@VijaypalReddy12 మనిషి కూడ జీవితంలో ఒకే సారి చనిపోతారు... డీజే వల్ల చనిపోతే ఎలా.... ఆ సౌండ్ వల్ల ఆరోగ్యాలు మంచిగా లేని వాళ్ళు ఎంత మంది సప్పర్ అయ్యారో మీకు తెలుసా... మా భార్యకు మైగ్రేన్ తలనొప్పి వల్ల చాలా ఇబ్బంది పడ్డది.
@shankar_journo జర్నలిస్ట్ అంటే ఏకపక్షంగా ఉండదురా.... ఓన్లీ నువ్వు brs పక్షాన్న ఉంటావు... వాళ్లు దొంగలు అన్నా కుడా వాళ్లను ఒక సారి విమర్శించవు... నువ్వు జరనులిస్టువా?