Hi @instagram@Meta my Instagram account was accidentally deleted and I urgently need help recovering it. I can provide all verification details. Please guide me on the recovery process. Thank you!
@TeamYouTube@YouTubeIndia@YouTube@YouTubeCreators
My YouTube channel 'Like Media' was hacked on 25th Feb 2025. It was renamed & Bitcoin videos were uploaded, then deleted. I need urgent help recovering my channel. Please assist! Channel URL: https://t.co/NcmHg8YOtA
Where is the young generation headed? Calling your own classmates Nig*a? Bullying him to the extent that he takes his own life and then making jokes over it? These kids need to be apprehended so that they learn a lesson in life. This case is so heartbreaking 💔
#JusticeForMihir
చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!!
అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!!
ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!?
ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు.
మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు.
స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి.
Sensitive content warning
ఆస్తి కోసం తల్లితండ్రుల మీద దారుణంగా దాడి చేసిన కన్న కొడుకు
మదనపల్లె - నీరుగట్టువారిపల్లెలో సోదరుడికి భూమి ఎలా రాశారంటూ తల్లితండ్రుల మీద దాడి చేసిన కొడుకు.
@APPOLICE100 దయచేసి ఇతనిపై చర్యలు తీసుకోగలరు.
Sensitive content warning
ఆస్తి కోసం తల్లితండ్రుల మీద దారుణంగా దాడి చేసిన కన్న కొడుకు
మదనపల్లె - నీరుగట్టువారిపల్లెలో సోదరుడికి భూమి ఎలా రాశారంటూ తల్లితండ్రుల మీద దాడి చేసిన కొడుకు.
@APPOLICE100 దయచేసి ఇతనిపై చర్యలు తీసుకోగలరు.