నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు.. అలాంటి వారి బంగారు భవిష్యత్తు కోసం మనం అందరం కృషి చేద్దాం. బాలల శ్రేయస్సే లక్ష్యంగా పని చేద్దాం. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyChildrensDayav
శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉంది ఆ చూపు ఇప్పుడే..
గత చరిత్ర తాలూకు అనుభవాలను మూటగట్టుకొచ్చినట్టు ఉంది..
మరో చరిత్రకు చుట్టబోతున్న శ్రీకారానికి సంకేతం లా ఉంది..@IParitalaSriram
ఎంతో మేధస్సు ఉండి, ఇంటర్ లో 98% మార్కులు సాధించిన ఐశ్వర్య అనే విద్యార్థిని తండ్రి ఆర్థిక పరిస్థితుల కారణంగా పై చదువులు చదవలేనన్న బెంగతో ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమైన విషయం. #JusticeForAishwarya
నాయకుడి వెంట నడిచే సైన్యం ఎంత నిస్వార్థంగా పని చేయాలి అనేది మీ కుటుంబం నుండి చూసి నేర్చుకోవాలి, మీ మరణం తెలుగుదేశంకి తీరని లోటు, ఎర్రన్న మీ ఆశయాలను మీ కొడుకు రామన్న నెరవేరుస్తున్నారు 🙏 ప్రజలకు ని��్వార్థంగా పనిచేసే మీలాంటి నాయకులు బౌతికంగా ప్రజల మధ్య లేకపోయినా మా మనసులో ఉంటారు.
పొట్టి శ్రీ రాములు గారి ఆత్మ త్యాగానికి ప్రతిరూపం.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీక నవ్యంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలుస్తూ.. దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న వేళ @YSRCParty ప్రభుత్వం తీసుకొచ్చిన బియ్యాన���కి వేరు, ఇతర సరుకులకు వేరు వేలి ముద్ర విధానాన్ని పునఃసమీక్షించుకుంటే బాగుంటుంది. దీని వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంది.
@JaiTDP
Telugu Desam Party (TDP) స్థాపించిన నాటి నుంచి ఎన్ని కష్టాలెదురైనా కార్యకర్తలు వెన్నంటే నిలిచారు. కష్ట సమయాల్లోనూ పార్టీ బలోపేతం కోసం పని చేసిన కార్యకర్తలే టీడీపీకి బలం,బలగం.