I'm G. Kiran Kumar from Mandasa village and Mandal, Srikakulam Dist ,AP
I studied B. Com (Computers), I work in road construction , I interested Politics in AP.
నిజం గా అన్నయ్య ఈ దేశం బాగుండాలి అని కోరుకునే వ్యక్తి, ఇలాంటి వ్యక్తి మనకోసం మన పక్కన నిల్చొవటం మనం చేసుకున్న అదృష్టం గా భావించాలి 🙏ధన్యవాదములు అన్నయ్య 🙏
నేను మీ అడుగుజాడల్లో నడుస్తున్న ఒక సామాన్యుడుని
2026 స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వారందరికీ విజయం ఒక బహుమానం 🙏
ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఒక సామాన్యుడు జ్వరం తో హాస్పిటల్ లో అడ్మిట్ అయితే 25000 ఉండాలి.
ఓ రాజకీయ నాయకులారా మీకో నమస్కారం 🙏
ఒక కుటుంబం ఏ పార్టీ కి మద్దతుగా ఉంది అని తెలుసుకునే మీరు, అదే కుటుంబం రోడ్డున పడుతుంది అంటే ఎందుకు అండగా ఉండటం లేదు? అధికారం ఉంటే నే సాయం చేస్తారా?
నా భారతదేశం అభివృద్ధి చెందుతుంది కానీ ఒక సామాన్యుడు కోసం కాదు ధనవంతుడు కోసం 🙏
కింద ఉన్న ఫోటో లో నా మిత్రుడు తన ఇంటిని కోల్పోయాడు ఈ విషయం ఊర్లో ఉన్న అందరికి తెలుసు కానీ అన్యాయం అని ప్రశ్నించే ఒక్కరు కూడా ముందుకు రాలేదు
గ్రామ పంచాయతీ,MRO office, స్థానిక MLA గారికి తెలియజేసారు.
Happy birthday to you PM sir 🙏🙏💐💐💐
ఈ దేశం లో చాలా మంది ప్రధాన మంత్రి స్థానం లో కూర్చున్నారు కానీ ప్రపంచం లో చరిత్ర లో నిలిచిపోయే విదంగా గా భారతదేశం ను తీర్చి దిద్దిన నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ జీ 🙏🙏
అందరి ప్రజల దగ్గర పన్ను వసూలు చేసి పథకాలు రూపంలో కొంత మంది ప్రజలు (99%వైసిపి కుటుంబాలు) డబ్బులు ఇచ్చి మా జలగన్న జోబునుంచి ఇస్తున్నామని కొంత మంది అధికార వర్గాలు మైకుల ముందుకు వచ్చి మొరుగుతున్నాయి.
ఒక్క సారి గడప గడపకు వెళ్ళండి ఒక్కొక్కడికి పగిలిపోద్ది
ఇరు పార్టీల నేతలు కలిసి చేస్తున్న చట్టవిరుద్ధమైన వ్యాపారాలు, లక్షల కోట్లు డ్రగ్స్ దందాలు పై ప్రజల దృష్టి మళ్లించడానికి టీడీపీ-వైసీపీ పోటీ పడి మరీ ఆస్కార్ లెవెల్ డ్రామాలు
బెల్టులు ,బూటులు ,అమ్మవడి మాకొద్దు ;మా స్కూల్ మాకు కావాలి !!CM DOWN !! DOWN !! అంటూ నిన్న విశాఖ జ్ఞానాపురం వద్ద నినాదాలు చేస్తున్న విద్యార్థులు తల్లి తండ్రులు.
Issue arises because of ruling YCP decision to close Govt Aided Schools and colleges.
చిన్నారి చైత్ర తల్లిదండ్రులని
మరోసారి కలసి వారికి భరోసాని
కల్పించి తనవంతుగా 2.5 లక్షల
సాయం చేసి ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ గారు తన మానవత్వాన్ని చూపించారు
ఎంగిలి చేత్తో కాకిని కూడా
తరమని సన్నాసి వెధవలు కూడా
పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ బ్రతికేస్తుంటారు
@PawanKalyan@JanaSenaParty