహిళా కళాకారుల్లో గైనకాలజీ సమస్యలు అధికంగా కనిపించాయి. అవసరమైన వారికి చెస్ట్ ఎక్స్‌రే, బోన్ డెన్సిటీ పరీక్షలు నిర్వహించారు.
శుక్రవారం నాలుగు క్లస్టర్ల పరిధిలో సుమారు 650 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. ఉప్పాడ కొత్తపల్లి శిబిరానికి అత్యధికంగా 278 మంది హాజరుకాగా, కొండపల్లిలో 119 మందికి వైద్యసాయం అందించారు.
#PawanKalyanAneNenu
కార్మికులు, శ్రామికుల సంక్షేమానికి కట్టుబడి జనసేన పనిచేస్తుంది!
• జనసేన సభ్యత్వంతో కార్మికులకు రూ. 5 లక్షలు ప్రమాదభీమా సౌకర్యం
• జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్, తెలంగాణ ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్
#JanaSenaTelangana#JSPForTelangana#JSPForWorkersWelfare
రాష్ట్రంలో ఏ మూల, ఏ ఊర్లో, ఏ గట్టు తగాదా అవుతుందా ఏ కులాల మధ్య కుంపట్లు పెట్టాలా అని చూస్తావు. ముందు నీ పార్టీలో ఎస్టీ మహిళలకు జరిగే అన్యాయం, వివక్ష సంగతి చూసుకో @ysjagan
ఒంగోలు వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలట!
నీ పార్టీలో నువ్వు ఇచ్చిన పదవి.
ఏకంగా పార్టీ కార్యాలయంలో పది మంది ముందు కొట్టడమే కాకుండా దారుణంగా అవమానించిన కారణంగా ఆ మహిళ నిద్ర మాత్రలు మింగి హాస్పిటల్ లో ఉంది.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స విజయవంతం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముంబయిలో నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయింది.
ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టింది.
ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కి తీసుకువచ్చారు. అనష్తీషియా ప్రభావం నుంచి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Actor Nikhil Siddhartha supports nearly 1,000 underprivileged students through educational assistance, notebooks, and essential supplies, helping children continue their studies and inspiring many with his meaningful social service. @actor_Nikhil#NikhilSiddhartha #EducationForAll #SocialService #Inspiration
దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో వారి సంక్షేమం, అభివృద్ధిపై చర్చించకుండా, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారినే వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వారి అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలంగా నిలబడిన జనసేనాని పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొనలేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్‌తో ఈ ముఠా అభ్యంతరకర భాషతో దూషిస్తోంది.
రాష్ట్రంలో మత ఘర్షణలకు దారితీసేలా రావణ్, శ్రవణ్ మరియు ప్రకాష్ రాజ్ లు రాజకీయ ప్రేరేపిత అజెండాతో వ్యవహరిస్తున్నారు. వారి వెనుక వైసీపీ కుట్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉపా (UAPA) కేసులో అరెస్ట్ అయిన రావణ్ వెనుక పూర్తి స్థాయిలో వైఎస్సార్సీపీ ఉంది, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రావణ్ సన్నిహితురాలు గగన కలిసి మద్దతు కోరడం, ఆ బాధ్యతలను దేవినేని అవినాష్‌కు అప్పగించడంతో వీరి ముసుగు తొలగిపోయింది.
సనాతన ధర్మాన్ని కించపరచడం, ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, రాష్ట్ర శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, రాష్ట్రంలో శాంతి, సామరస్యం, చట్టపరిపాలనను కాపాడేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతాం అని తెలియజేస్తున్నాను.
@PawanKalyan@JanaSenaParty
ఈ రోజు 11.07.2026 తేదీన సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు జరుగుతున్న రాజకీయ కుతంత్రాలపై ఈ సందర్బంగా తెలియజేయడమైనది. @JanaSenaParty@JSPShatagniTeam@PawanKalyan#jsp
I wish Deputy Chief Minister Sri K. Pawan Kalyan garu a speedy recovery from the surgery for rotator cuff injury undergone by him at a hospital in Mumbai. I pray Almighty to bestow the strength on him to get well soon.
@APDeputyCMO@PawanKalyan
After working as a co-director with #VIAnand on films like Ekkadiki Pothavu Chinnavada and Tiger, #VijayKamishetty is all set to make his directorial debut with #RoshanKanakala’s next.
Instagram influencer #GahazyShijuKunnath has been roped in as the female lead in this brand-new adventure set in a unique world.
Young hero #RoshanKanakala's new film was grandly launched today.
Hero Nikhil @actor_Nikhil clap tho cinema start ayindi. 👌✨
@RoshanKanakala ఈ చిత్రం తో పెద్ద విజయం సాధించాలి.. 🎉🎉
A new journey begins today. 🙏
Happy to present an original sci-fi entertainer I've been dreaming of for a long time.
Delighted to introduce my talented long-time associate, @vijaykkamisetty, as director. Wishing him the very best as he begins this exciting new chapter.
Yes these are True 💯
PawanKalyan:
Ministry of Panchayat Raj - Rank 1
Road Quality Rankings - Rank 2
CBN & Lokesh:
Industrial Development - Rank 1
#PawanKalyan ki vote endhukesav ani chaala mandhi mb fans adigaru
Ippudu ardhamayithadhi anukuntunna 👍
Only politician who doesn't care about money @PawanKalyan 🙏🫂
ఈరోజు ఉదయం ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ, ఎన్నో బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తున్న ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
త్వరలోనే సంపూర్ణ ఉత్సాహంతో ప్రజల మధ్యకు తిరిగి వచ్చి, తన సేవా ప్రస్థానాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
@PawanKalyan@APDeputyCMO
దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో వారి సంక్షేమం, అభివృద్ధిపై చర్చించకుండా, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారినే వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వారి అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలంగా నిలబడిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్‌తో ఈ ముఠా అభ్యంతరకర భాషతో దూషిస్తోంది.
రాష్ట్రంలో మత ఘర్షణలకు దారితీసేలా రావణ్, శ్రవణ్ మరియు ప్రకాష్ రాజ్ లు రాజకీయ ప్రేరేపిత అజెండాతో వ్యవహరిస్తున్నారు. వారి వెనుక వైసీపీ కుట్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉపా (UAPA) కేసులో అరెస్ట్ అయిన రావణ్ వెనుక పూర్తి స్థాయిలో వైఎస్సార్సీపీ ఉంది, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రావణ్ సన్నిహితురాలు గగన కలిసి మద్దతు కోరడం, ఆ బాధ్యతలను దేవినేని అవినాష్‌కు అప్పగించడంతో వీరి ముసుగు తొలగిపోయింది.
సనాతన ధర్మాన్ని కించపరచడం, ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, రాష్ట్ర శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, రాష్ట్రంలో శాంతి, సామరస్యం, చట్టపరిపాలనను కాపాడేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతాం అని తెలియజేస్తున్నాను.
@PawanKalyan@JanaSenaParty
Wishing Hon'ble AP Deputy Chief Minister @PawanKalyan garu a speedy recovery.
May you come back stronger than ever. Wishing you good health and a swift return. 🙏