రేపు (28-11-2023) కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి భారీ రోడ్ షో!
ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ-జనసేన ఉమ్మడి MLA అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారికి మద్దతుగా రేపు బాలానగర్ నుండి హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్ షోలో పాల్గొననున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
#JSPForTelangana
#JSPForKukatpally
#JSP_BJP_Together_For_TS
#VoteForGlass
నిన్న కూకట్ పల్లిలో జరిగిన బీజేపీ-జనసేన 'విజయ సంకల్ప సభను' విజయవంతం చేసిన జనసైనికులకు, వీర మహిళలకు, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు.
"సభ ఏర్పాట్లలో జరిగిన అసౌకర్యానికి చింతిస్తూ, మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం అని తెలియజేస్తున్నాను." - @PMummaredd78797
ఈరోజు కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి భారీ రోడ్ షో!
ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ-జనసేన ఉమ్మడి MLA అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారికి మద్దతుగా ఈరోజు బాలానగర్ నుండి హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు రోడ్ షోలో పాల్గొననున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
#JSPForTelangana
#JSPForKukatpally
#JSP_BJP_Together_For_TS
#VoteForGlass
ఇసుక అక్రమాలను అడ్డుకొంటే దాడులకు తెగబడుతున్నారు
• నెల్లూరు జిల్లా దువ్వూరులో జనసేన నాయకులపై దాడి అప్రజాస్వామికం - JanaSena Party PAC Chairman @mnadendla
ఆత్మకూరు నియోజకవర్గం, దువ్వూరు గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ పై ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గాను వైసిపి నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ తరఫున ఈ రోజు స్థానిక గాంధీ బొమ్మ వద్ద నుంచి అంబేద్కర్ బొమ్మ వద్ద వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారు (14-11-2023) మంగళవారం మధ్యాహ్నం 3 గం.కు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి వైజాగ్ వారాహి యాత్ర విజయవంతం కావాలని ఋషికొండ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వచ్చిన డా. సందీప్ పంచకర్ల గారిని మరియు భీమిలి జనసేన నాయకులను, వీర మహిళలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసే ప్రయత్నం చేయడంతో మోకాళ్లపై మెట్లు ఎక్కి వేంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నారు.
@mnadendla@NagaBabuOffl@AjayaKumarJSP
సీఎం సంతకం ఫోర్జరీ చేసింది ఎవరు?
సంతకాలు చేసిన ఫైల్స్ ఏమిటీ?
ఆ పైల్స్ ఎక్కడ? - JanaSena Party PAC Chairman Shri @mnadendla
Link: https://t.co/HSS8JoedrM
#NationalHandloomDay
"చేనేత కళాకారులకు, పట్టు రైతులకు ప్రాధాన్యం"
• ఉప్పాడ ప్రాంతాన్ని సిల్క్ సిటీగా అభివృధి చేస్తాం.
• చేనేత ముడి సరుకుపై రాయితీ ఇస్తాం, పట్టు రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటాం.
#HelloAP_WelcomeJSP