మేము చదువుకున్న ఐఐఐటి గుర్తుకు వస్తుంది.
మాలాంటి ఎందరో పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించి డేర్ టు డ్రీమ్ , లెర్నింగ్ బయ్ డూయింగ్ అన్న కొత్త పదాలు ఒక తరాన్ని మార్చేస్తాయి అన్న రాజన్న మాటలు గుర్తుకు వస్తాయి. YSR AMAR RAHE ♥️
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు
tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించనప్పటికి అపాయింట్ ఆర్డర్స్ ఇవ్వలేదు.
ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వగలరు.
@TelanganaCMO@revanth_anumula
జూన్ 9వ తారీఖు నాడు జరగబోయే గ్రూప్-1 ఎగ్జామ్ ను కనీసం ఒక నెల (మాత్రమే) అయినా వాయిదా వేస్తే బాగుంటుంది. @TSPSCofficial ఒక్క సారి ఆలోచించగలరు.
ఎందుకంటే…
1. అదే రోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇంటలిజెన్సు బ్యూరో (IB) Inspectors ఎగ్జామ్ కూడా ఉంది. దానికి చాలా మంది మన తెలంగాణ నిరుద్యోగులు అప్లై చేశారు.
2. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు (రెవెన్యూ మరియు పోలీసులు ముఖ్యంగా) గత నాలుగు నెలల నుండి ఎన్నికల నిర్వహణలో తలమునకైనందు వల్ల వాళ్లకు బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం లేదు కాబట్టి… వాళ్లకు ఒక నెలైనా టైం ఇస్తే.. కనీసం లాస్ ఆఫ్ పే(loss of pay) సెలవు మీద చదువుకోని పరీక్షకు వస్తరు..
ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి గత 8 సం.లు గా గ్రూప్-1 కోసం ఎదురు చూస్తున్న అందరు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని, ‘అన్ని జాగ్రత్తలు’ తీసుకొని పరీక్షను పకడ్భందీగా నిర్వహించాలని @BRSparty కోరుతున్నది.
అదే విధంగా…
AEE పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంతో కాలంగా నియామక పత్రాల కోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. వీరికి వెంటనే న్యాయం చేయండి.
అలాగే 2017 PET అభ్యర్థుల గోస మరో DSC-2008 క్షోభలాగా మారనివ్వరని ఆశిస్తున్నాం.
#BRS4Youth
#BRS4Jobs
@KTRBRS
రెండు రోజులకు ఒకసారి మహేందర్ రెడ్డి గారిని కలవడం జరుగుతున్నది. కాంగ్రెస్లో మినిస్టర్స్ మరియు ఎమ్మెల్యే అందరిని కలవడం జరిగినది. కానీ ఏ ఒక్కరు మా మీద దయ చూపట్లేదు. మరియు స్పందించట్లేదు. గురుకుల పోలీస్ బోర్డులో జాబులు ఇచ్చినట్టుగా TSPSC లో కూడా ఉద్యోగాలు నింపవచ్చుగా.@VenkatBalmoor
మేము ఏం పాపము చేసామని మమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు ఒక్కసారైనా మా బాధను విని దయచేసి మాకు స్పందించండి .xm రాసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు.రెండు రోజులు రెండు రోజుల అనుకుంటూ దాదాపు రెండు నెలలు అయింది
@revanth_anumula@INCTelangana