జాతీయ రక్తదాన దినోత్సవం -2023 అక్టోబర్ 1
అహ్మదీయ ముస్లిం యువజన సమితి ఆధ్వర్యంలో హనుమకొండ పట్టణంలోని రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది.ఈ కార్యక్రమం తల సేమియావ్యాధిగ్రస్తులకు సహాయంగా నిర్వహించబడింది.
ఫలితంగా
దేవుని దయవల్ల మొత్తం 60 మంది రక్తదానంచేశారు.
#humanity
నీది రా కుట్ర... నీ అయ్యది రా కుట్ర
తరతరాలకు సరిపోయే భూమిని ఒక దశాబ్దంలోనే దోచిన...
నీది రా కుట్ర... నీ కుటుంబానిది రా కుట్ర.
ఫాంహౌస్ ల కోసమో... రిసార్టుల కోసమో కాదు రా...
ఉద్యోగ ఉపాధి అవకాశాల సృష్టికి మా ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న నీది రా కుట్ర
పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేసి...
బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన మీది రా కుట్ర.
మల్లన్న సాగర్ ను కన్నీటి సాగర్ గా మార్చిన మీదిరా కుట్ర.
రంగ నాయక సాగర్ ను రక్తాలు పారే సాగర్ గా మార్చిన మీది రా కుట్ర.
అరెస్టు... అరెస్టు... అరెస్టు అని తెగ కలవరిస్తున్నావు...
ఇది కదా నీ అసలు భయం!