నారాయణపేట జిల్లా లో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తక్కువ వేతనాలతో,ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్న NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.
నారాయణపేట జిల్లా
దేశ జనాభా గణనలో బీసీ కులాల గణనకు ప్రత్యేక గడులు ఏర్పాటు చేయాలి
కేంద్ర ప్రభుత్వం 2027 జనవరి నుండి చేపట్టబోయే దేశ జనాభా గణనలో రాష్ట్రాల వారీగా బీసీ కులాల గణనకు ప్రత్యేక గడులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Telangana DGP Shri C.V. Anand reviewed the preparations for the 3rd All India Police T20 Cricket Tournament 2026–27 (Men), which Telangana Police will host for the first time in Hyderabad from December 10 to 21.
Around 35 police teams representing States, Union Territories and CAPFs are expected to participate. He reviewed the arrangements in detail and constituted around 10 committees to oversee transport, accommodation, security, technical support and other key aspects.
He highlighted that the prestigious national-level event would celebrate sporting excellence and strengthen camaraderie among police forces across the country. He also expressed his eagerness to get on the field and play in the tournament.
నారాయణపేట
తేదీ: 23-10-2026 |
ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
నవంబర్ 1 నుంచి గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా కలెక్టర్ ప్రియాంక
రానున్న వేసవిలో ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వేసవి తాగునీటి కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు.
నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ఆవాసాలను సందర్శించి తాగునీటి వనరుల పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు. నీటి లభ్యత, భవిష్యత్తులో కొరత ఏర్పడే అవకాశాలు గుర్తించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
చేతిపంపులు, మోటార్లు, పైప్లైన్ల మరమ్మతులు చేపట్టాలని, లీకేజీలను అరికట్టాలని, నీటి ట్యాంకుల శుభ్రత, నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల వాటర్ ట్యాంకర్ల ఏర్పాట్లతో పాటు తాగునీటి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో మండల స్థాయి సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. అనుమతులు లేకుండా బోర్లు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే పనులను వేగవంతం చేయాలని, కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలోనూ తాగునీటి సరఫరా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.
రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
-----------------------------------
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@CPRO_TGCM
@hydcitypolice పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ప్రజాసేవే పరమావధిగా భావించి, ప్రజల రక్షణ కోసం రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి నా ఘన నివాళులు.
దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలు చిరస్మరణీయం
@TGCyberBureau పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ప్రజాసేవే పరమావధిగా భావించి, ప్రజల రక్షణ కోసం రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి నా ఘన నివాళులు.
దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలు చిరస్మరణీయం
@TelanganaDGP పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ప్రజాసేవే పరమావధిగా భావించి, ప్రజల రక్షణ కోసం రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి నా ఘన నివాళులు. దేశ రక్షణలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలు చిరస్మరణీయం
@SPNARAYANPET@TelanganaCOPs@TelanganaDGP 🙏 పోలీసు అమరవీరులకు ఘన నివాళులు 🙏
🇮🇳 నేడు అక్టోబర్ 21 — పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం 🇮🇳
ప్రజాసేవే పరమావధిగా భావించి, ప్రజల రక్షణ కోసం రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి నా ఘన నివాళులు. 💐
🙏 పోలీసు అమరవీరులకు ఘన నివాళులు
🇮🇳 నేడు అక్టోబర్ 21 — పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం 🇮🇳
ప్రజాసేవే పరమావధిగా భావించి, ప్రజల రక్షణ కోసం రేయింబవళ్లు విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి నా ఘన నివాళులు.💐
నారాయణ పేట జిల్లా లో ఘనంగా సమాచార హక్కు చట్టం( 2005) 21వ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించారు .దీనికి ముఖ్య అతిథిగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఏలిగండ్ల వెంకటేష్ , జిల్లా ఇంచార్జ్ ఎడ్ల కుర్మయ్య,ఉప అధ్యక్షులు గణేష్ ,గజలప్ప,వెంకరంటప్ప,తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ సమాచార కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు రవీంద్రభారతిలో నిర్వహించిన RTI వారోత్సవాలు–2026 కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ గారు హాజరయ్యారు. గౌరవనీయ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా గారు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ సుభాష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గత 15 నెలల్లో ప్రస్తుత సమాచార కమిషనర్లు 2014 నుంచి అందిన 30 వేల ఫిర్యాదులు, అప్పీళ్లలో 21 వేల కేసులను పరిష్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు.
Telangana DGP Shri C.V. Anand, IPS, attended the RTI Week Celebrations–2026 organised by the Telangana Information Commission at Ravindra Bharathi, graced by Hon’ble Governor Shri Shiv Pratap Shukla and retired Supreme Court Judge Sri Subhash Reddy. He appreciated the present RTI Commissioners for their commendable efforts in clearing the pendency over the past 15 months, disposing of 21,000 out of 30,000 complaints and appeals received since 2014.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యం లో
సమాచార హక్కు చట్టం -2005
అవగాహన సదస్సు సెలబ్రేషన్ వీక్ 05/10/2026 to 12/10/2026
నారాయణ పేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ,లో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తరుపున పాల్గొనడం జరిగింది.
నారాయణ పేట జిల్లా దామరగిద్ద మండలం సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్య లో మండల కమిటి ఏర్పాటు ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు y వెంకటేష్ ముదిరాజు జిల్లా ఇంచార్జ్ ఎడ్ల కుర్మయ్య ఉపాధ్యక్షులు గణేష్ ,వెంకటప్ప,నూతన కమిటీ మండల అధ్యక్షులు భీమేష్ యాదవ్ , ఉప కనకప్ప యాదవ్ తదితరులు