Brs party leader,Social activist & Entrepreneur,jatheeya BC sankshema sanghamstate genaral secretary,Mangalyam Foundation founder&chairperson,Producer, Actress.
భూమికోసం భుక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువన�� ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనితో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారికి ఇవే నా హృదయపూర్వక ఘన నివాళులు
#chakaliayilammajayanthi
కేటీఆర్‌తోనే నా ప్రయాణం
నేను అప్పుడే చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా
రామన్నకు భగవంతుడు ప్రమోషన్ ఇస్తాడు… నాకు ప్రమోషన్ ఉంటుంది.
- జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి
ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥
సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన ��ాజీ మంత్రి హరీశ్ రావు! జై బి ఆర్ ఎస్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై హరీష్ అన్న 🔥🔥✊✊ @BRSparty @KTRBRS @BRSHarish @
వినండి! కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీనే స్పష్టంగా చెబుతున్నాడు.
సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నీ బీజేపీ జేబు సంస్థలుగా మారాయని. వాటిని ప్రతిపక్షాల మీద ఆయుధంగా బీజేపీ ప్రయో��ిస్తోంది అని.
ఇప్పుడు అర్థమైందా కాళేశ్వరం ప్రాజెక్టు కేసును రేవంత్ సీబీఐకి ఎందుకు అప్పగించాడో
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
తెలంగాణ రైతన్నకు అవసరమైన ఎరువుల సరఫరాలో
ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారుపై నిరసనగా
బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సచివాలయ ముట్టడి.
రైతన్న వెతలు తీరే వరకూ
ఈ పోరు కొనస��గుతుంది!
#CongressFailedTelangana
బయటకు కనిపిస్తున్నది..
పోలీసు వాహనాలు, ఇనువ చువ్వలు...
కానీ..
లోపల కనిపిస్తున్నది
ధైర్యం..వాడి తగ్గని బెరుకు లేని చూపులు, కష్టాల్లో ఉ��్న ప్రజల కోసం పోరాడాలనే తన లక్ష్యం వైపు చూస్తూనే ఉన్నాయి…
నీ భయానికి కారణమైన ఈ ధైర్యం..చాలా బలమైనది…చరిత్రలో చెరగిపోని కొత్త చరిత్రలకు దారి వేసేది ఇదే….Jai Telangana ✊🏻
Thank you, Telangana, for reposing your unwavering faith in KCR garu Ji by turning out in unprecedented numbers
The #BRSat25 meeting, one of the largest political gatherings in the country's history, was meticulously planned and flawlessly executed
The sheer strength of the @BRSparty was on full display at the meeting, even as lakhs of people couldn't reach the venue due to traffic mismanagement by the state police
Heartfelt thanks to the people of Telangana, the organisers, BRS leaders, cadre, and social media warriors for making the event a truly historic and resounding success. Thanks to the media fraternity for the wonderful coverage
The BRS Party's Silver Jubilee meeting reaffirmed that the party is all set to make a roaring comeback in Telangana
#JaiTelangana
#BRS25
#BRS25Years
SLBC టన్నెల్ తొవ్వడం చేతకాదు..
సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు..
చివరికి ఓ చెక్ డ్యామ్ ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ సన్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం సిగ్గుచేటు..
మహబూబ్ నగర్ లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యామ్ రెండునెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో CM రేవంత్ సమాధానం చెప్పాలి.
నాసిరకం పనులు చేసి రైతుల పొలాలు, మోటర్ పైప్ లైన్లు, చివరికి ట్రాన్స్ఫార్మర్ కూడా కొట్టుకుపోయే దుస్థితికి కారణమైన ప్రతి ఒక్కరిపై సర్కారు చర్య తీసుకుని బాధితులను ఆదుకోవాలి.
ప్రాజెక్టుల మా�� దేవుడెరుగు చివరికి ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలి.
జై తెలంగాణ