This is the routine of union Minister @kishanreddybjp ji.
He always do padayatra in his constituency and reach out to the people and solve the problems..
The love and affection from the kids and children.. ❤️❤️
సింగరేణి కార్మికుల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి, బొగ్గు రంగం భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని ప్రతి కార్మికుడికి, ప్రతి కుటుంబానికి చేరవేసే లక్ష్యంతో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారి సారథ్యంలో, కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ @kishanreddybjp గారి ఆధ్వర్యంలో "సింగరేణి భరోసా యాత్ర".
తాడిచర్ల-II బొగ్గు బ్లాక్‌తో తెలంగాణకు లభిస్తున్న కొత్త అవకాశాలు, సింగరేణి భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వ స్పష్టమైన కార్యాచరణ, కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ప్రజలకు చేరవేస్తూ ఈ యాత్ర ముందుకు సాగనుంది. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో మనమూ భాగస్వాములవుదాం... తెలంగాణ అభివృద్ధి ప్రయాణానికి చేయూతనిద్దాం!
Warm Birthday Greetings to the Hon'ble Union Minister of State for Home Affairs Shri Bandi Sanjay Kumar garu. 💐💐
Wishing you good health, long life and well being in the service of our nation.
@bandisanjay_bjp
శత్రువులు చుట్టి ముట్టినా, పరిస్థితులు పరీక్షించినా ప్రజాబలంతో ఎదిగిన నాయకుడు బండి సంజయ్ అన్న ...
అవమానాలు, అరెస్టులు, అక్రమ నిర్భందాలు ఆయనకు కొత్త కాదు.. ఎందుకంటే "He is The Fighter"
జననేత @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....మీ పోరాట స్ఫూర్తి మరెన్నో తరాలకు దిక్సూచిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం అన్న... 🧡🪷✊
#HBDBandiSanjayAnna
తెలంగాణలో కాషాయం ఎక్కడ..? అన్న పరిస్థితి నుంచి ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో కాషాయ జెండా రెపరెపలాడేలా చేసిన కాషాయ సైనికుడు @bandisanjay_bjp అన్న 🚩🔥
జన్మదిన శుభాకాంక్షలు సంజయన్న.... ❤️
#HBDBandiSanjayAnna
భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తూ, దేశ భద్రతకు అంకితభావంతో సేవలందిస్తున్న
గౌరవనీయ భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ @rajnathsingh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
విద్యార్థి శక్తి - జాతీయ శక్తి
జూలై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 78వ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#ABVPForStudents#ABVP#NationalStudentsDay#StudentsPower#YouthPower
On the 125th birth anniversary of Dr. Syama Prasad Mookerjee,
I urge everyone to read Prime Minister @narendramodi ji's thoughts on Dr. Mookerjee’s life and legacy, and draw inspiration from his unwavering commitment to nation-building and public service.
#SyamaPrasadMookerjee
తనువు, మనస్సు అంతా దేశం కోసమేనని భావించిన ఋషి ..
సనాతన సాంస్కృతిక ఆరాధనే దేశానికి శ్రీరామరక్ష అని నమ్మిన తాపసి..
ఒకే దేశంలో రెండు విధానాలు చెల్లవని నినదించిన సాహసి…
భారతీయ జన్ సంఘ్ ను స్థాపించి, దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం పాటుపడిన మార్గదర్శి డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు..
అఖండ భారతానికి నిలువెత్తు రూపం...
జాతీయవాద భావజాలానికి స్ఫూర్తి శిఖరం...
ఒకే దేశంలో రెండు జెండాలు చెల్లవంటూ గర్జించిన సింహం భారతీయ జనసంఘ్ స్థాపకుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఆ యుగపురుషునికి నివాళులు.
#shyamaprasadmukherjee#janasangh
నేడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి.
యావత్ భారతావని ఏకీకరణ కోసం కృషి చేసిన భారతమాత ముద్దు బిడ్డ, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.
24 సంవత్సరాలు పని చేసినా BRS పార్టీ తెలంగాణ ఉద్యమకారులమైన మమ్మల్ని మోసం చేసింది.
🔸 10 ఏండ్ల ప్రభుత్వంలో కూడ ఏ తెలంగాణ ఉద్యమకారుడికి BRS హయాంలో న్యాయం జరగలేదు
#KuntloorVenkateshGoud#TeamKVG#BJPWithTelangana
మీ అప్పుల డ్రామా బంద్ చేసి ప్రజలకు ఏమన్నా మేలు జరిగే పని చేయండి.
నువ్వు ఇంత అప్పు చేసినవు
నేను కొంచెమే అప్పు చేసిన అని మీడియాలో వార్త కోసం నాటకాలు ఆపి పని చేయండి.
భద్రకాళి అమ్మవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
ఓరుగల్లు ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు.
మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ప్రస్తుత కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి ఆలయంలో తడిబట్టలతో ప్రవేశించి ప్రమాణాలు చేయడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని, దీంతో ఆలయ పవిత్రతకు భంగం కలిగిందన్నారు. దీనికి నిరసనగా బీజేపీ నాయకులు ఆలయ పరిసరాలను పసుపు నీళ్లు, పవిత్ర జలాలతో సంప్రోక్షణ నిర్వహించారు.
ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు భద్రకాళి అమ్మవారి భక్తులకు, హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళా సాధికారతే మోదీ లక్ష్యం
🔸మహిళా అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న @narendramodi ప్రభుత్వం
🔸ఎల్ఎండి మహిళా శిశు వికాస్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు @bandisanjay_bjp గారు
మహారాష్ట్రలో Assembly Session మొదలై 10 రోజులు అవుతోంది..
తెలంగాణలో మాత్రం Assembly Session పెట్టడానికి భయం ఎందుకు..?
Urea app తో రైతులను గోస పెడుతున్నావ్..
దేశంలో ఎక్కడా లేని విధంగా Urea కి app తెచ్చావ్..
కేంద్ర ప్రభుత్వం ఎంత కావాలంటే అంత Urea supply చేస్తుంది..
Urea నిల్వలకు, supply చేయడానికి action plan లేదు..
Urea గురించి మాతో చర్చించే సత్తా ఉందా మీకు..?
@narendramodi@AmitShah@BJP4India@BJP4Telangana@NitinNabin@N_RamchanderRao
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పర్యటనతో తెలంగాణలో మొదలైన చర్చను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్, BRS డ్రామాలు!
తమ చీకటి ఒప్పందాన్ని కప్పిపుచ్చుకోవడానికే నేడు ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. గత 10 ఏళ్ల BRS అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి నేటికీ ఎందుకు విచారణ చేపట్టలేదు?
@NitinNabin@BJP4Telangana@N_RamchanderRao@narendramodi
#TelanganaPolitics #CongressFailedTelangana #BRS #RevanthReddy #AMR