బీసీ లకు 34% రిజర్వేషన్ అని ఇచ్చిన GO లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు.
మళ్లీ వాటి పేరు చెప్పి జయహో బీసీ అంట.
కేసీఆర్, జగన్, రేవంత్, ఇప్పుడు మీరు -
కులాల పేరున మోసం చేస్తూ ఎన్నాళ్ళు చేస్తారీ దురాజకీయం?
ఆ రాజీవ్ రంజన్ మిశ్రా రిపోర్టేదో బయట పెట్టండి ముందు
మాజీ ముఖ్యమ��త్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన దివంగత అధికారులు కీ !! శే!! సుబ్రహ్మణ్యం IAS గారికి .కీ!! శే!!. జాన్ వెస్లీ IPS గారికి 17 వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులకు ఘన నివాళులు జై భీమ్
@AntiDrugsGanja Circle ni kuda caste chusthaav anukuntaa...
Friends lo kuda untouchables untaru..
SM lo arahathaa undalliii
Nuvvu Deshaam gurinchi Matladuthunavv
Untouchability is an offence Article 17
శునకము ను కనకపు సింహాసనము మీద కూర్చుండ బెడితే ఎదో చేసింది అన్నట్లు
నువ్వు అర్హత లేని వారికి cohost ఇవ్వటం మాలాంటి వాళ్లకు అవమామనం
అర్హత means @AntiDrugsGanja and
"మాలాంటి వాళ్లకు అవమామనం" means
Who are you???
“Untouchability”is an offence punishable in accordance with law.
Removed
ఎదో సమేత ఉందిలే
శునకము ను కనకపు సింహాసనము మీద కూర్చుండ బెడితే ఎదో చేసింది అన్నట్లు
నువ్వు అర్హత లేని వారికి cohost ఇవ్వటం మాలాంటి వాళ్లకు అవమామనం
@PhaniGosala
Removed
ఎదో సమేత ఉందిలే
శునకము ను కనకపు సింహాసనము మీద కూర్చుండ బెడితే ఎదో చేసింది అన్నట్లు
నువ్వు అర్హత లేని వారికి cohost ఇవ్వటం మాలాంటి వాళ్లకు అవమామనం
@PhaniGosala
ప్రకృతిని రక్షిస్తేనే మనిషి మనుగడ!
ఇది సినిమా కాదు.. నేపాల్ వరద బీభత్సం. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో చూపించే దృశ్యాలు.
ప్రకృతిని నాశనం చేస్తే వైపరీత్యాలు తప్పవు. ప్ర��ృతితో కలిసి జీవించాలి.
ప్రకృతి బతికితేనే మనిషి బతుకుతాడు!
A heartfelt tribute to former Prime Minister Shri Rajiv Gandhi remembered for his vision, youthful leadership and commitment to a modern, progressive India. His contribution to India’s journey will always remain a part of our history. 🇮🇳
A touching tribute that goes beyond politics. ❤️
Love, loss, resilience and dignity some bonds transcend time and circumstance. @RahulGandhi words beautifully honour both his mother’s journey and his father’s memory.
Mama,
I last saw you and Papa together more than 35 years ago. Since the day Papa left, I have watched you face everything life threw at you with never-ending courage and dignity. Only Priyanka and I really know what you have been through, and how difficult your life after Papa truly was.
I am happy, and so proud, that your story - “Belonging: A Journey of Love” - will finally be read by the millions of people who love you. I know how hard it was for someone as private as you to tell the world your beautiful story.
Today, on his birthday, I can see Papa smiling and looking down proudly at his beautiful Sonia.
Love,
Rahul
Independence Day 2026 🇮🇳
స్వాతంత్ర్యం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు — ప్రతి వ్యక్తి గౌరవంగా, సమానత్వంతో, స్వేచ్ఛగా జీవించే హక్కు పొందడం.
డా. బి.ఆర్. అంబేద్కర్ గారు సూచించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువల ఆధారంగానే నిజమ��న భారత స్వాతంత్ర్యం సార్థకమవుతుంది.
జై భీమ్ | జై హింద్ 🇮🇳
#IndependenceDay2026 #Ambedkar #JaiBhim #JaiHind
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏