జోసెఫ్ రావణుడికి అండగా @YSRCParty
• రావణ్ పేరుతో శ్రీరాముడిపై, హిందూ సనాతన ధర్మంపై నీచమైన కామెంట్లు చేసిన జోసెఫ్
• మావోయిస్ట్ సంస్థలు, టెర్రరిస్టులను కీర్తిస్తూ వీడియోలు
• మహిళలపై లైంగిక వేధింపులు, సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు
ఇలాంటి కీచకుడికి అండగా, రావణుడే ఈ కాలంలో యుద్ధం గెలుస్తాడు, YCP అండగా ఉంటుంది అని @AmbatiRambabu బహిరంగంగా చెప్తున్నారు అంటే ఎంత అహంకారం.
ఇది ముమ్మాటికి హైందవ సమాజంపై వైసీపీ దాడి
హిందువులపై కోపంతో హిందూ వ్యతిరేక శక్తులను సమాజంపై రుద్దుతున్న @YSRCParty
#YSRCriminalPolitics #AntiHinduYSRCP
కరోనా వైరస్ ను వుహాన్ ల్యాబ్ తయారు చేసి ప్రపంచం మీదకు వదిలితే, @YSRCParty ల్యాబ్ నుండి సంఘ విద్రోహక శక్తులను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.
#YSRCriminalLab
తెలంగాణ వీర మహిళల ప్రత్యేక సమావేశం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. జనసేన తెలంగాణ ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ.. జనసేన ప్రస్థానంలో వీరమహిళల పాత్ర చాలా కీలకమైనదని, తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా వీరమహిళల నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెవిపారు. ముఖ్యంగా తెలంగాణ బోనాల నిర్వహణకు వీరమహిళలు సమాయత్తం అవ్వాలని సూచించారు. జీ.హెచ్.ఎం.సీ.తో పాటుగా, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి వీరమహిళలు హాజరయ్యారు.
-జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ.
#JanaSenaTelangana
#JanaSenaVeeraMahila
మన ఆంధ్రప్రదేశ్ హస్తకళలు కేవలం ఉత్పత్తులు కావు... అవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు.
ప్రతి హస్తకళా సృష్టి వెనుక ఒక కళాకారుడి శ్రమ మాత్రమే కాదు... తరతరాలుగా వస్తున్న వారసత్వం, అంకితభావం, అపూర్వమైన నైపుణ్యం దాగి ఉంది. వారి చేతుల్లో కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు... మన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచే శక్తి ఉంది.
లేపాక్షి హస్తకళల ప్రదర్శనలను సందర్శించండి. మన కళాకారుల చేతులతో రూపుదిద్దుకున్న ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి జీవనోపాధికి అండగా నిలవండి.
ఒక హస్తకళా ఉత్పత్తిని కొనుగోలు చేయడం అంటే... కేవలం ఒక వస్తువును సొంతం చేసుకోవడం కాదు. ఒక కళాకారుడి శ్రమను గౌరవించడం... ఒక కుటుంబానికి భరోసా ఇవ్వడం... మన సాంస్కృతిక వారసత్వాన్ని భావి తరాలకు అందించడం.
Vocal for Local మాత్రమే కాదు... Local to Global అనే లక్ష్యంతో మన ఆంధ్రప్రదేశ్ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు చేర్చుదాం. మన కళాకారుల ప్రతిభకు ప్రపంచ వేదికపై తగిన గుర్తింపు తీసుకురావడం మనందరి బాధ్యత.
మన కళను ఆదరిద్దాం... మన కళాకారుడికి అండగా నిలుద్దాం... మన వారసత్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెడదాం.
- @PawanKalyan
మన ఆంధ్రప్రదేశ్ హస్తకళలు కేవలం ఉత్పత్తులు కావు... అవి మన సంస్కృతి, సంప్రదాయం, కళాత్మకతకు ప్రతిరూపాలు. ప్రతి కళాఖండం వెనుక మన కళాకారుల కృషి, నైపుణ్యం, తరతరాల వారసత్వం దాగి ఉంది.
లేపాక్షి హస్తకళల ప్రదర్శనలను సందర్శించి, మన కళాకారులను ప్రోత్సహించండి. స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి జీవనోపాధికి తోడ్పడండి.
మనమంతా కలిసి మన సంప్రదాయ కళలను సంరక్షిద్దాం, మన కళాకారుల చేతివృత్తులకు బలం చేకూర్చుదాం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం.
స్థానిక కళాకారులకు అండగా నిలుద్దాం... మన వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం.
ఆస్వాదించండి • ఆదరించండి • ప్రోత్సహించండి
శ్రవణ్, రావణ్ ల వెనుక ఉన్నది వైసీపీ
* రావణ్ కు న్యాయ సహాయం చేస్తామని వైసీపీ చెప్పడం వారి బంధానికి నిదర్శనం
* తాడేపల్లి ప్యాలెస్ నుంచే డైరెక్షన్
* దళిత క్రైస్తవ శంఖారావం పేరుతో సభపెట్టి చేసింది ఏమిటి?
* మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ కుట్ర
* క్రైస్తవులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు
* ఎస్సీ యువత వీరి వలలో పడొద్దు
* పారదర్శకంగా ఆస్తులను బహిరంగంగా చెప్పిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
* జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డా.పెదపూడి విజయ్ కుమార్,
Link: https://t.co/sMVJnp1OoX
Link: https://t.co/whkLpHzZsL
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేరికలు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ సంఘాల నాయకులు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీలో చేరారు. హైదరాబాదులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర బాధ్యులు శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్.కె. నాయుడు, నాయకులు రాధారం రాజలింగం, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, మచ్చా సుధాకర్, గడల శ్రీనివాస్, మిరియాల రామకృష్ణ, ప్రజీత్ గౌడ్, తనీష్ తదితరులు పాల్గొన్నారు.
#JanaSenaTelangana
సరి కొత్త ప్రపంచం
సరి కొత్త విన్యాసం
సరి కొత్త #RoshanKanakala 😍✨
తెలుగు సినిమా నుండి మరో సరి కొత్త ప్రయత్నం, ముందు ఎప్పుడూ చూడని విధంగా ❤️
కథ : @Dir_Vi_Anand
కథనం, మాటలు, దర్శకత్వం: @vijaykkamisetty
A promise made to our artisans. A promise being delivered.
While others speak about preserving traditional crafts, Shri @PawanKalyan Garu is protecting the hands that keep those traditions alive.
For the second consecutive day, special medical camps are reaching handloom weavers and handicraft artisans across Andhra Pradesh. From comprehensive health check-ups and free medicines to doorstep health surveys in artisan colonies, every initiative reflects governance with compassion.
True leadership is not just about celebrating art. It is about standing by the artist in times of need.
This is people-first governance. This is leadership with accountability. This is why millions continue to place their trust in Shri #PawanKalyan Garu.
(1/2)
#PawanKalyan #AndhraPradesh #HealthcareForArtisans #PeopleFirstGovernance
A brand new world
A brand new adventure
And a brand new #RoshanKanakala
Is Gearing up for a cinematic ride unlike Telugu cinema has never seen before
🌟ing @roshankanakala & Gahazy
Screenplay, Dialogues & Direction: @vijaykkamisetty
Story: @Dir_Vi_Anand
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - PMGSY పనుల్లో ఆంధ్రప్రదేశ్ కి 2 వ స్థానం.
• రోడ్ల నాణ్యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తున్నట్టు కేంద్రం కితాబు.
• నిరంతర సమీక్షలు, క్షేత్ర స్థాయిలో నాణ్యత పరిశీలన చెయ్యడంతో 2వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.
• గత వైసీపీ హయాంలో 19వ స్థానం నుండి 2వ స్థానానికి ఆరోహణ.
ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో గ్రామీణ రోడ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం.
#PawanKalyanAneNenu
జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ ఒక అజ్ఞాని.
ఆయన రాజకీయ పార్టీ పెట్టిన ఉద్దేశ్యంఆయనకే తెలియదు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఆయన పార్టీ పెట్టినట్లు ఉంది.
మరి ఈ పని ఆయన చేత ఎవరు చేయిస్తున్నారు.
ఆయన మాస్టర్ ఎవరు?
జడ శ్రవణ్ కుమార్ సర్వెంట్ లాగా వ్యవహరిస్తున్నారు?
దీనిని జనసేన పార్టీ తీవ్రంగా గర్హిస్తుంది. ఖండిస్తుంది జడ శ్రవణ్ కుమార్ ని లక్ష్మణ రేఖ దాటవద్దని జనసేన పార్టీ హెచ్చరిస్తుంది.