ప్రజా సేవకు దయన్న మీ అడుగులు ప్రజల కోసం
మీ ఆరాటం సేవ చేయడం కోసం మీ ఆశయం నియోజకవర్గ అభివృద్ధి కోసం మీయొక్క గొప్ప మనసుకి మేము ఎప్పుడు మీ తోడుగాఉంటాం
మీరేమాదైర్యం.
ఇతరుల ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేసే ముందు.. మీ పార్టీ నాయకుల చరిత్రను ఒకసారి పరిశీలించుకోండి.
2015లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పేరు ఉంది.
అలాంటి నాయకుడితో కలిసి ఓట్ల చోరీపై ధర్నా చేయడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది!
Fake Promises,
Legal Manipulation,
Official Harassment &
Shameless Land Grabbing!
The four cornerstones of Congress governance….
Be it the tribal farmers of Lagacharla or the forest lands of Kancha Gachibowli or now the lands acquired for the Hyderabad Pharma City….the process remains the same
The Pharma City farmers are demanding Congress Govt;
Why aren’t you returning their lands like you promised during the elections?
Why isn’t Govt even sitting down with them for a discussion?
On the betrayal of these farmers, you plan to build the so called Future City for the Anumula brothers & Brothers In Law Revanth?
#CongressFailedTelangana
#PharmaCity
Better than Mumbai!
Better than Chennai!!
This is the kind of news I love to read!
And 26.4 percent more reasons for Hyderabad to be called the best city to live in!
Massive cities need not necessarily come at the cost of citizens’ lungs
All this didn’t happen overnight
Thousands of urban lung spaces, nurseries and parks were developed in Hyderabad in the last 10 years under BRS!
Hyderabad surpassed Paris, Bogota & Mexico City to bag the World Green City Award in 2022!
Billions of saplings were planted and cared for in the Harithaharam program. Telangana probably is the only state in India where the forest green cover increased from 24% to 33%!
Visionary leadership of KCR Garu and Years of hard work and meticulous planning ensured that Hyderabad & Telangana stays green
#HarithaHaram #KCR
Fulfilling the noble wish of my dearest brother Sri @KTRBRS garu, cycles and books were gifted to students today as part of the #GiftASmile initiative along with our Ex Minister @YadavTalasani garu, Ex Chairmans and Members, Christian Community Pastors and many others. His thoughtful gesture continues to inspire and bring smiles to young hearts, encouraging them to dream big and aim high. Happiest birthday annayya🎂🌱.
🔥 మాటల్లో కాదు, చేతల్లో చూపించే నాయకుడు..!!
☬ నిబద్ధతకు నిరంతర కృషికి నిదర్శనం..!!!
☬ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్నగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!!!
మీ
☬ జోగు కుమార్ ☬
పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్
తక్షణమే కాళేశ్వరం పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లను ఎత్తి పోయాలి.
పంప్ హౌస్ లు ఉన్నాయి. సబ్ స్టేషన్లు ఉన్నాయి. రిజర్వాయర్లు ఉన్నాయి. నీళ్లు ఎత్తి పోయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?
లేకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నెపల్లికి కదులుతం. మేమే మోటర్లు ఆన్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
మనిషికో మాట..
గొడ్డుకో దెబ్బ..
👉 ఇంతకంటే దిగజారలేరేమో అనుకున్న ప్రతిసారి మనల్ని తప్పని ప్రూవ్ చేస్తున్నారు
🚫 ఈరోజు మళ్లీ ఒక ఫేక్ న్యూస్👇
❌ నిరాధారంగా ఇటువంటి చెత్త తంబ్-నేల్స్ తో వార్తలు చిత్రీకరిస్తూ దానికి జర్నలిజం అనే ముసుగు తొడుక్కున్నారు
ఇంత నీచ్యానికి దిగజారినప్పుడు,
దానికి ప్రభుత్వం పరోక్ష మద్దతునిచ్చి ప్రోత్సహిస్తున్నప్పుడు,
👉 కచ్చితంగా యువ రక్తం మరిగిపోయి నిన్న జరిగిన సంఘటన లాంటివి జరుగుతాయి,
పదింతలు పునారావృతం అవుతాయి
144 సెక్షన్ అప్రకటితంగా అమలు చేస్తున్నారా?
@KTRBRS గారికి సంఘీభావంగా వేలాది సంఖ్యలో ACB కార్యాలయం వద్దకు చేరుకున్న BRS పార్టీ శ్రేణుల పై జూలుం చూపిస్తున్న పోలీస్ అధికారులు
ACB కార్యాలయానికి అన్ని వైపులా "NO MAN'S ZONE" గా కనిపిస్తోంది
👉భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు, మహిళా పోలీసులతో శాంతియుతంగా సంఘీభావం తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ నాయకుల ఆదేశానుసారంగా లాఠీ చార్జ్ చేసే పరిస్థితులు అనిపిస్తున్నాయి
ఇటువంటి నిర్బంధాలను నిరంకుశ పాలనను ఎదుర్కొనే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పాల్గొన్నం
జై తెలంగాణ ✊జై కేసీఆర్ ✊జై కేటీఆర్
రేవంత్ రెడ్డి కేసీఆర్ కు నోటిసు ఇచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నాడు.
రేవంత్ రెడ్డి ఒత్తిడి మేరకే ఘోష్ తన వైఖరి మార్చుకుని కేసీఆర్, హరీష్ రావులకు నోటిస్ ఇచ్చారు. వారికి నోటీసులు చేరక ముందే మీడియాకు లీకులు ఇచ్చారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశం, కక్షతో కూడుకున్నవి.
ఇలాంటి నోటీసులకు అదరం, బెదరం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS
సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, CESS డైరెక్టర్ దార్ణం లక్ష్మీనారాయణ గారి కుమారుని వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
మా కరువులకు కన్నీళ్లకు
శాశ్వత పరిష్కారం కాళేశ్వరం.!
తలాపున గోదారి గలగల పారుతున్నా..
తనువంతా ఎడారై ఎండిన శాపానికి
విమోచనం కాళేశ్వరం!
తెలంగాణ తెర్లై పోతే సంకలు
గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధి గాళ్లకు
ఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన
మా వరప్రదాయిని కాళేశ్వరం!
గోదావరిలో తెలంగాణ వాటా
ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టే
నైపుణ్యమే కాళేశ్వరం!
సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న
మా చేను చెలకలను
నదీ జలాలతో తడపటానికి చేసిన
భగీరథ యజ్ఞమే కాళేశ్వరం..!
దగాపడ్డ నేల దశాబ్దాలుగా
జరిపిన గోదారి జలాల సాధన
పోరాటాలకు సమాధానం కాళేశ్వరం!
శిథిల శివాలయంగా పాడుబడిపోయిన
శ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీవమిచ్చిన
పుణ్య వరం కాళేశ్వరం!
నీళ్లు రాక.. ఒట్టిపోయిన నిజాంసాగర్ కు
నిండుకుండలా మార్చే
అండ దండ కాళేశ్వరం!
నెత్తురు పారిన మానేరులో
ఏడాది పొడవునా నీళ్లు పారించే
సజీవ జలధార కాళేశ్వరం!
మండుటెండల్లో చెరువులను మత్తళ్లు
దూకించిన మహత్యం కాళేశ్వరం!
మా తపనకు.. ఆలోచనకు.. అన్వేషణకు
జలదౌత్యానికి.. నిదర్శనం కాళేశ్వరం!
ఆకలి కేకల నేలను
దేశానికి అన్నపూర్ణగా మార్చిన
అక్షయ పాత్ర కాళేశ్వరం!
నదుల అనుసంధానం నయా నాటకంతో
గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్రలకు
కాళేశ్వరం బలైపోతుంటే చూస్తూ ఊకుందామా?
పాలన గాలికి వదిలి, సంక్షేమ పథకాలను అటకెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా
ఎక్సర్ సైజ్ చేస్తున్న డిపార్ట్ మెంట్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఒక్కటే.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యంపై రాద్దాంతం చేసిన వాళ్లే, మద్యం ధరలు పెంచి వేల కోట్ల రాబడిని సమకూర్చుకోవాలనుకోవడం సిగ్గుచేటు.
ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచి,
పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నది.
ఒకవైపు మద్యం ధరలు పెంచడం,
మరోవైపు విక్రయాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడంలోనే ప్రభుత్వం అంతర్యం స్పష్టమవుతున్నది.
ఎన్నికల ముందు సుద్ద పూస మాటలు, అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మద్యం ధరల పెంపు.
దివాలా దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేసి రాష్ట్ర పరపతిని దిగజార్చారు @revanth_anumula
అనాలోచిత నిర్ణయాలు, దుందుడుకు చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రగతి రోజు రోజుకి క్షీణిస్తుండగా, ఆ లోటును భర్తీ చేసుకునేందుకు మద్యం ధరలు పెంచడం మీకే చెల్లింది.
అభయహస్తం 29వ పేజీలో..
1. ప్రస్తుత ఎక్సయిజ్ విధానాన్ని పునః పరిశీలించి పాలసీలో అవసరమైన సవరణలు చేస్తాం.
2. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం అన్నారు.
మద్యం నియంత్రణ విషయంలో మేనిఫెస్టో లో చెప్పిన ఒక్క హామీ అయినా ఇప్పటి వరకు అమలు చేసారా?
ఎక్సైజ్ విధానాన్ని పరిశీలించి, సవరణలు చేయడం అంటే ధరలు అడ్డగోలుగా పెంచడమేనా @TelanganaCMO గారూ..
ఇష్టారీతిన మద్యం ధరలు పెంచి, తాగుబోతుల ద్వారా ఖజానా నిలుపుకోవాలని చూస్తారా?
రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసి, మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో తెలంగాణను నెంబర్ 1 చేస్తారా?
మీరు చెబుతున్న తెలంగాణ రైజింగ్ అంటే ఇదేనా?
బెల్ట్ షాపులు మూస్తామని హామీ ఇచ్చి,
గల్లి గల్లీలో బెల్ట్ షాపు తెరిచి తాగుబోతుల తెలంగాణగా మార్చే కుట్ర కాంగ్రెస్ చేస్తున్నది.
ఒకవైపు ఎక్సైజ్ ద్వారా ప్రజల నుంచి డబ్బును ముక్కు పిండి వసూలు చేస్తూ, మరోవైపు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో సరైన కేటాయింపులు చేయలేదు.
ఇచ్చేది ఎగబెడుతున్నరు. ఉల్టా ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటున్నరు.
ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే?
ఇంకెన్ని సార్లు మద్యం ధరలు పెంచుతారు? ఇంకెన్ని కోట్లు ప్రజల నుండి దండుకుంటారు?
ఇది చాలదన్నట్లు సర్కారు గల్లా పెట్టె ఫుల్లుగా నింపుకోవాటానికి గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 కిలో మీటర్లకు ఒకటి చొప్పున 100 పైగా మైక్రో బ్రూవరీల ఏర్పాటు చేస్తున్నరట.
ఇంతకంటే దిగజారుడు, దిక్కుమాలిన పాలన ఎక్కడైనా ఉంటుందా?
రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేసి,
భార్యా పిల్లలను రోడ్ల మీద పడేస్తారా?
యువత బతుకులను ఆగం చేస్తారా?
అసలు ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నది?
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana
Delighted to be in Dallas, TX, USA for two special events this June! 🇺🇸🇮🇳
NRIs played a vital role in the Telangana statehood movement, and meeting this passionate community is always a pleasure.
📍 June 1 - Celebrating 11 years of Telangana & 25 years of BRS at Comerica Center, Frisco
🔗 Free Registration : https://t.co/vZVAS3u2Ly
#TelanganaFormationDay #BRS25Years #BRSUSA
📍 June 2 – Interacting with Indian students at @UT_Dallas. Looking forward to engaging with future leaders!
#KTRinDallas #UTDallas
Jai Telangana! ✊
Miss World contestants visited:
•Telangana Secretariat
•Police Command Control Centre
•Yadagirigutta Temple
All iconic landmarks built under KCR’s visionary leadership in just 10 years of Telangana’s formation.
Congress :
Commission, Corruption & Cheating ❗️
CM Relief Fund ని కూడా వదలని కాంగ్రెస్ నాయకులు…
అనారోగ్యంతో ఆస్పత్రి పాలైతే, 6 లక్షలు ఖర్చు అయితే… ఆ ఆసుపత్రి బిల్లులతో సీఎంఆర్ఎఫ్ కి దరఖాస్తు చేస్తే ₹45,000/- ల చెక్ వస్తే బాధితుడిని మోసం చేసి 45,000 కొట్టేసిన మంత్రి సీతక్క అనుచరుడు,
కాంగ్రెస్ మండల పార్టీ యూత్ అధ్యక్షుడు.
దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు పునాది వేసిన “తెలంగాణ సింహగర్జన”కు సరిగ్గా 24 ఏళ్లు
కరీంనగర్ వేదికగా ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు ఆనాడు పూరించిన సమరశంఖం ఢిల్లీ వరకూ ప్రతిధ్వనించిన అపూర్వ సందర్భమది
తెలంగాణ నలువైపుల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ఆ జనప్రవాహం.. ఓ సముద్రాన్నే తలపించిన చారిత్రక సన్నివేశమది
తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని ఎంతో మంది అడుగడుగునా అవమానించినా, రకరకాలుగా అవహేళన చేసినా వెన్నుచూపని ఆ ధీరోదాత్తుడి సంకల్పం ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఓ చెరగని సంతకం
ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, ఒక్కరితో మొదలైన ఆనాటి ప్రయాణం అనుకున్న గమ్యాన్ని ముద్దాడటమే ఒక చారిత్రక విజయమైతే...
ఇక ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడై, సాధించిన తెలంగాణను పదేళ్లలోనే దేశానికే దారిచూపి దీపస్తంభంలా తీర్చిదిద్దిన ఆ దార్శనికత.. ప్రతి తెలంగాణ బిడ్డకు ఎప్పటికీ గర్వకారణం
జై తెలంగాణ
జై కేసీఆర్