System failed,Revealing Truth on corruption & failures of Coalition Govt. No propaganda, Only hard facts. Stay informed, Stay aware & hold them accountable
బిడ్డ మరణించి ఆవేదన తో తల్లి తో నెల్లూరు లో ఒక సీఐ గారు ఆ మహిళతో ఎంత క్రూరం గా ప్రవర్తించారో చూడండి
@ysjagan అన్న
@APPOLICE100 మనుషుల్లా ప్రవర్తించండి 🙏🙏🙏
#SaveApFromKutami
దాడి చేసేది @JanaSenaParty వాళ్లు..
కిడ్నాప్ చేసేది జనసేన వాళ్లు..
మళ్లీ బాధితులతో సెల్ఫీ వీడియోలు తీయించి
తమ తప్పేమీలేదని చెప్పించేది జనసేన వాళ్లే
ఇంతకీ విషయం ఏమిటంటే..
తి��ుపతిలో పవన్ అనే వ్యక్తి కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడంతో ఆ డబ్బులు ఇచ్చిన వాళ్లు వచ్చి దాడి చేశారని, అయితే ఈ దాడి చేసింది వైయస్ఆర్ సీపీకి చెందిన అనిల్ అనే వ్యక్తి అని, జనసేన, టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది.
వాస్తవంగా జరిగింది ఏంటంటే..
పవన్ అనే వ్యక్తిని కొట్టింది జనసేనకు చెందిన దినేష్ అనే అతను... అందుకు సంబంధించిన వీడియోలు కూడా పోస్టు ���ేస్తున్నాం. అనిల్ అనే వ్యక్తికి ఎలాంటి సంబంధం లేకపోయినా వైయస్ఆర్ సీపీపై బురదజల్లుతున్నారు. అంతేకాదు పవన్ ను కిడ్నాప్ చేశారని కూడా మాట్లాడుతున్నారు.
పవన్ను కొట్టింది దినేష్ అని వాస్తవాలు బయటికి రావడంతో పవన్ ను దినేష్ కిడ్నాప్ చేశాడు. దాడితో దినేష్ కు ఎలాంటి సంబంధం లేదని పవన్ తో సెల్ఫీ వీడియో తీయించి బయటకు రిలీజ్ చేశారు. పవన్ అనే వ్యక్తి దినేష్ దగ్గర ఉన్నారని పోలీసు��కు తెలిసినా పోలీసులు మాత్రం పవన్ కనపడడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనిల్ ను ఈ కేసులో అక్రమంగా ఇరికించాలని కూటమి నేతల ప్రయత్నాలకు చెంపపెట్టే ఈ వీడియో. ఇప్పటికైనా @tirupatipolice లు వాస్తవాలు తెలుసుకుని పవన్ ను కిడ్నాప్ చేసిన దినేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
#TDPJSPAtrocities #AndhraPradesh #Tirupati #JaganannaConnects
ఇష్టానుసారం తప్పుడు సోషల్ మీడియా కేసులు పెట్టి అరెస్ట్ చెప్పిస్తున్న @JaiTDP కూటమి ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించిన హైకోర్టు...
అదేవిధంగా సోషల్ మీడియా అరెస్టులపై జడ్జిలకు హైకోర్టు వార్నింగ్ ఇస్తూ ప్రత్యేక సర్క్యులర్ జారీ..
👇👇
సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్ పై స్పష్టమైన ఆదేశాలు రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలి..
చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదు ఆర్నేష్ కుమార్ Vs స్టేట్ ఆఫ్ బిహార్ తీర్పును అనుసరించాలి
సుప్రీం సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు, ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది
ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ vs స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి ��ీసుకోవాలి ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచన , కళాత్మక వ్యక్తీకరణపై FIRలు పెట్టకూడదు డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి
14రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలి
రిమాండ్ కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా?..లేదా ? పరిశీలించాలి
ఈ సర్క్యులర్ ను జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లు ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశం
సర్క్యులర్ ను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం
ఈ ఆదేశాలను ఉల్లంఘించే మేజిస్ట్రేట్ లు కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హైకోర్టు మేజిస్ట్రేట్ లు శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్న హైకోర్టు.
#KutamiFiles #APHighCourt #AndhraPradesh #YSRCP #SadistChandraBabu
Episode -3
బెదిరించి బలవంతంగా ఆస్తి రాయించుకోవాలని చూస్తున్నారు.
హోంమంత్రి @Anitha_TDP గారిని కలిస్తే చూస్తాలే కనుక్కుంటాలే అన్నారు.
@PawanKalyan గారి దగ్గరకు వెళితే ���క్కడున్న ఒక ఎమ్మెల్యే ఎందుకు ఇక్కడ దాకా రావడం వచ్చి మా టైం వేస్ట్ చేస్తున్నారు అన్నాడు.
ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళ ఆటలు సాగుతున్నాయి, గతంలో @YSRCParty ప్రభుత్వం లో వాళ్ళ ఆటలు సాగలేదు.
- చిలకలూరిపేట టీడీపీ ఎన్నారై రావి మురళి తల్లి ఆవేదన.
#TDPCorruption #JusticeForRaviMurali #AndhraPolitics #AbuseOfPower #KutamiFiles
Episode - 2
తమ ఆస్తిని కబ్జా చేసి టెంట్లు వేసుకుని ఆక్రమించిందే కాకుండా... తన భార్య క్యాన్సర్ పేషంట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు అని వేడు���ున్న కనికరించని శాడిస్ట్ గాళ్ళు ఈ @JaiTDP
అదేమిటని ప్రశ్నిస్తే చస్తే చావని ఏమవుతుంది అని అంటున్నారు.
- రావి మురళి మోహన్ తండ్రి రావి సుధాకర్ గారు.
ఇంత నీచులు ఏంటి @ncbn మీ పార్టీ నేతలు..
#TDPCorruption #JusticeForRaviMurali #AndhraPolitics #AbuseOfPower #KutamiFiles
Episode - 2
తమ ఆస్తిని కబ్జా చేసి టెంట్లు వేసుకుని ఆక్రమించిందే కాకుండా... తన భార్య క్యాన్సర్ పేషంట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టదు అని వేడుకున్న కనికరించని శాడిస్ట్ గాళ్ళు ఈ @JaiTDP
అదేమిటని ప్రశ్నిస్తే చస్తే చావని ఏమవుతుంది అని అంటున్నారు.
- రావి మురళి మోహన్ తండ్రి రావి సుధాకర్ గారు.
ఇంత నీచులు ఏంటి @ncbn మీ పార్టీ నేతలు..
#TDPCorruption #JusticeForRaviMurali #AndhraPolitics #AbuseOfPower #KutamiFiles
EPISODE -1
చంద్రబాబు నాయకత్వంలో సొంత పార్టీ కార్యకర్తకే దక్కని న్యాయం..
అధికారం ఉంది కదా అని చిలకలూరిపేటకు చెందిన ఎన్నారై రావి మురళి మోహన్ ఆస్తిని పార్టీ ఎమ్మెల్యే @PullaRaoP_TDP తో కలిసి మన పార్టీ కార్యకర్తలే కబ్జా చేస్తున్నారని పలుసార్లు @naralokesh@ncbn కి మోరపెట్టుకున్న స్పందన కరువు..
అవసరం కోసం ఎందాకైనా ఒంగడం.. అవసరం తీరాక పక్కన పెట్టడం @ncbn నైజం అని మరోసారి రుజువైంది.
#TDPCorruption #JusticeForRaviMurali #AndhraPolitics #AbuseOfPower #KutamiFiles
EPISODE -1
చంద్రబాబు నాయకత్వంలో సొంత పార్టీ కార్యకర్తకే దక్కని న్యాయం..
అధికారం ఉంది కదా అని చిలకలూరిపేటకు చెందిన ఎన్నారై రావి మురళి మోహన్ ఆస్తిని పార్టీ ఎమ్మెల్యే @PullaRaoP_TDP తో కలిసి మన పార్టీ కార్యకర్తలే కబ్జా చేస్తున్నారని పలుసార్లు @naralokesh@ncbn కి మోరపెట్టుకున్న స్పందన కరువు..
అవసరం కోసం ఎందాకైనా ఒంగడం.. అవసరం తీరాక పక్కన పెట్టడం @ncbn నైజం అని మరోసారి రుజువైంది.
#TDPCorruption #JusticeForRaviMurali #AndhraPolitics #AbuseOfPower #KutamiFiles
🚨 EXPOSE ALERT 🚨
@ncbn says:- Karyakartas are TDP's backbone
📢 **But here's the reality...
TDP MLA @PullaRaoP_TDP and his associates have looted ₹60 Cr worth property belonging to Ravi Murali Mohan, a loyal NRI @JaiTDP supporter from Chilakaluripeta.
🚨 Court orders ignored.
🚨 Police siding with the accused.
⚖️ Justice is being trampled.
🎬 #StayTuned — A full explosive exposé video is dropping soon.
#TDPCorruption #JusticeForRaviMurali #AndhraPolitics #AbuseOfPower
"నవ్వితే అరెస్ట్"
కృష్ణంరాజు మాటకు కొమ్మినేని నవ్వారని అది నేరమని రాష్ట్ర ప్రభుత్వ తరపున వాదించిన లాయర్ రోహత్గి వాదన..
లాయర్ వాదనకు నవ్వి కొమ్మినేనికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి..
"ఇక నుండి రాష్ట్రంలో అందరూ @ncbn లా ఏడుస్తూ ఉండాలేమో "
#YCPinsultsWomen
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని కించపరుస్తూ
సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడతారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! జగన్ రెడ్డి గారు తల్లి, చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసిపి నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం.