@iamnagarjuna sir i am huge fan of you from ninnepremaista movie time onwards. Last birthday time i went to Akkineni home and tried to meet.. its my life dream to have a pic with you sir.
దారుణమైన పరిస్థితుల్లో
దాసరి నారాయణరావు గారి సమాధి & వారి భార్య గారి సమాధి
సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో కృషి చేసిన దాసరి గారి సమాధి ఈ పరిస్థితుల్లో చూడడం బాధాకరం
ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకుంటే బావుంటది, కన్న బిడ్డలు కూడా వదిలేశారా 🙏
Thank you for all the blessings and love being showered on me today🙏🙏🙏
May 23!! the date I cannot forget!!
The day which I had the honour of producing and releasing the last film MANAM of my legendary father ANR🙏 the film which I had the privilege of working both with my father and my sons.
Years ago MAY 23 also gave me the opportunity to release my first film Vikram,an opportunity to entertain you,to be blessed and loved by all of you
My deepest gratitude to all the fans who have stood by me all these years🙏
Looking forward for many more May 23 ‘s 💥
*రెండు సంవత్సరాలుగా*
*మంచానికే పరిమితమైన ఆటో డ్రైవర్ శ్రీను గారు...🥲*
*కమ్ముకున్న ఆ కటిక చీకట్లను ఎదుర్కొనే స్తోమత లేక తల్లడిల్లుతున్న పసిహృదయాలు.!🥲*
*ముగ్గురు పసి పిల్లలతో తినడానికి లేక ఆడుకోవడానికి ఆత్మాభిమానం అడ్డువచ్చి...*
*ఆ అమ్మ కారుస్తున్న కన్నీటి చుక్కలు చూసి చూసి చిన్న వయస్సులోనే ఆకలిని చంపుకుంటూ తల్లడిల్లుతున్న పసిహృదయాలు.!!!🥲🥲🥲*
*మీలో ఉన్న అసలైన సేవకుడిని బయటకు తీసి శ్రీను గారి వీడియో పది మందికి షేర్ చేయండి.!!!!🙏*
@APDeputyCMO@APDeputyCMO@Aneshragi@apbjp1
దయచేసి పాస్టర్లుకు ఇచ్చే 5 వేలు ఇలాంటి దేశ పేదవారికి ముఖ్యంగా ఇలాంటి వారికి సేహాయం అందించండి.
అప్పుడే నిజమైన దేశ పౌరిడికి అందించాము అనే తృప్తిగా ఉంటుంది. అంతేగాని విదేశాలు నుండి చాలా ఎక్కువగా funds వస్తున్నాయి అయినా వారికి జీతాలు ఇస్తున్నారు ఇలాంటి చెయ్యడం చాలా నేరం.
వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చెయ్యాలని చూస్తున్నారు.
ఈ పేదవాడుకి మీ సహాయం అందించండి. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ ఆక్సిడెంట్ జరిగిన తరువాయి ప్రక్కనే ఉన్నా జీవనరాయ్ అనే పెద్ద పాస్టర్ కొని కోట్లుకు అధిపతి వాడు వీలను మతం మారమని దేవుడు అన్ని ఇచ్చేస్తాడని చెబుతున్నా గాని ఈ ముగ్గురు బిడ్డలతో మతం మారకుండా మా కర్మ ఎలా జరిగితే అలాగే జరగనివ్వు అని దేవుడు పడి ఏడుస్తున్నారు తప్ప మా దళితుల మతం మారిపోలేదు.
ఇది మా దొంగ దళితులకు నిజమైన భారతీయులకు తేడా.
మీ సహాయం ఫోన్ చేసి అడిగి తెలుసుకొని చెయ్యొచ్చు. జై శ్రీరామ్ 🚩🚩🚩
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
SEVERE THUNDERSTORM WARNING - 2 ⚠️
Phase 1 - March 15-17, 2026 ⚠️
These will be first phase of rains where INTENSE RAINS expected in RED MARKED districts (40-50mm) along with intense LIGHTINING STRIKES and HAILS, strong winds upto 40-60kmph during afternoon to night ⚠️
Hyderabad will get one or two spells of INTENSE THUNDERSTORMS during March 16-17 with hails, gusty winds during afternoon to night ⚠️
Phase 2 - March 18-20, 2026 - PEAK IMPACT
These 3days will be MAIN THUNDERSTORMS DAYS with WIDESPREAD RAINS ahead in RED marked districts (60-80mm expected) along with THUNDERS, HAILS, 50-60kmph gusty winds
Hyderabad will get two spells of INTENSE DOWNPOUR and thunderstorms during March 18-19 especially during afternoon to overnight ⚠️
Impact expected ⚠️
👉 Crop damaging rains, winds, HAILSTORMS
👉 Chances of loss of lives due to LIGHTINING STRIKES
👉 Disruption of electric poles, hoardings, risk of accidents due to winds
Please stay alert, plan accordingly ⚠️