తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి,
గౌరమ్మని మధ్యలో నిలిపి,
భక్తితో పూజలు చేసి,
బరువులెక్క చేయక నెత్తి మీద నిలిపి,
చేతిలో చిన్న బతుకమ్మ,
చెంగులో పంచడానికి పలారం,
కాలికి రాళ్ళూ గుచ్చుతున్న లెక్కచేయని భక్తిభావం.. ఇది తెలంగాణ సాంప్రదాయం.#Bathukamma
అలసిపోతున్నా అని ఆగిపోవాలనిపిస్తుంది..
కానీ...
తిరిగి చూస్తే నన్ను గెలిపించాలని వేచి చుసే కళ్ళ కంటే, నేను ఓడిపోతే నవ్వాలని చూసే ముఖాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ✊👊