As part of strengthening @JSPTelangana, we are expecting more big Joining’s to the party in coming days, especially in Kukatpally Constituency.
@PawanKalyan@itsRamTalluri
*జనసేన పార్టీ లోకి కూకట్ పల్లి డివిజన్ యువత చేరిక:*
ఈ రోజు KPHB కాలనీ 5 వ ఫేస్ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి చేసే మంచి పనులు వారి ఆశయాలు , పార్టీ సిద్ధాంతాలు నచ్చి కుకట్ పల్లి నియోజకవర్గం జనసేన నాయకులు వేముల మహేష్ ఆధ్వర్యంలో కుకట్ పల్లి డివిజన్ నుండి యువత జనసేన పార్టీలో చేరారు, వారిని *జనసేన పార్టీ జాయినింగ్ కమిటీ సభ్యులు మరియు కూకట్ పల్లి జనసేన పార్టీ కంటెస్టటెడ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్* పార్టీ కండువాని వేసి పార్టీ లోకి ఆహ్వానించారు .చేరిన కూకట్ పల్లి డివిజన్ యువత సందీప్, మణికంఠ, వినయ్ గౌడ్, సీతారాం, హరితేజ, శ్రీరామ్, లోకేష్, వెంకీ, షేక్ అమీదిన్, ప్రభాస్ తదితరులు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ యువతకి పార్టీ లో మంచి గుర్తింపు ఉంటుందని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తే మంచి నాయకులుగా ఎదుగుతారని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్ పాల్గొన్నారు.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు, సాయి శిరీష పొన్నూరు గారు, రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, రాజేష్ గారు.
#JanaVaaniJanaSenaBharosa#JanaSenaTelangana
ఏవీబీ పురం స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
- జనసేన కూకట్పల్లి నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
కూకట్పల్లి నియోజకవర్గంలోని ఏవీబీ పురంలో తీవ్ర సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నామని, తమ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని స్థానికుల అభ్యర్థన మేరకు జనసేన నాయకులు శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, స్థానిక కాలనీ అధ్యక్షులు సింహాద్రి, ప్రధాన కార్యదర్శి వెంకట్ రావు, ఇతర స్థానికులతో కలిసి మంగళవారం కాలనీలో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
కాలనీలో పర్యటించిన అనంతరం ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. ఏవీబీ పురంలో మురికి కాలువలు నిత్యం పొంగుతున్నాయని, వర్షకాలం సమస్య మరీ ఎక్కువగా ఉంటోందని, దాదాపుగా వంద కుటుంబాలు నివాసం ఉంటున్న రోడ్ నంబర్ 11లో మంజీర నీటి సౌకర్యం, డ్రైనేజీ సౌకర్యం సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, శివశంకర్, కాలనీవాసులు ఆర్. వాసు, గోవింద్, లక్ష్మీనారాయణ, బాబూరావు, భాస్కర్ రావు, తిరుపతి, ప్రసాద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
#JanaSenaTelangana
ఏవీబీ పురం స్థానికుల సమస్యలను ప్రభుత్వ అధికారులు వెంటనే పరిష్కరించాలి జనసేన నాయకులు: ప్రేమ కుమార్*
ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఏవీబీ పురం వాసుల పిలుపు మేరకు నియోజక వర్గం *జనసేన పార్టీ కంటెస్ట్ ఎంఎల్ఏ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్* కాలనీ వెళ్లి ప్రెసిడెంట్ సింహాద్రి , ప్రధాన కార్యదర్శి వెంకట్ రావు మరియు స్థానికులు తో కలిసి కాలనీ లో తిరుగుతూ అక్కడ నివాసం ఉంటున్న వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఏవీబీ పురం లో మోరీలు నిత్యం పొంగుతున్నాయని, వర్షకాలం మరి ఎక్కువ సమస్యగా ఉందని, సుమారు వంద కుటుంబాలు నివాసం ఉంటున్న సెంట్ . రిటా హై స్కూల్ వెనుక,రోడ్ నంబర్ - 11 లొ మంజీర మరియు డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం బాధాకరం అని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించి నివాసులకు ఊరట నివ్వాలని కోరారు .
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, శివశంకర్ కాలనీ ఆర్.వాసు,గోవింద్,లక్ష్మీనారాయణ,బాబూరావు భాస్కర్ రావు, తిరుపతి,ప్రసాద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
@JanaSenaParty@JSPTelangana@PawanKalyan@itsRamTalluri
మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలి జనసేన నాయకులు: ప్రేమ కుమార్*
ఈ రోజు కూకట్ పల్లి కేపి.హెచ్.బి కాలనీ లోని రోడ్డు నెంబర్ 1లోని గాంధీ విగ్రహం వద్ద ఛత్రపతి ధర్మ రక్షణ సేవ అధ్యకులు కర్రా వేణు గోపాల్ ఆధ్వర్యంలో మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలని అవగాహన (సే నోటు డ్రగ్స్) ర్యాలీ కేపి.హెచ్.బి కాలనీ రోడ్డు నంబర్ 5 వరకు యువత తో కలిసి ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా *కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కంటెస్ట్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్* హాజరై ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు వాటిని అరికట్టడంలో ముందుకు రావాలని , దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉంటుందని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం మొదటగా వీటిని సమూలంగా నిర్మూలించి ముందుకు సాగాలని , మత్తు పదార్థాలు విక్రయించే వారిని కఠినంగా
శిక్షించి తగిన చర్యలు చేపట్టిన తర్వాతే మిగతా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.తల్లి తండ్రులు తమ పిల్లలను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం లో వారి బాధ్యత కూడా ఉంటుందని తెలిపారు. అనంతరం శ్రీ యోగేష్ ప్రభు ,డాక్టర్ రామ్ సింగ్ ,డాక్టర్ మదన్మోహన్ ,డాక్టర్ రమేష్ ,నాగేశ్వర్ గుప్తా జి. ప్రసాద్ , అనిత గాలి ఈ కార్యక్రమానికి వచ్చి యువతకు మార్గ నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, మండలి అనిల్, రణదీప్, ప్రసాద్ నాయుడు, ప్రవీణ్ ఇతర పార్టీ నాయకులు దీపక్ చౌదరి, హరిబాబు,
శ్రావణ్ బత్తుల
మరియు కాలని వాసులు యువత పాల్గొన్నారు.
మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలి జనసేన నాయకులు @mummareddyjsp

శ్రావణ్ బత్తుల మరియు కాలని వాసులు యువత పాల్గొన్నారు.

సోమవారం నిర్వహించే సేవ ప్రస్తానం దేశ సమగ్రత కోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన కూకట్ పల్లి జనసేన పార్టీ కంటెస్ట్ ఎంఎల్ఏ
*జనసేన పార్టీ లోకి కూకట్ పల్లి డివిజన్ యువత చేరిక:*
ఈ రోజు KPHB కాలనీ 5 వ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి చేసే మంచి పనులు వారి ఆశయాలు , పార్టీ సిద్ధాంతాలు నచ్చి కుకట్ పల్లి నియోజకవర్గం అడక్ కమిటీ సభ్యులు వేముల మహేష్ ఆధ్వర్యంలో కుకట్ పల్లి డివిజన్ నుండి యువత జనసేన పార్టీలో చేరారు, వారిని *సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ శ్రీ ప్రేమకుమార్ గారు* పార్టీ కండువాని వేసి పార్టీ లో కి ఆహ్వానించారు .చేరిన వారు రోహిత్ గౌడ్ ,సాయి శ్రవణ్,భాను ప్రకాష్,రోహన్,సాయి పవన్ తేజ్, భరత్,గణేష్,వర్షిత్ తదితరులు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ యువతకి పార్టీ లో మంచి గుర్తింపు ఉంటుందని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తే మంచి నాయకులుగా ఎదుగుతారని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు కొల్లా శంకర్, రణదీప్, గుణ శేఖర్ తదితరులు.
*జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల జరిగిన శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవాలని ప్రత్యకపూజలు మరియు ఆకు పూజ నిర్వహించిన: పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ ,గోపాల్ నగర్ , కూకట్ పల్లి*
ఈ రోజు శ్రీ అభయ వీరాంజనేయస్వామి ఆలయంలో ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి జరిగిన శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్, గోపాల్ నగర్, కూకట్ పల్లి వారు నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆకు పూజ లకు ముఖ్యతిదిగా *సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు* పాల్గొని పవన్ కళ్యాణ్ గారి గోత్రం పేరున పూజలు నిర్వహించి, అనంతరము 108 టెంకాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మొక్కుకున్నారు .
ఈ కార్యక్రమంలో గోపాల్ నగర్ పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ సభ్యులు, జనసేన నాయకులు, కాలనీ వాసులు, అభిమానులు పాల్గొన్నారు.
*డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు: ప్రేమ కుమార్*
ఈ రోజు ఫెరోజ్ గూడ లో భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు బి. ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకలకు దళిత సంగ నాయకులు అనిల్ మరియు సంగ సభ్యుల ఆహ్వానం మేరకు సైబరాబాద్ మున్సిపల్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ గారు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడని, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
అలాగే, అంబేద్కర్ గారు చూపిన సమానత్వం, విద్య, స్వాభిమానము మరియు సామాజిక న్యాయం అనే మార్గంలో నడుస్తూ, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత అంబేద్కర్ గారి ఆలోచనలను అవగాహన చేసుకుని, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. అనంతరము నిర్వాహుకులు ప్రేమ కుమార్ గారు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, భోగాది వెంకటేశ్వరరావు, నాగేంద్ర, వేముల మహేష్, పండుగ సూర్య,పోలెబోయిన శ్రీనివాస్, బండ్రెడ్డి రణదీప్ తదితరులు పాల్గొన్నారు.
*డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు: ప్రేమ కుమార్*
ఈ రోజు మూసాపేట్ లో భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు బి. ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకలకు దళిత సంగ నాయకులు ఈ. సాయి మరియు శేఖర్ గుప్త ఆహ్వానం మేరకు సైబరాబాద్ మున్సిపల్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ గారు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడని, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
అలాగే, అంబేద్కర్ గారు చూపిన సమానత్వం, విద్య, స్వాభిమానము మరియు సామాజిక న్యాయం అనే మార్గంలో నడుస్తూ, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత అంబేద్కర్ గారి ఆలోచనలను అవగాహన చేసుకుని, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. అనంతరము నిర్వాహుకులు ప్రేమ కుమార్ గారు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, భోగాది వెంకటేశ్వరరావు, నాగేంద్ర, వేముల మహేష్, పండుగ సూర్య,పోలెబోయిన శ్రీనివాస్, బండ్రెడ్డి రణదీప్ తదితరులు పాల్గొన్నారు.
*డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు: ప్రేమ కుమార్*
ఈ రోజు బోయినపల్లి లో భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు బి. ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకలకు దళిత సంగ నాయకులు నర్సింగ్ మరియు జనసేన నాయకులు కాకుమాను లక్ష్మణ్ , రాధిక ఆహ్వానం మేరకు సైబరాబాద్ మున్సిపల్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ గారు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడని, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
అలాగే, అంబేద్కర్ గారు చూపిన సమానత్వం, విద్య, స్వాభిమానము మరియు సామాజిక న్యాయం అనే మార్గంలో నడుస్తూ, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత అంబేద్కర్ గారి ఆలోచనలను అవగాహన చేసుకుని, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. అనంతరము నిర్వాహుకులు ప్రేమ కుమార్ గారు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, భోగాది వెంకటేశ్వరరావు, నాగేంద్ర, వేముల మహేష్, పండుగ సూర్య,పోలెబోయిన శ్రీనివాస్, బండ్రెడ్డి రణదీప్ తదితరులు పాల్గొన్నారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు: ప్రేమ కుమార్*
ఈ రోజు బాలానగర్ లో భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు బి. ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకలకు తెలంగాణ దళిత సంక్షేమ సంగ నాయకుల ఆహ్వానం మేరకు సైబరాబాద్ మున్సిపల్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ గారు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన గొప్ప దూరదృష్టి కలిగిన నాయకుడని, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
అలాగే, అంబేద్కర్ గారు చూపిన సమానత్వం, విద్య, స్వాభిమానము మరియు సామాజిక న్యాయం అనే మార్గంలో నడుస్తూ, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత అంబేద్కర్ గారి ఆలోచనలను అవగాహన చేసుకుని, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, భోగాది వెంకటేశ్వరరావు, నాగేంద్ర, వేముల మహేష్, జెన్నీ సునీల్, పండుగ సూర్య,నరేశ్, ఎస్. సుధీర్, ఆర్. దీపక్,పోలెబోయిన శ్రీనివాస్, బండ్రెడ్డి రణదీప్ తదితరులు పాల్గొన్నారు.
💐🎂💐🎂💐🎂💐🎂💐
కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ అడాక్ కమిటీ సభ్యులు శ్రీ కొల్లా శంకర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఇట్లు,
జనసేన పార్టీ - కూకట్పల్లి నియోజకవర్గం
💐🎂💐🎂💐🎂💐🎂