@_PVRCinemas
Disappointed with the pricing at PVR Cinemas Irrum Manzil. Charging ~₹70 for a 500ml water bottle and not even serving it chilled in this summer is unacceptable. Meanwhile, expensive cold drinks are promoted.
#vaazha#pvrirrumanzil

జీవితం యొక్క మొదటి లక్ష్యం....జీవించడం మాత్రమే
బతకడానికైనా, బతికించుకోడానికైనా...ఎంత చేసిన
ఎంత ఖర్చుపెట్టిన...తప్పులేదు.
జననం, మరణం
మధ్యన జీవిత జగడం..!
జీవితం యొక్క మొదటి లక్ష్యం....జీవించడం మాత్రమే
బతకడానికైనా, బతికించుకోడానికైనా...ఎంత చేసిన
ఎంత ఖర్చుపెట్టిన...తప్పులేదు.
జననం, మరణం
మధ్యన జీవిత జగడం..!
This is my #AsaluThaggedhele moment 🤗❤️
Hearing those words from the maverick director himself has me on cloud nine 🤩🤩. These r the best compliments I’ve ever received! #Pushpa2TheRule
24 క్రాఫ్ట్ ల కష్టంతో,
వందల మంది టెక్నీషన్ల శ్రమతో
వేల మందికి ఉపాధి కలిగించి,
కోట్ల మందిని అలరించేదే *సినిమా*
ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం...
అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను...🙏
A movie is the result of hard work of hundreds of people for whom it is a way of life. Thousands of people work in the movie industry and we are all part of the industry. We wish for the success of every movie and we want the audience to watch and appreciate all movies.
I appeal all Mega Fans and respected movie lovers to treat Cinema in this spirit only.🙏