సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధ��తి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
An event like never before… and it's been a year already!
Thank you to every fan for still celebrating the #GlobeTrotter event. Videos and moments keep showing up on our timelines every day.
When we do something, we want it to stay with everyone forever ❤️ #Varanasi
Breaking News :
A bad news, but the good news makes up for it! 🔥
#Varanasi is likely to be pushed to August, but the film has reportedly locked the BIGGEST EVER OTT deal 💥
And what better time than August?
A month-long celebration with #Varanasi and Superstar #MaheshBabu's birthday! 🥳🔥
Get ready for a MASS FESTIVAL! #SSMB29