ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఆ జిల్లా ఎస్పీకి ముందస్తు రూట్ మ్యాప్ ఇచ్చి. అలా ముందస్తు రూట్ మ్యాప్ ఇవ్వకుండా నచ్చిన విధంగా వెళతాను అంటే నువ్వు ఎంత ఎర్రి పూ:::వో నాకు అర్థం కావడం లేదు.
మీరు బొట్టు పెట్టుకుని, మంచి కండువాలు వేసుకుని సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడతారు. అది మంచిదే. కానీ మీ మంత్రివర్గంలో ఉన్నవారే కాశీ నారాయణ క్షేత్రాన్ని కూల్చివేస్తే, దానిపై మీ నోటి నుంచి ఒక్క చిన్న మాట కూడా వినిపించలేదు.
అలాగే, అయోధ్య రామాలయంలో జరుగుతున్న అక్రమాలపై కూడా ఇప్పటివరకు మీరు ఒక్క మాట మాట్లాడలేదు. సనాతన ధర్మం అంటే కేవలం రాజకీయాల కోసమేనా? అదేనా సనాతన ధర్మం అంటే మీకు ఉన్న అర్థం?
ప్రశ్న ఛానల్ రవణ్, ఈ దేశంలో యూట్యూబర్లందరి ప్రభావం ఎంత ఉంటుంది?
పవన్ కళ్యాణ్ గారిని "అన్పాలజెటిక్ సనాతని" అంటున్నారు. అయితే ఆయన 'జల్సా' సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించి డైలాగులు చెప్పారు. దాన్ని చూసి ఎవరైనా ప్రభావితమైతే, అదే లాజిక్ ప్రకారం ఆయనపై కూడా కేసులు పెట్టాలా?
అలాగే 'ఆచార్య' సినిమాలో కూడా నక్సలైట్ పాత్రలు ఉన్నాయి. గ్రీన్ యూనిఫాం, ఎర్ర మఫ్లర్‌తో అలాంటి పాత్రలు పోషించడం సరే అనుకుంటే, అదే ప్రమాణం అందరికీ ఎందుకు వర్తించకూడదు?
నేను పంపిన లాయర్ నోటీసుకు వ్రాతపూర్వక సమాధానం ఇవ్వకుండా..
వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తూ, బహిరంగ ప్రకటనలు చేస్తూ, తమ మాటలతోనే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను సృష్టించి నా కేసును మరింత బలపరుస్తున్న సాయి కార్తిక్ సిటీ సెంటర్ కబ్జాదారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
#Chilakaluripet
#SaiKaarthikCityCenter
#SaveAPFromTDP
#savechilakaluripetfromprathipati
Youtuber రావణ్ చౌదరి భార్య మిస్సింగ్
ఈరోజు ఉదయం కొందరు పోలీసులమని తీసుకెళ్లినట్టుగా చెప్తున్నారు
మహిళను ఉదయం తీసుకెళ్లి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఏంటి
బ్రేకింగ్
పోలవరంలో జనసేన ఎమ్మెల్యే VS జనసేన కార్యకర్త సతీష్
తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఏపూరి సతీష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే భార్య
నా భర్త బాలరాజు జోలికి వస్తే సహించను
మా కుటుంబ విషయాల్లో జోక్యం వద్దంటూ వార్నింగ్
సోషల్ మీడియా పోస్టులపై కొయ్యలగూడెం పీఎస్ లో ఫిర్యాదు
.
.
ఇటు.. ఎమ్మెల్యే బాలరాజుపై ఎదురు కేసు పెట్టిన సతీష్
తనను కులంపేరుతో దూషించి, కొట్టారని సతీష్ ఆరోపణ
సీఐ రాములు నాయక్ నుంచి నాకు ప్రాణహాని ఉంది..
గుంటూరు జిల్లా లో మరో సీఐ ఫై అక్రమ సంబంధం వేధింపుల వ్యవహారం..
పల్నాడు జిల్లాలో ఇటీవల కలకాలం రేపిన సీఐ ల ఫై మహిళల ఫిర్యాదులు... మరువకముందే గుంటూరు జిల్లాలో మరో మహిళ ఫిర్యాదు...
కుటుంబ సమస్యల కారణం గా పిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లిన మహిళను ట్రాప్ చేసి లోబర్చుకున్నారని సీఐ ఫై మహిళ పిర్యాదు
బట్టబయలైన సిఐ రాములు నాయక్ లీలలు ...
సిఐ రాములు నాయక్ తనను మోసం చేసి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కోటా అరుణ కుమారి అనే మహిళ గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి సిఐ పై ఫిర్యాదు...
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
సీఐ రాములు నాయక్ తనను మోసగించి వివాహం చేసుకున్నారని ఆరోపణ.
తన మొదటి భర్తతో విభేదాల సమయంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనను అప్పటి ఎస్ఐ రాములు నాయక్ ట్రాప్ చేశాడని బాధిత మహిళ ఆరోపణ.
తనను శ్రీశైలంలో వివాహం చేసుకుని, ఇప్పుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని బాధితురాలి ఆరోపణ.
తనకు ప్రాణహాని ఉందని, వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నాడన్న బాధితురాలు.
సీఐ రాములు నాయక్‌పై తెనాలి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ..
ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి డిమాండ్.
న్యాయం కోసం ఐజీని కలిసేందుకు వెళ్లినా, అవకాశం కల్పించలేదని బాధిత మహిళ ఆవేదన.
పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితులు ఆవేదన...
తెనాలి సీఐగా ఉన్న సమయంలో రౌడీషీటర్లకు నడిరోడ్డుపై అరికాళ్లకు కోటింగ్ ఇచ్చిన ఘటనతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారిన రాములు నాయక్...
తన PR పిచ్చి కోసం చిన్నపిల్లలని ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి
ఫుట్ బాల్ మ్యాచ్ కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు చిన్నారులను ఇబ్బంది పెట్టి మ్యాచ్ చూసిన రేవంత్ రెడ్డి
ఆలస్యం అవడంతో చెప్పలేక, వెళ్ళలేక అక్కడే కునుకు తీసిన చిన్నారులు
మీరు తిండి పెడతారు కాబట్టి మీకు కుక్క తోక ఊపుతుంది.
మీరు ఎంత ఇంటెలిజెంట్, మీరు ఎవరు అనేది దానికి పని లేదు.
మహాత్మా గాంధీ అయి ఉండొచ్చు... ఒసామా బిన్ లాడెన్ అయి ఉండొచ్చు... ఆ కుక్కకు సంబంధం లేదు.
Full Video https://t.co/tCoXGUcZLD
రాష్ట్రంలో పోలీసు యూనిఫాంకి ఎంత విలువుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..
ఒక తాగుబోతుని అదుపులోకి తీసుకోకుండా దిక్కులు చూస్తున్నారంటే @APPOLICE100 🙏
జై జనసేనా అంటూ రోడ్డు మీద వీరంగం సృష్టించిన జనసైనిక్.. పవన్ కళ్యాణ్ అభిమాని 🙏
2019-24 లో జగన్ ను అన్ని విషయాలు లో ప్రశ్నించాను.
YSRCP ఏ రోజు నాపై TDP కండువా వేసి TWITTER OFFICIAL అకౌంట్లో POST చెయ్యలేదు.
YSRCP ఏ రోజు నాపై క్రిమినల్ కేసులు పెట్టలేదు.
ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కాలి అనుకోవడం మీ తప్పు.
- ప్రొఫెసర్ నాగేశ్వరరావు
సాయం చేసి చెప్పుకోవడం జగన్‌కు తెలియదు.
ఓదార్పు యాత్రలో బాధిత కుటుంబాలకు ఎంత ఇచ్చారో బయట పెట్టలేదు.
చెక్కులు ఇచ్చిన ఫొటోలు కూడా తీసుకోలేదు. 'వాళ్లకు అండగా నిలవాలి' అనేదే ఆయన ఆలోచన