బీఆర్ఎస్ కు వేరే పని పాట లేనట్టు బండి సంజయ్ కొడుకు అంశం ఒక్కటే పట్టుకున్నారు అంటున్న కాంగ్రెస్, బీజేపీ జోకర్ గాళ్ళు చూడాలి...
రెండున్నర ఏళ్లల్లో ఇప్పటి వరకూ బీఆర్ఎస్ ఎన్నో ఇష్యూస్ పైన పోరాటం చేసింది... కింద ఇస్తున్న లిస్ట్ మచ్చుకు కొన్ని మాత్రమే
లగచర్ల బాధితుల అక్రమ అరెస్టులు & భూసేకరణపై పోరాటం
హైడ్రా పేరుతో పేదల ఇళ్ల అక్రమ కూల్చివేతలపై పోరాటం
మూసీ ప్రక్షాళన ముసుగులో జరుగుతున్న వేల కోట్ల కుంభకోణంపై నిలదీత
HILT పాలసీ స్కామ్ పై పోరాటం
HCU భూములు లాక్కోవడానికి వేలాది చెట్ల నరికివేసిన తీరును & పర్యావరణ విధ్వంసంపై విద్యార్ధులతో కలిసి పోరాటం
ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతలపై పోరాటం, బాధితులకు మద్దతు
రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ & భూ ఆక్రమణలపై పోరాటం
అమృత్ 2.0 టెండర్లలో జరిగిన భారీ అవినీతి బట్టబయలు చేసింది
రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలని రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
అంగన్వాడీ & ఆశా వర్కర్ల జీతాల బకాయిల కోసం పోరాటం
ధాన్యం, పత్తి కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఎప్పటికప్పుడు నిరసనలు
అశోక్ నగర్ నిరుద్యోగులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ఆందోళనలు
గ్రూప్-1 అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లు (జీవో 29) పై పోరాటం
గురుకుల విద్యార్థుల వరుస మరణాలు & ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై నిలదీత
మేడిగడ్డ నుండి నీటిని పంపింగ్ చేయకుండా పంటలు ఎండబెట్టడంపై క్షేత్రస్థాయి పోరాటం
నేతన్నల బకాయిల విడుదల & ఆత్మహత్యల నివారణ కోసం ఒత్తిడి
ఆటో డ్రైవర్ల ఉపాధి సమస్యలు & ఆత్మహత్యల పై పోరాటం
ఫోర్త్ సిటీ భూసేకరణలో రియల్ ఎస్టేట్ దందాపై పోరాటం
రాష్ట్రంలో పెరిగిన శాంతిభద్రతల సమస్యపై నిలదీత
విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సబ్-స్టేషన్ల ముట్టడి
డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జాప్యంపై ప్రజా పోరాటం
సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదల కోసం ఆందోళనలు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలకై నిరంతరం నిలదీస్తూనే ఉంది...
ముఖ్యమైనది ఎందంటే బండి సంజయ్ కొడుకు కేసులో కాంగ్రెస్, బీజేపీ లోపాయికారీ ఒప్పందాన్ని ప్రజల ముందు ఎండకట్టింది కూడా బీఆర్ఎస్సే. 😃
ఇట్లా ఇంకా ఎన్నో ప్రజా సమస్యలపై, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ పోరాటం చేసింది, ఇకమీదట ఇంకా ఉదృతంగా చేస్తుంది....
జై తెలంగాణ ✊
జై కేసీఆర్ ✊
ఏమాటకామాటే…
నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో @TeluguScribe తర్వాతనే అన్నీ చానల్లు…
అందుకేనేమో సీయం @revanth_anumula గారు, దీని మీద #UAPA ఊపా అనే టెర్రరిస్టు చట్టం ప్రయోగించాలనుకుంటున్నారు 🤣
❤️ you all guys.❤️
Keep up the good work.👊
#SatyamevaJayate
హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు.
గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే హైదరాబాద్‌లో ప్రధాన ఆధారం కాగా, మా ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చాం.
హైదరాబాద్‌లో AIIMS స్థాయి వైద్యం సామాన్యులకు కూడా అందాలనే కేసీఆర్ గారి ఆలోచనతో టిమ్స్‌ను రూపకల్పన చేశాం.
అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
👉ఒకప్పుడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా, నిమ్స్ మాత్రమే గుర్తుకు వచ్చేవి...
🩺పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆధునిక వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో సేవలు అందించాలి అనే లక్ష్యంతో #KCR గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే నాలుగు చోట్ల #TIMS ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
🏥తెలంగాణ మొత్తం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించడం #KCR ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం.
మీ చీకటి కొట్టాలకు నిప్పులంటుకుంటున్నాయ్
మా ఊపిరి తిత్తులతో ఊది ఊది మండిస్తాం ✊
మైనర్ బాలికకు న్యాయం జరగాలని, పోక్సో కేసు నిందితున్ని అరెస్టు చేయాలని తెలంగాణ రోడ్డెక్కింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పడకేసింది.
@Amangal today.
ఒక సీనియర్ పోలీస్ అధికారి ఇచ్చిన టిప్ ఆధారంగా బండి సాయి భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి పై, అమ్మాయి కుటుంబం పై కంప్లైంట్ ఫైల్ చేశాడు.
సమయం వచ్చినప్పుడు ఆ పోలీస్ అధికారి పేరును బయటపెడతాను.
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రఘునందన్ రావు నీ గొంతు మూగబోయిందా..❓
చట్టాలు చదివినోడివే కదా..ఎందుకు స్పందించడం లేదు..❓
సామాన్యుడికి ఒక న్యాయం, మీ పార్టీ వాళ్లకి ఒక న్యాయం ఉంటుందా..❓
#BRS పార్టీ మహిళ నాయకురాలు
‘నీ అంతు చూస్తాం.. ఏం చేసుకుంటావో చేస్కో’ అని మైనర్ బాలికను బండి సంజయ్ బెదిరించారు
బండి భగీరథ్ చేతిలో మూడు నెలలు అఘాయిత్యానికి గురైన మైనర్ బాలిక న్యాయం చేయమని కోరితే.. పోలీస్ శాఖ పట్టించుకోవడం లేదు
‘బేటీ బచావో’ అనే నినాదాలు చేసే ప్రధాని మోదీ.. నిన్న హైదరాబాద్ మీటింగ్‌లో బండి సంజయ్‌ను తన పక్కనే కూర్చోబెట్టుకోవడం సిగ్గుచేటు
ఆఖరికి పోక్సో కేసుని కూడా తగ్గించే విధంగా.. బండి భగీరథ్‌ను తప్పించే విధంగా కుట్ర పన్నుతుండటం మరింత దౌర్భాగ్యం.
- మాజీ ZP చైర్పర్సన్ తుల ఉమ
బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై
రేపు జరగబోయే సభలో తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి.
సమాధానం చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్లందరూ
మోడీని, బండి సంజయ్ ను మీరు అడగాలి!
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
Hearty congratulations to Skyroot Aerospace on becoming India’s first space-tech unicorn! 🚀
This achievement makes @SkyrootA the first company valued at $1 billion or more to emerge from the Indian space-tech industry.
It’s truly inspiring that Hyderabad-based Skyroot, incubated at @THubHyd, has reached this phenomenal milestone in such a short span.
This is a proud moment for our startup ecosystem and a testament to the boundless potential of Indian talent and ambition.
Wishing @PawanKChandana, @bharathdaka, and the Skyroot team continued success in all their future endeavors.
Keep making Telangana and India proud 🇮🇳
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం, మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన కొనసాగుతున్నది ఈ రాష్ట్రంలో.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ సమీపంలో 800 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ధ్వంసం చేసి కుప్పపోయడం దారుణం.
వేల ఇండ్లను కర్కషంగా కూల్చి,
లక్షల వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికిన
రేవంత్ ప్రభుత్వం
ఇప్పుడు చారిత్రక సంపదను కూడా వదలడం లేదు.
తక్షణమే ఈ విధ్వంసం ఆపి, శివాలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను.
రెండుసార్లు కరీంనగర్ ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రి అయి ఏం చేశావని ప్రశ్నిస్తే ఒక మహిళ అని చూడకుండా నా ఇంటి మీద దాడి చేపించావ్ చూడు ఈ రోజు గుర్తుపెట్టుకో తొండి బంజయ్🫵
రాసిపెట్టుకో నువ్వు ఎక్కడ నిలబడ్డ నిన్ను ఓడించి భూస్థాపితం చేస్తా🔥✊
వరంగల్ గడ్డపై గర్జించిన 'రామన్న'! 🔥
రైతు ద్రోహి కాంగ్రెస్ సర్కార్‌పై మొదలైన రైతుల తిరుగుబాటు..
రానున్నది రైతు రాజ్యమే.. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే! ✊🌾