Success is more difficult to handle than failure.
మహాభారతం లో అర్జునిడి కి తెలుసు..అంతా కృష్ణ లీల అని.
కానీ ఈ వెర్రి పుష్ప(ని) కి తెలియదు .. అంతా స్వయంకృషి వల్ల వచ్చిన వృక్షం నీడలో ఉన్నాడని..
కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కున్నాడా? ఇది స్నేహ(ం) కోసమేనా???
@NagaBabuOffl మహాభారతం లో అర్జునిడి కి తెలుసు..అంతా కృష్ణ లీల అని.
కానీ ఈ వెర్రి పుష్ప(ని) కి తెలియదు .. అంతా స్వయంకృషి వల్ల వచ్చిన వృక్షం నీడలో ఉన్నాడని..
కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కున్నాడా? ఇది స్నేహ(ం) కోసమేనా....
సరస్వతీ పుత్రుడికి "స స్వ" రాలు లోపించి రతి పుత్రుడు అయ్యరా... కుర్చి ని మడత పెట్టి ఎక్కడెక్కడో పెడుతున్నారు.. గురుజీ చెప్పినట్టు సృజనాత్మకత లోపించినపూడే ఇలాంటి అలోచనలొస్తాయి.
అయినా బిరుదులది ఏముంది... పెట్టుకొవటం సులభం.. మోయటమే బాధ్యత
Dear Citizens Who Got Stranded in Telangana due to #LockDown & want to leave for their Homes in other States in India can Apply for E-PASS by submitting required information @ the given link.
https://t.co/WCLZ5nScIl
After due verification ur E-PASS will b sent to u,to move ahead.
సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశం మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న frontline warriors కి పుష్పాభివందనం చేయటం అభినందనీయం.We are indebted to you both!Jai Hind! #TrueHeroes
@KTRTRS Sir, my mother lives in Karimnagar. I am the only child who lives in America. My mother's sister, who is in Hyderabad, is diagnosed with stage 3 cancer. Could you please help her get permission for her travel from Karimnagar to Hyderabad?