రాహూల్ గాంధీ ఆర్యుడని,రామ భక్తుడని అంటున్న రేవంత్ రెడ్డి
🔷🔶🔷🔶🔷🔶🔷🔷🔶🔷
రేవంత్ రెడ్డి..రాముడు ఆర్యుల దేవుడు, ధనికుల దేవుడు-శివుడు పేదల దేవుడు,ద్రావిడుల దేవుడు అంటూ అగ్ర వర్ణాలని అదృశ్యం చేస్తున్నాడు.
ఇది తప్పు. శివుడు భారతీయ శూద్రుల బీసీ,ఎస్సీ, ఎస్టీ ల దేవుడు, రాముడు భారతీయ అగ్రవర్ణాల దేవుడు.
ఇది అసలు కథ. రేవంత్ కుట్ర కథ లెక్క తప్పింది ఎట్లా అంటే..! రేవంత్ రెడ్డి,రాహుల్ గాంధీ లు కాంగ్రెస్ రెడ్లు వేల కోట్లకి అధిపతులు ఐతే మరి వీరి దేవుడు రాముడే కదా.! ఇది రుజువు చేసుకున్నాడు పాపం రేవంత్. మరొక్క విషయం..రేవంత్ రెడ్డి అంటున్నాడు.. ఉత్తరభారతీయులు అంతా ఆర్యన్ లు ద��్షిణ దేశీయులు అంతా ద్రావిడులు అనడం కూడా పూర్తి గా అసత్యం. అంటే రేవంత్ రెడ్డి దృష్టి లో ఉత్తరభారతం లోని బిసి ఎస్సీ ఎస్టీ లను కూడా ఆర్యులు అంటున్నాడు,దక్షిణ భారతీయ అగ్ర వర్ణాలను ద్రావిడులు అంటున్నాడు.. ఇది ఎక్కడి దుర్మార్గ పిడి వాదం..ఈ భావ జాలం దెబ్బతో దక్షిణ భారత అణగారిన వర్గాల పై ఇక్కడి అగ్ర కులాలు శాశ్వత పెత్తనం చేయొచ్చు..శత్రువే లేకుండా ఇక్కడివారిని బానిసలు గా మార్చుకోవచ్చు అనుకుంటున్నాడు. కానీ ఫూలే అంబేద్కర్ ఖడ్గం తో ఎవడు ఆర్యుడో ఎవడు ద్రావుడు డో,ఎవడు అగ్ర వర్ణమో,ఎవరు అనగారిన వర్గ మో ఒట్టిగనే పసిగట్టి పట్టుకుంటాం.
అంటే రేవంత్ రెడ్డి కుట్ర ప్లాన్ ఏంటి అంటే..! భవిష్యత్తు లో బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక్కటి కాకుండా ద్రావిడ పేరుతో అగ్రకులాలు అణగారిన కులాల కి శత్రువులు గా కనపడకుండా ఉంచడం దీని మతలబు.రెండు KCR ���ెలంగాణ వాదాన్ని మాయం చేయడం.
ఇంతకీ రేవంత్ రెడ్డి ఇక్కడ పొరపాటు చేసింది ఏంటి అంటే..నెహ్రూ కుటుంబాన్ని,రాహుల్ గాంధీ నీ మరియు ఉత్తరాది కాంగ్రెస్ పార్టీ వారి నందరిని కూడా ఆర్యులని ఇరికించాడు ..అందుకని ఇందుమూలం గా వీరి నందరిని తన్ని తరిమేయమని అర్ధం.
#RahulGandhi
#Congress
#Revanthreddy
#BCSCST
వరంగల్ ఎయిర్ పోర్టుకి సమ్మక్క - సారలమ్మ ఎయిర్ పోర్ట్ గా నామక��ణం చేయండి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్కి..!
మీరు వరంగల్ ఎయిర్ పోర్ట్ కి పేరు సూచించమని పత్రికల ద్వారా అడిగారు. అందుకు మా ప్రతిపాదన..మేము మొట్టమొదటి రోజు నుండి చెబుతున్నట్టు గా.. 90% బహుజనుల ఆరాధ్య దైవ వీర నారీమణు లైన "సమ్మక్క - సారలమ్మ" ల పేరు తో వరంగల్ ఎయిర్ పోర్ట్ కి నామకరణం చేయమని విజ్ఞప్తి తో కూడిన డిమాండ్ మీ ముందు చేస్తున్నాం.
ఈ పేరు మీరు పెడతారని ఆశిస్తున్నాం.
కానీ.. కాకతీయ ,రుద్రమ పేరును మీరు ఆలోచిస్తున్నట్టు తెలిసింది.. కాకతీయ,రుద్రమా అంటే..10% లేని దొరలు,అగ్రకులాల నామ స్మరణ అవుతుంది.
కానీ ఆసియా ఖండం లోనే అతి పెద్ద యుద్ధ జాతర జరిగే..విశ్వవిఖ్యాత వీర నారీ మణులైనా సమ్మక్క - సారలమ్మ ల పేరు పెడితే అద్భుతం గా,గంభీరంగా ఉంటుంది. అందుకే వరంగల్ ఎయిర్పోర్ట్ కి ఈ పేరు ఖాయం చేయమని, తెలంగాణలోని 4కోట్ల మ���ది బహుజనుల నుండి కోరుతున్నాం. ఒక వేళ ఈ సమ్మక్క సారలమ్మ పేర్లు మీరు పెట్టలేదంటే ఖచ్చితం గా మీరు ఈ అణగారిన వర్గాలకు వ్యతిరేకమని నిరూపణ అవుతుందనీ మీము భావించాల్సివస్తుంది.
@TelanganaCMO @revanth_anumula
#SammakkaSaralammaAirport
#Warangal
#BCSCST
ప్రభుత్వం పరిగి భూములను వదిలేయటం మా ఉద్యమ పాక్షిక విజయమే..!
🔷🔶🔷🔶🔷🔶🔷🔶
వికారాబాద్ జిల్లా పరిగి మండలం,కాడ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం సేకరించిన పట్టా భూములను వదిలేస్తున్నట్లు ప్రభుత్వం MLA ద్వారా అసెంబ్లీలో ప్రకటించడం BC SC ST- JAC పోరాట ఫలితంగా చూస్తున్నాం..! అదే సమయంలో ఇది పాక్షిక విజయం గానే భావిస్తున్నాం. ద సేమ్ టైమ్ దీన్ని సంపూర్ణ విజయంగా భావించడం లేదు. ఎందుకంటే అదే కాడ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో 50 ఏళ్ల నుండి దళితులు, అణగారిన వర్గాలు దున్నుకుంటూ జీవనం సాగిస్తున్న అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరిస్తుందని ప్రకటిస్తుంది. ఈ అసైన్డ్ భూములను కూడా పూర్తిగా ఇండస్ట్రియల్ కారిడార్ నుండి మినహాయించాలి, వదిలేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వం... పట్టా మరియు అసైన్డ్ భూములను ఒక్క అంగుళం కూడా ముట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాం.
#ParigiLands
#Industrialpark
#BCSCST
విద్యార్థుల గొంతు నొక్కడం ఎంతవరకు కరెక్ట్ వారేమైనా ఉగ్రవాదుల? నిరసన తెలిపితే అణచి వేయడం సరైనది కాదు డిజిపి &ఆ జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి పోలీసుల వైఖరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి ఉద్యమాలను అణచివేసే కుట్రలు చేస్తే ప్రభుత్వాలకు తగిన మూల్యం తప్పదు
"సామాజిక న్యాయం కనిపించదా KTR..? "
🔷🔶🔷🔶🔷🔶🔷
తెలంగాణ ఉద్యమ స్థాయిలో జల పోరాటం అనీ, నీటి హక్కులకు మించిన మరొక ప్రాధాన్యత భారాసా కు లేదని @KTRBRS అనడాన్ని BC SC ST JAC తీవ్రంగా ఖండిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో యుగయుగాలుగా అణగారిన వర్గాలు అగ్రకులాల కాళ్ళ కింద నలిగిపోయి భూమికి , రాజ్యానికి, విద్య కి సామాజిక గౌరవానికి దూరం ఐపోయి 90% ప్రజలు జీవితాన్నే కోల్పోయారు. అలాంటి పీడిత ప్ర��ల కోసం భౌగోళిక తెలంగాణ సాధన తర్వాత సామాజిక న్యాయ పోరాటం చేసి వారికి రాజ్యాధికారంలో వాటా, కులాల అణచివేత నుండి విముక్తి పోరాటాలు చేసి సామాజిక న్యాయం చేస్తారని BRS నుండి ఆశిస్తే మళ్లీ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణ రాజ్యాన్ని భూస్వామ్య తెలంగాణగా పునర్నిర్మించాలనుకుంటున్నారు
KTR.
"సామాజిక న్యాయ ఖడ్గం తో సామాజిక అన్యాయం కోరుకునే వారి తలను దించేస్తాం"
#BCSCST
#Telangana
#BRS
సూపర్ ఎడిటింగ్.. ఒకరంటే ఒకరికి తెలియదు, అయినా కూడా, పోలీసుల నుండి రక్షించడానికి చాలామంది స్రీలు తోటి స్టూడెంట్స్కు పోలీసులకు మధ్య ఈ ఆడబిడ్డలు అడ్డుగా నిలబడ్డారు... హ్యాట్సాఫ్ ఉమెన్ పవర్...
"ఇండియన్ స్టూడెంట్స్ & యంగ్ జనరేషన్"నీట్ ఎగ్జామ్ విషయంలో చేసిన యుద్ధ ఫలితంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయడం పెద్ద విజయంగా భావిస్తున్నాం.
ఈ సంఘటన నడిపిన ఉద్యమాన్ని, దాని నాయకత్వాన్ని అభినందిస్తున్నాం ... అభిజిత్ దీప్కే తో సహా .
అదే విధంగా ఈ దేశాన్ని పాలిస్తున్న మనువాద అగ్ర���ర్�� రాజ్య పార్టీలైన BJP & కాంగ్రెస్ మొదలగు పార్టీలను కూకటి వేళ్ళతో కూల్చే కాన్షీరాం పని విధానంలో ఉండాలని కోరుతున్నాం. ఆ క్రమంలో BC, SC, ST -JAC & ధర్మ సమాజ్ పార్టీ మీతో కలిసి పని చేస్తుందని ప్రకటిస్తున్నాం.
@abhijeet_dipke
#NEETstudentsProtest
#GenZ
#CJP
#Sonamwangchuck
తెలంగాణ 100% మా BC/SC/ST ల జాగిరే..!
KTR, పవన్ కళ్యాణ్ ల జాగీర్ కాదు
🔷🔶🔷🔶🔷🔶🔷
తెలంగాణ అగ్రకుల దొరల జాగీరు కాదు . ఆంధ్ర అగ్రకులపోల్ల జాగీరు అంత కన్నా కాదు.ఎందుకంటే 90% BC , SC, ST ప్రజలు తమ రక్త,మా���సాలని, స్వేదాన్నీ చిందించి తెలంగాణ సంపదని సృష్టించిన ��ానిసలు. ఈ 90% బానిసలే తెలంగాణ భూమి పుత్రులు తప్ప తెలంగాణ దొరలు, పటేళ్లు, రెడ్లు భూమి పుత్రులు కారు.
అసలీ తెలంగాణ ఉద్యమం బయలుదేరింది . మూడున్నర కోట్ల మందివున్న.. 90% BC SC ST తెలంగాణా శ్రామిక వాదం, 10% వున్న అగ్రకుల దోపిడీ తెలంగాణ వాదం. ఈ రెండింటి లో..పవన్ కళ్యాణ్,KTR, రేవంత్ రెడ్డి లు ఎటు వైపో ప్రకటించాలి.
ఈ ఉద్యమం ఏకకాలంలో ఇద్దరు శత్రువుల్ని ప్రకటిస్తుంది .
1) తెలంగాణలో 10 శాతం లేని "రెడ్డి, వెలమ, కమ్మ ,కరణం,కాపు" భూస్వామ్య పెట్టుబడిదారులు.
2) ఆంధ్ర "రెడ్డి, కమ్మ,కాపు దొరలైన పెట్టుబడి దారులు.
వీళ్ళని ఓడించడమే తెలంగాణ BC,SC,ST ల అస్తిత్వం.
తెలంగాణ అస్తిత్వం అంటూ...దానికిందకి మళ్ళీ తెలంగాణ దొరలంతా పోగు ఐతారూ..జాగ్రత్త. ఒక ప్రాంత అస్తిత్వం విలువని సృష్టించి దాన్ని గొప్పది అని అగ్రకుల దొరలు అన్నారు అంటే అది అత్యంత ప్రమాదకరమైనది అని అర్థం.
@KTRBRS
@PawanKalyan
#Telanagana
#BCSCST
Smt. Kalvakuntla Kavitha, President of Telangana Rakshana Sena, and Dr. Visharadan Maharaj, President of Dharma Samaj Party, called on the Hon’ble Governor of Telangana,Shri Shiv Pratap Shukla at Lok Bhavan today.
బండి సంజయ్ కొడుకు భగీరథ్ ని..బజార్ల పడేసి కొట్టుకుంటూ.. పోక్సో కేసు..పెట్టాలి..! అరెస్ట్ చేయాలి.
🔶🔷🔶🔷🔶🔷🔶
రేవంత్ రెడ్డి సార్.... అమాయు��ురాలైన..ఒక బాలిక పై అత్యాచారానికి ఒడికట్టిన బండి సంజయ్ కొడుకు పై పోలీసులు పోక్సో కేసు పెట్టీ అరెస్ట్ చేయాలి..ఇప్పటివరకు కేసు పెట్టలేదంటే..రేవంత్ రెడ్డి మోడీ బంధం..బలం గా ఉందని నిరూపణ ఐపోతుంది..! అమాయకుల పై ఒకరకమైన శిక్షలు..బీజేపీ బండి సంజయ్ కొడుకు ఘోర తప్పిదం చేస్తే..వదిలేయడమా..ఇదేమీ న్యాయం..?
ఈ విషయం లో నైతిక బాధ్యత వహిస్తూ..సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం..వారు.. ఏ పార్టీ లో ఉన్నా..అగ్రవర్ణాలంతా..ఒక్కటే అని..అర్ధం అవుతుంది. పోలీసులు చర్య తీసుకోకపోతే మా పోరాటం కొనసాగుతుంది..ఆ బాలికకు రక్షణగా వుంటాం..ప్రభుత్వం వారికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaDGP
#ResignBandiSanjay
#SaveGirlchild
క్రైస్తవ మతం స్వీకరించి, సెల్ఫ్ డిక్లేర్ చేసుకునే ఎస్సీ దళితు లకు..రిజ���్వేషన్ల రద్దు తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
హిందూ మత,ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక,సాంఘిక వ్యవస్థ లో మానవ గౌరవం, హక్కులు దక్కని అంటరాని ఎస్సీ దళితుల కు ఎటు వెళ్ళా లో మార్గం లేక దిక్కు లేక, సంఘంలో బతికే చోటు లేక క్రైస్తవం లోకి వెళ్లారు.. వారి తో పాటు అదే క్రైస్తవం లోకి అధికారం కోసం, నవ నాగరికత కోసం, ఇంగ్లీషు చదువు కోసం, విదేశీ సంబంధాల కోసం,డబ్బు కోసం హిందూ అగ్రవర్ణాలు కూడా చేరారు. చివరికి క్రైస్తవ మతం హిందూ క్రైస్తవంగా మారిపోయింది.
కుల ఆధిపత్యం ఆ క్రైస్తవంలోకి కూడా చొర���డింది
అంటే హిందూ మతంలో నరకం అనుభవించిన దళితులు క్రైస్తవంలో చేరితే అక్కడికీ చేరిన అగ్రవర్ణాలు మళ్ళీ అదే హింసను, వివక్షతను దళితుల పై చెలాయించారు.
మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అందుకని రిజర్వేషన్లను యధా స్థితి గా కొనసాగించాలని ధర్మ సమాజ్ పార్టీ & BC SC ST JAC ఎంతో కాలం గా డిమాండ్ చేస్తుంది. లేదంటే భారీ పోరాటానికి సిద్ధపడతాం. ఈ విషయం పై..దళిత క్రైస్తవు��కు అన్యాయం జరుగుతుందని భారీ ��ా మాట్లాడే.. "మోడీ -చంద్రబాబు" కిరాయి మనుషులు..వారినే ఒప్పించి..వెంటనే పార్లమెంట్లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల రక్షణ చట్టాన్ని తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం.
#DalitChristians
#SCReservations
#Constitution
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు @VisharadanDr గారిని అరెస్ట్ చేయడం దారుణం. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.
వెంటనే విశారదన్ మహరాజ్ గారిని విడుదల చ���యాలని డిమాండ్ చేస్తున్నాను.
నేను ఏం నేరం చేసాను..?
నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు..?
🔷🔶🔷🔶🔷🔶🔷
నేను ఏం నేరం చేసాను..? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు..?
వెలుగు మట్ల ఖమ్మం భూ బాధితులకు న్యాయం చేయాలని గత పదిరోజుల నుండి రాజ్యాన్ని ప్రశ్నించి,పోరాడటమే తప్పా..? చివరకు ప్రభుత్వం దిగివచ్చి కొంత���రకు,కొద్దిమంది బాధితుల కి పట్టాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.. అదేదో బాధితులందరకు పట్టాలిచ్చి సంపూర్ణ న్యాయం చేయమని ఈ రోజు ఖమ్మం కలెక్టర్ కి భూ బాధితుల తో కలసి విజ్ఞాపన పత్రం ఇద్దామని..కార్ లో షర్ట్ మార్చుకుంటూ కలెక్టర్ ఆఫీస్ కి చేరుకుంటువుండగానే కారు ఆపి అమాంతం తీసుకొని పోలీస్ స్టేషన్ లకు తరలించడం..ఏం న్యాయం..? ఏం ధర్మం..,! మమ్మల్ని అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, కొట్టండి,చివరకి చంపినా పర్వాలేదు..కానీ ఖమ్మం భూ బాధితులందరికీ పట్టాలిచ్చి,ఇండ్లు నిర్మించి సంపూర్ణ న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్కి ,ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి.
@TelanganaCMO @TelanganaDGP
#VelugumatlaBhudanLands
#Telangana
#BCSCSTJAC
తెలంగాణలో..సామాజిక,రాజకీయ విప్లవాన్ని సృష్టిస్తున్న "ధర్మ సమాజ్ పార్టీ.".3 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. పీడిత ప్రజల విముక్తి కోసం
రాజకీయ సమీకరణల తో.. రణ రంగం జరగబోతోంది..ఒక భూకంపం సృష్టికి సిద్ధం కాబోతున్నాం..అందరూ..సిద్ధపడండి.
#DharmaSamajParty#BCSCST#Telangana