#PeopleWantAnswers
రాజగురువు రుణం తీర్చుకునే జీవో!
పూర్వం పాలకులకు రాజగురువులు ఉండేవారు. రాజ్యం దక్కడానికి దారి చూపేవారు, సింహాసనం నిలబెట్టేవారు. రాజు కూడా గురువు రుణం మర్చిపోకుండ���, గురువుకు రాజ గౌరవాలు ఇచ్చేవారు.
ఆ సంప్రదాయం మన రాష్ట్రంలో ఇంకా బతికే ఉంది.
దశాబ్దాలుగా తన పత్రికతో అండగా నిలిచిన "రాజగురువు" రుణం తీర్చుకోవడానికి, ఆయన జయంతిని ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా జరపాలని జీవో ఎంఎస్ నెం.243 విడుదల చేశారు. ఫైల్ వచ్చిన రెండు రోజుల్లోనే ఆమోదం! ఖర్చు మాత్రం ప్రతి శాఖ, ప్రతి జిల్లా బడ్జెట్ నుంచి, అంటే ప్రజల సొమ్ము నుంచి.
గురువు రుణం తీర్చుకోవడం తప్పు కాదు. కానీ ఆ రుణం సొంత జేబు నుంచి తీర్చుకోవాలి, ప్రజల ఖజానా నుంచి కాదు.
విచిత్రం ఏంటంటే, ఈ జీవో వచ్చింది జాతీయ పత్రికా దినోత్సవం రోజే. పత్రికలు పాలకులకు కాపలాదారులుగా ఉండాలని గుర్తు చేసుకునే రోజు, పాలకులు ఒక పత్రికాధిపతికి రాజ గౌరవం ఇస్తున్నారు.
పత్రిక ప్రజల పక్షాన ఉండాలి, పాలకుల పక్షాన కాదు. ప్రభుత్వం ప్రజలకు రుణపడి ఉండాలి, ఒక మీడియా సంస్థకు కాదు.
#NationalPressDay #GO243 #APNotInSafeHands #RamojiRao #ChandraBabuNaidu
#PeopleWantAnswers
A GO to repay the Raja Guru's debt!
In the old days, rulers had Raja Gurus, royal advisers. They showed the way to the throne and kept the king seated on it. And the king, never forgetting his guru's debt, gave the guru royal honours.
That tradition is still alive in our state.
To repay the debt of the "Raja Guru" who stood by them for decades through his newspaper, they've issued https://t.co/1FjsGcVv4m No. 243, making his birth anniversary an official state function every year. Approved within two days of the file arriving! And the cost comes from every department's and every district's budget, which means from the people's money.
Repaying a guru's debt isn't wrong. But that debt should be repaid from your own pocket, not from the public treasury.
The irony is that this GO came out on National Press Day itself. On the day we remember that the press must be a watchdog over rulers, the rulers are giving royal honours to a newspaper owner.
The press must stand on the people's side, not the rulers' side. A government owes its debt to the people, not to a media house.
రామోజీ రావు జయంతి ని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో
ప్రజల డబ్బులతో రామోజీరావు జయంతి జరపాలంటూ ఆదేశాలు
ప్రతి ఏటా నవంబర్ 16 ని స్టేట్ ఫెస్టివల్ జరపాలంటూ ఆదేశాలు
చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో పత్రిక ��జమాని జయంతి ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం
గతం లో రామోజీ రావు సంస్మరణ సభకు ప్రజల డబ్బు కోట్లది రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వం
#RamojiRao #RamojiJayanthi #APNews #AndhraPradeshNews @YSRCParty @ysjagan @ysrcp_usa @YSRCPEurope @KurnoolYSRCP @YSRCPVishaka @ysrcpaus @YsrcpKuwait
పాత రిసార్ట్స్ లను తీసివేసి కొత్త ప్రభుత్వ భవనాలు కడితే.. ఎక్కడ మా పెద్ద పేద్ద హోటల్స్ కి నష్టం వస్తుంది అని చెప్పి.. ఎక్కంగా 300 పై���ా కేసులు వేసి... జగన్ ప్యాలెస్ అని అరిచి గగ్గోలు పెట్టి.. విష ప్రచారం చేశారు
ఇప్పుడు ప్రైవేట్ వెక్తులు వైజాగ్ కొండలకు గుండు కడుతున్నారు అయినా ఒక వేవస్థ కూడా ప్రశ్నించడం లేదు
Where Government Buildings are Constructed on Rushikonda Hill.
TDP JSP filed 300+ cases whereas now no cases file on #Vizag Destruct
#AndhraPradesh #FourthEstate #Vizag
@NTVJustIn @NtvTeluguLive @bigtvtelugu @TV9Telugu
AP 2027 - HOLIDAY CALENDAR
📅 January – Samba Jayanthi
📅 February – Ventruka Krishna Kalyanotsavam
📅 March – Union Murthy National Holiday
📅 April – ABN Radhakrishna Varshikotsavam
📅 May – TV5 Breaking News Brahmotsavam
📅 June – Ramoji Rao Smarana Dinotsav
📅 July – Andhra Jyothi Editorial Ekadashi
📅 August – ETV Breaking News Bonalu
📅 September – Maha News Maha Shivaratri
📅 October – ABN–TV5 Debate Dasara
📅 November – Yellow Media Deepavali
📅 December – WhatsApp University Convocation
maa batch 2024 - 28
1st year full fees esadu
2nd year fees okka rupayi eyaledhu
3rd year sagam ayipoyindhi rupayi padaledhu
december 1st nunchi 6th sem start
approx 1.2L pending for OC
40k pending for BC
nice cover drive anna @naralokesh
ఎవడు రామోజీరావు ? ఆంధ్రప్రదేశ్ కి ఆయన వెలగబెట్టిన సేవా కార్యక్రమాలు ఏంటి ? మూడు సంవత్సరాల నుంచి కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు చేయలేదు పొట్టి శ్రీరాములు గారి కంటే ఎక్కువ ఈ రామోజీ ? అయినా వాళ్ళ అబ్బాయి కిరణ్ మా నాన్న చేసిన దానికి నాకేం సంబంధం అని అన్నాడు కోర్టులో
భయం.....భయం !!
2028 లో BRS అధికారంలో రావటం ఖాయం అని యెల్లో మీడియా ఫిక్స్ అయ్యిందా????
చూస్తుంటే....
BRS vs కాంగ్రెస్+ బీజేపీ+ టీడీపీ ( NDA+INDI కూటమి) లా కనబడుతుంది !!!
వైయస్ఆర్సీపీ తరఫున మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులను, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలకు ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు.
AP 2027 - HOLIDAY CALENDAR
📅 January – Samba Jayanthi
📅 February – Ventruka Krishna Kalyanotsavam
📅 March – Union Murthy National Holiday
📅 April – ABN Radhakrishna Varshikotsavam
📅 May – TV5 Breaking News Brahmotsavam
📅 June – Ramoji Rao Smarana Dinotsav
📅 July – Andhra Jyothi Editorial Ekadashi
📅 August – ETV Breaking News Bonalu
📅 September – Maha News Maha Shivaratri
📅 October – ABN–TV5 Debate Dasara
📅 November – Yellow Media Deepavali
📅 December – WhatsApp University Convocation