🔹నేను నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు అప్లై చేసుకున్నాను… మీరు కూడా చేసుకోండి! 🗳️
🔹🎓 అర్హత కలిగిన పట్టభద్రులు Form-18 ద్వారా తమ పేరును గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబిత���లో నమోదు చేసుకోండి.
@RakeshReddyBRS @BRSparty @mckotireddy @KTRBRS
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక...
తెలంగాణ ప్రజల తెగువను,
పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు💐. @BRSparty@BRSHarish@KTRBRS@jagadishBRS@mckotireddy@TSwithKCR
ఈరోజు నల్లగొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు మరియు పట్టభద్రుల ఎమ్మెల్స��� అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గార్లతో కలిసి వినాయక నిమజ్జ�� శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది.@BRSparty @RakeshReddyBRS @KTRBRS @BhupalReddyTRS
నాగార్జునసాగర్ నియోజకవర్గం
గుర్రంపోడ్ మండలం, మోసంగి మా గ్రామ వాస్తవ్యులు....
పరమేశ్వర్ రెడ్డి -దర్శితా రెడ్డి గార్ల వివాహ మహోత్సవానికి హాజరు కావడం జరిగింది. @BRSparty@KTRBRS@jagadishBRS@mckotireddy
స్వాతంత్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చే���ిన
"మహానియుల త్యాగాలను స్మరించుకుంటూ.... వారి ఆశయ సాధనకోసం | ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ... “
దేశ ప్రజలందరికీ
80వ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు.
#HappyIndependenceDay
@BRSparty @BRSHarish @KTRBRS @mckotireddy