నేడు మధ్యాహ్నం 12:00 గంటలకు తెలంగాణ భవన్లో @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి ప్రెస్ మీట్.
BRS Working President Sri KTR will address a press meet today at 12:00 PM at Telangana Bhavan.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి మాతృమూర్తి రుక్కమ్మ గారు ఇటీవల మరణించిన నేపథ్యంలో... వారి దశదినకర్మ కార్యక్రమానికి హాజరై, రుక్కమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.
@BRSparty@KTRBRS#Hyderabad#Bonalu
బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ���నిల్ జాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.🙏🌱
LIVE: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ సందర్బంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
https://t.co/YKQb4wPXQe
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన 'నవతెలంగాణ' దినపత్రిక 11వ వార్షికోత్సవంలో పాల్గొన్న @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 'రాజ్యాంగం - ప్రజాస్వామ్యం - పత్రికా స్వేచ్ఛ' అనే అంశంపై ప్రసంగించారు.
ఉద్యమ సహచరుడు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహానికి పూలమాల వేసి,గులాబీ జెండా కప్పి నివాళులు అర్పించిన @BRSparty పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి 🙏🏻💐
@PSRNSPT
ఉద్యమ నాయకుడు,
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే @PSRNSPT
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి
భౌతిక కాయానికి
పూలమాల వేసి,
గులాబీ జెండా కప్పిన
@BRSparty పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
వారి వెంట మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, గంగుల కమలాకర్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గోరటి వెంకన్న ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, బాల్క సుమన్, చల్లా ధర్మా రెడ్డి, శంకర్ నాయక్, నన్నపునేని నరేందర్, అరూరి రమేష్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ప్రధాన కార్యదర్శి డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తదితర బీఆర్ఎస్ పార్టీ ��ాయకులు ఉన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్న @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు.
@PSRNSPT
ఫార్ములా-ఈ అ��్రమ కేసులో విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు బయలుదేరిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
అనంతరం ఉదయం 11:30 గంటలకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నర్సంపేటకు బయలుదేరుతారు
ఇటీవల వరంగల్లో 'Gift a Smile' కార్యక్రమంలో భాగంగా 1,150 మహిళలకు కుట్టు మెషిన్లను పంపిణీ చేసిన అనంతరం, లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ..✊🌱
#GiftASmile