Top Tweets for #BCSCST
@VisharadanDr https://t.co/OsEyQhc0XS
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత పెద్ద మోసమో విశారదన్ మహారాజ్ గారి మాటల్లో వినండి...!!!
#Telangana
#BCSCST
ఖమ్మం భూ దాన బాధితుల్లో కొందరికే ఇళ్ల పట్టాలు ఇచ్చారు.. డా విశారదన్ మహారాజ్ BCSCST-JAC చైర్మన్
#Drvisharadanmaharaj
#Dharmasamajaprty
#BCSCST-JAC
#VELUGUMATLA
తెలంగాణలో..సామాజిక,రాజకీయ విప్లవాన్ని సృష్టిస్తున్న "ధర్మ సమాజ్ పార్టీ.".3 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. పీడిత ప్రజల విముక్తి కోసం
రాజకీయ సమీకరణల తో.. రణ రంగం జరగబోతోంది..ఒక భూకంపం సృష్టికి సిద్ధం కాబోతున్నాం..అందరూ..సిద్ధపడండి.
#DharmaSamajParty
#BCSCST
#Telangana
మా సంయుక్త యుద్ధం ఫలించిందా...?
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకు అదే భూదాన స్థలంలో పట్టాలు ఇవ్వటానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. కొందరు బాధితులకు ఆ దిశగా టోకెన్లు కూడా ఇస్తున్న శుభవార్త తెలిసింది ఇది గొప్ప పరిణామం. దీనికి కారణం నిన్న ఖమ్మం లో జాగృతి అధ్యక్షురాలు కవిత గారితో కలిసి BC,SC,ST JAC&DSP గా మేము సంయుక్తంగా నడిపిన భారీ యుద్ధం కారణంగానే ఈ పట్టా పంపిణీ జరుగుతుందని బలంగా భావిస్తున్నాం. మొత్తం బాధితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం సాగుతుంది.
కూలిపోయిన ఇండ్లకు పునర్ నిర్మాణాలు, అందరికీ పట్టాలు,ఇండ్లు ఇవన్నీ ఇంకా తేలాల్సిన అంశాలు.
వీటన్నింటిపై రేపు సంయుక్త ...ప్రెస్ మీట్ ఉంటుంది.
@RaoKavitha
#SaveLands
#SaveTelangana
#Velugumatla
#BCSCST
బాధితులకు పూర్తి స్థాయి న్యాయం జరగాలి.
మిగతా బాధితుల పేర్లు కూడా రావాలి.
#SaveLands
#SaveTelangana
#Velugumatla
#BCSCST
https://t.co/DR2OLzrZkN

If One Visharadhan is Insulted, 50 Lakhs Visharadhan's will RISE....
Mind It - @TelanganaCMO
@KhammamCp Where is Visharadhan?
#DrVisharadhanMaharaj
#BCSCST-JAC
BCSCST-JAC Nizamabad Convenor Kandela Suman condemns the arrest of Visharadhan Maharaj & Kavitha.
#DrVisharadhanMaharaj
#KavithaKalvakuntla
#BCSCST-JAC
Massive Dharna held at Khammam under the leadership of BCSCST-JAC Chairman Dr Visharadhan Maharaj & Some Organisations regarding #BhoodanLandIssue.
#BCSCST-JAC
#DrVisharadhanMaharaj
#Kavitha_Kalvakuntla
@revanth_anumula నువ్వు - మందు, మాంసం, డబ్బులు పంచకుండా ఎలక్షన్ లో పోటీచేస్తే పాప తల్లి మౌనిక తో ఓడిస్తా నిన్ను.
-- Dr Vishardhan Maharaj
#BCSCST-JAC
#DrVisharadhanMaharaj
#JusticeFor2MonthsBaby
#TelanganaGovernment
BCSCST-JAC Chairman Dr. Visharadhan Maharaj, along with the victims of Nagarkurnool, submitted a representation to the Telangana State Human Rights Commission Chairman Shameem Akhtar this morning.
#BCSCST-JAC
#DrVisharadhanMaharaj
#JusticeFor2MonthsBaby

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని
*BC SC ST -JAC &రజక సంఘాల ఆధ్వర్యంలో*
*హైదరాబాద్ ఇందిరాపార్క్* దగ్గర *ధర్నా*
*06.03.2026*
#kummera
#chakalibaby
#Bcscst-jac
#rajakasangam

*ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన బాధితుల ఘోష.*
అర్థ రాత్రి సమయం లో తమ ఇళ్లకు సంబంధించిన పత్రాలు (ఇంటి పన్ను ఇతరత్రా) చూపిస్తూ, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఛైర్మన్ డా. విశారదన్ మహారాజ్ గారికి తమ గోడు వెల్లడిస్తున్న బాధితులు.
#BCSCST
#భూదానబాధితులు
#DrVisharadanmaharaj

At midnight, the #Bhoodan_Victims presented their house-related documents (house tax & other records) and expressed their grievances to Dr. Visharadan Maharaj, Chairman of the BC, SC, ST - JAC.
#Khammam #Velugumatla #DalitBahujan #JusticeForAll #BCSCST #StandForJustice

BCSCST-JAC Chairman Dr. Visharadan Maharaj Addresses the Press, Responding to #Congress Allegations on the #Nagarkurnool Kummera Victims.
#JusticeForMounika
#BCSCST-JAC
https://t.co/tlTk2EpbNj
నాగర్ కర్నూల్ కేంద్రం లో #చాకలిమౌనికహత్య కు న్యాయం కోసం చేస్తున్న భారీ ధర్నా లో ప్రసంగిస్తున్న Dr-Visharadan Maharaj
#BCSCST
#Casteatrocities
#Telangana

రెడ్ల దాడి లో బాధితులైన చాకలి పేదలకి న్యాయం జరగాలని నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం లో BC SC ST JAC & ధర్మ సమాజ్ పార్టీ (DSP) ఆధ్వర్యంలో.. ధర్నా శిబిరం లో పాల్గొన్న విశారదన్ మహారాజ్ & అన్ని పార్టీల నాయకులు. అందులో భాగం గా బీఎస్పీ,cpm cpi, జన సేన మరియు వివిధ కుల సంఘాల నాయకులు.
#BCSCST
#Casteatrocities
#Telangana

ఖాకి బట్టలు తీసేయ్...!
అరెస్ట్ చేసే దమ్ము లేదా...??
డీస్పీ తో విశారదన్ లెఫ్ట్, రైట్...!!💥💥
#drvisharadanmaharaj
#nagarkarunol
#castsystem
#BCSCST
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.2M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.3M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.4M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.6M followers

KATY PERRY 
@katyperry
87M followers

Taylor Swift 
@taylorswift13
80.8M followers

Lady Gaga 
@ladygaga
72.4M followers

Kim Kardashian 
@kimkardashian
69.5M followers

Virat Kohli 
@imvkohli
68.9M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.5M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.1M followers




















