చచ్చాడు కాబట్టి బ్రతికిపోయాడు.
బ్రతికుండి ఉంటే చిప్పకూడు తిని చచ్చేవాడు.
చట్టంలోని లోసుగులతో తప్పించుకుంది చాలక,
దీనికి కూడా covering elivations ఏంది రా?
#YellowMafia
తెలుగు వారి ఆరాధ్య దైవం ❤️
కష్టపడి పైకి రావాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక స్ఫూర్తి… స్వయంకృషితో శిఖరాలను అధిరోహించి, కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దేవుడు
మా బాస్, మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🙏❤️
ఈ జీవితం మీకు అంకితం 🔥❤️
#HBDMegastarChiranjeevi #MegastarChiranjeevi
నారా లోకేష్ ఉద్యోగాలు అమ్ముకున్నాడు అని రుద్దడానికి ప్రయత్నిస్తున్న జనసైనికులు
Jsp లో ఒక వర్గాన్ని @naralokesh మీద ఇలా రుద్దటానికి ప్రోత్సహిస్తున్న వారు ఎవరు?
@JanaSenaParty తెలిసే జరుగుతున్నయా కానీ తెలిసిన ఊరుకుంటున్నారా?😷😷
Hey buddy @grok I know Anna Nandamuri TarakaRamaRao garu is Legend of Telugu states & founder of Telugudesam Party
Can you give me more info about his greatness and contributions to Telugu states
అయ్యా @naralokesh@ncbn గారు దయచేసి స్థానిక ఎన్నికలల్లో ఎటువంటి పొరపాట్లు చేయకండి🙏🙏🙏
సార్వత్రిక ఎన్నికల కన్నా ఒక కార్యకర్త కి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికలు స్థానిక ఎన్నికలు
"Everyone is same before law"
@TelanganaCOPs దయచేసి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు ప్రలోభ పడకుండా ఈ కేసు దర్యాప్తు చేయాలని నా మనవి.
ఇలా తండ్రి పేరు ఇంటి పేరు లేకుండా FIR నమోదు చేసి రేపు ఎవరైనా అమాయకుడ్ని ఇరికిదాం అని ప్రయత్నమా?????
మీ ముఖాలకు DSC పెట్టరా ఏనాడైనా???? పెడితే కదా తెలిసేది ఏది ఎలా చెయ్యలో అని.
ఒరేయ్ నువ్వు కూడా APPSC, DSC ఒకటే అంటావ్ ఏమో, అప్పుడు నీకు మీ నాయకుడు కి తేడా ఉండదు.
నీకు వాడికి తేడా ఏంటి అంటే నువ్వు చదువుకున్న మూర్ఖుడు వి, వాడు చదువుకొని మూర్ఖుడు
Why did you abuse DSC sports quota and why special GOs were issued @naralokesh garu ?
So , no test needed for sports people as per you in assembly ? Isn’t it non sense sir ?