A proud milestone for Hyderabad and India!
Congratulations to @AzadEngOfficial and @DRDO_India on the successful manufacturing and delivery of India's first indigenous 350 kg thrust-class expendable turbojet engine
Built in Hyderabad by @AzadEngOfficial, this engine significantly strengthens India's indigenous propulsion capabilities and defence self-reliance
Jet engine technology demands exceptional precision, advanced metallurgy and world-class manufacturing. This achievement reflects the strength of Hyderabad's aerospace and precision engineering ecosystem, built over decades and significantly strengthened over the last decade
Congratulations to the teams at @AzadEngOfficial, and @DRDO_India on this historic achievement.
Jai Hind!
కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోంది!
రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు భరోసాను ఇస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు
కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసు
#KaleshwaramProject
Rahmat Pasha has made every Indian proud!
During the tragic Bondi Beach attack in Australia, Hyderabad-born Rahmat Pasha displayed extraordinary courage and humanity.
While many fled the scene in fear, he chose to stay back, helping rescue the injured and saving nearly 20 lives through his timely actions.
In recognition of his heroism, the Australian government has granted Rahmat Pasha Permanent Residency and nominated him for a Bravery Award.
Met him today in Hyderabad and felicitated him for his yeoman service.
Kudos Rahmat Pasha for your courage, compassion, and service to humanity. You are an inspiration to us all.
తెలంగాణ దారి దీపం జయశంకర్ సార్... తెలంగాణ ఙ్ఞాన సూత్రం జయశంకర్ సార్.
పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది, అనే చందాన జయశంకర్ సార్ జీవితం సాగింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు.
ఉద్యమ సారథి కేసీఆర్ గారికి గురుతుల్యులు జయశంకర్ సార్. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చిన జయశంకర్ సార్ తెలంగాణకు ఒక దిక్సూచి.
వారి సేవలను గుర్తిస్తూ... జయశంకర్ సార్ పేరును భూపాలపల్లి జిల్లాకు మరియు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని గౌరవించుకుంది.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏
నరాలను పోగులుగా,
తమ రక్తాన్ని రంగులుగా,
గుండెలను కండెలుగా మార్చి,
చెమట చుక్కలను చీరలుగా మలిచి,
మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.
మగ్గాలతో అద్భుతాలు సృష్టించగలిగే సత్తా గల మన నేతన్నలు, సమైక్య పాలనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.. అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేసే అంత నైపుణ్యమున్న తెలంగాణ నేత కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు.
వినూత్న పథకాలు, వివిధ కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులు తిరిగి తెలంగాణకు వచ్చేలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరలు, రుణమాఫీ, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలతో నేతన్నల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపింది కేసీఆర్ గారే.
నేతన్నల సంక్షేమానికి, చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటుంది.
#NationalHandloomDay
✳️ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో భేటీ అయిన వంచిత్ బహుజన్ అగాడీ అధినేత ప్రకాష్ అంబేద్కర్
♦️ వంచిత్ బహుజన్ అగాడీ (VBA) అధినేత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఈరోజు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
♦️ బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు.
♦️ భేటీ అనంతరం ప్రకాష్ అంబేద్కర్‌ను కేటీఆర్ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
@KTRBRS
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు ఈరోజు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రకాష్ అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేటీఆర్ గారు పరిచయం చేశారు.