80 ఏళ్ళ వయస్సు... పిల్లలు లేరు
అనారోగ్యం తో బాధపడుతున్న భార్యను కాపాడుకోవడం కోసం
ఉదయం 6:00 గఝటల నుండి రాత్రి 10:00 గంటల వరకు తానే ఓ యంత్రమై పని చేస్తున్న
పెద్దాయన పట్టుదలకు 🙏🙏 లు
భార్య పై ఆయనకున్న ప్రేమకు వేల 🙏 లు
ఈ ప్రపంచంలో మన కోసం ఐదు పనులు చాలా మంచివి జరిగాయి:
1. మాగి నూడుల్స్ రాకముందే పెద్దవాళ్ళం అయిపోయాం!
2. మొబైల్ రాకముందే మన చదువు అయిపోయింది
3. వాట్సాప్ రాకముందే పెళ్లి అయిపోయింది
4. ఎఐ రాకముందే రిటైర్ అయిపోయాం
5. సీనియర్ సిటిజన్స్ అయిన మనం చాలా అదృష్టవంతులం!
👍♥️👌
ఈ ప్రపంచంలో మన కోసం ఐదు పనులు చాలా మంచివి జరిగాయి:
1. మాగి నూడుల్స్ రాకముందే పెద్దవాళ్ళం అయిపోయాం!
2. మొబైల్ రాకముందే మన చదువు అయిపోయింది
3. వాట్సాప్ రాకముందే పెళ్లి అయిపోయింది
4. ఎఐ రాకముందే రిటైర్ అయిపోయాం
5. సీనియర్ సిటిజన్స్ అయిన మనం చాలా అదృష్టవంతులం!
👍♥️👌
🌧️ వరద ఒక గొప్ప నిజాన్ని చూపించింది...
సాధారణ రోజుల్లో శత్రువులుగా ఉండే జీవులు... వరదలో మాత్రం ఒకే ఆశ్రయంలో కలిసి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశాయి.
🐍 పాము...
🦆 కొంగ...
🐭 ఎలుక...
🐢 తాబేలు...
మనుగడ కోసం ప్రకృతి అందరినీ ఒకే వరుసలో నిలబెడుతుంది.